Boayapati Srinu
(Search results - 2)EntertainmentNov 5, 2020, 8:27 PM IST
సోనూసూద్ కు వేషాలు లేకుండా చేయటానికే ఈ ప్రచారం?
ఇవన్నీ సోనూసూద్ మీద ఓ వర్గం కావాలని చేస్తున్న రూమర్స్ అంటున్నారు. ఆయనకు హీరో ఇమేజ్ వచ్చేసరికి తట్టుకోలేక ఇలా ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. అలాగే ఆయనకు వేషాలు రాకుండా చేయటానికే ఓ వర్గం పనిగట్టుకుని చేస్తున్న ప్రచారం అని ఫిల్మా్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే అందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
EntertainmentAug 15, 2020, 10:48 AM IST
బాలయ్యని ఆ విషయంలో ఒప్పించలేం, చేతులెత్తేసారు!
వినయ విధేయరామ చిత్రం తర్వాత బోయపాటి శ్రీను తన ఫేవెరెట్ నటుడు బాలయ్యతో కలిసి సినిమా ప్రారంభించారు. బిబి3 టైటిల్ తో వ్యవహరిస్తున్న ఈ సినిమాపై చాలా అంచనాలే ఉన్నాయి. బాలయ్య చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని భావించి మొదలెట్టారు. అలాగే కరోనా లాక్ డౌన్ కు ముందు ఈ సినిమాలోని కొన్ని కీ సీక్వెన్స్ షూటింగ్ సైతం ఫినిష్ చేసారు. ఆ తర్వాత ఆపుచేసారు. పరిస్దితిలు ఓ కొలిక్కి వచ్చాక షూటింగ్ మొదలెడదామనుకున్నారు.