Boat Smartwatch
(Search results - 1)GadgetOct 29, 2020, 2:40 PM IST
హార్ట్ బీట్, బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్‌తో బోట్ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్..
బోట్ స్టార్మ్‌లో ప్రత్యేకమైన ఫీచర్ ఏంటంటే 24/7 హార్ట్ బీట్ మానిటర్‌తో పాటు బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ సెన్సార్స్ ఇందులో ఉన్నాయి. బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్‌తో భారతదేశంలో లాంచ్ చేసిన చౌకైన స్మార్ట్‌వాచ్ ఇదే.