Boat Mishap  

(Search results - 11)
 • మహిళలపై జగన్‌ కక్ష దేనికో అర్థం కావట్లేదని విమర్శించారు. అవినీతి, అక్రమాలకు సహకరించకపోతే చంపేస్తామంటూ ప్రశ్నించారు. మహిళా అధికారిపై వైసీపీ రౌడీ ఎమ్మెల్యే దాడి చేయడం దారుణమన్నారు.

  Andhra Pradesh7, Oct 2019, 9:00 AM

  చేతగాని దద్దమ్మ ప్రభుత్వం... జగన్ పై లోకేష్ విమర్శలు

  బోటు ప్రమాదం వెనక ఉన్న రహస్యాన్ని జలసమాధి చేయాలని చూసినంత మాత్రాన నిజాలు దాగవన్నారు. ఆ రోజు డ్యూటీలో ఉన్న ఎస్సైకి ఫోన్‌ చేసి, ఆపేసిన బోటును వదిలిపెట్టాలంటూ ఒత్తిడి చేసిన వ్యక్తి పేరు బయటపెట్టాలని ప్రభుత్వాన్ని లోకేశ్‌ నిలదీశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.
   

 • undefined

  Districts19, Sep 2019, 7:41 AM

  బోటు ప్రమాదం.... ప్రత్యక్ష సాక్షి ఏమన్నాడంటే...

  ఆదివారం 74మంది పర్యాటక బోటు పాపికొండలు విహారయాత్రకు బయలు దేరారు. కాగా... అందులో 64మంది పర్యాటకులు, 9మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు 26మంది సురక్షితంగా బయటపట్డారు. మిగిలిన గల్లంతైన వారికోసం గాలింపు చేపడుతున్నారు. 

 • jagan

  Andhra Pradesh16, Sep 2019, 3:30 PM

  గోదావరిలో బోటు మునక... ప్రమాద ప్రాంతంలో జగన్ ఏరియల్ సర్వే (ఫోటోలు)

  తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు సమీపంలో ఘోర బోటు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రమాద ప్రాంతాన్ని తాజాగా ఏపి ముఖ్యమంత్రి జగన్ హెలికాప్టర్ లో ప్రయాణిస్తూ సందర్శించారు.  

 • undefined

  Districts16, Sep 2019, 11:40 AM

  బోటు ప్రమాదం...కంట్రోల్ రూమ్ వివరాలు ఇవే...

  ఏపీలోని పలు చోట్ల ఏర్పాటు చేసిన ఈ కంట్రోల్ రూముల ద్వారా ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలు కల్పించారు.....

 • undefined

  Andhra Pradesh16, Sep 2019, 10:15 AM

  బోటు ప్రమాదం...మరో నాలుగు మృతదేహాలు లభ్యం

  గల్లంతైన మిగిలిన వారి కోసం సహాయక చర్యలుకొనసాగుతున్నాయి. ఆదివారం 74మంది పర్యాటక బోటు పాపికొండలు విహారయాత్రకు బయలు దేరారు. కాగా... అందులో 64మంది పర్యాటకులు, 9మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు 26మంది సురక్షితంగా బయటపట్డారు. మిగిలిన గల్లంతైన వారికోసం గాలింపు చేపడుతున్నారు. 

 • ఆ విషయాన్ని అలా ఉంచితే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి బిజెపి పక్కా ప్రణాళికను రచించినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ నేరుగా బిజెపితో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవు. మైనారిటీ ఓట్లు దూరమవుతాయనే ఉద్దేశంతో జగన్ బిజెపితో పొత్తుకు సిద్ధపడకపోవచ్చు. పైగా, ఇటీవల ముగిసిన ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని ఆయన పార్టీ సాధించింది. ఇది కూడా బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి అడ్డంకిగా మారవచ్చు.

  Andhra Pradesh15, Sep 2019, 5:15 PM

  బోటు మునక: మృతులకు పది లక్షలు ఎక్స్‌గ్రేషియా

  దేవీపట్నం బోటు ప్రమాదంలో మరణించిన వారికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఘటనపై ఆయన ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష జరుపుతున్నారు. 

 • undefined

  NRI18, Dec 2018, 12:52 PM

  ఆస్ట్రేలియాలో ముగ్గురు తెలంగాణవాసులు మృతి

  ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ లో జరిగిన పడవ ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు దుర్మరణం చెందారు.  సముద్రంలో పడవ బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

 • undefined

  Telangana6, Oct 2018, 1:56 PM

  గంగుల కమాలకర్ కు తృటిలో తప్పిన ప్రమాదం

  మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్‌కు ప్రమాదం 

 • undefined

  13, Nov 2017, 7:19 PM

  అఖిలప్రియపై చర్యలు తీసుకుంటారా?

  అనుమతి లేని బోటు నదిలో తిరగటానికి కారణం అధికారపార్టీ నేతలే అన్నది తాజాగా వినిపిస్తున్న ఆరోపణలు.

  కృష్ణా జిల్లాకు చెందిన ఓ మంత్రిది ప్రముఖ పాత్రట.

  అనధికారికంగా జరుగుతున్న ప్రచారం ప్రకారం నదిలో దాదాపు 30 వరకూ బోట్లు అనుమతులు లేకుండానే తిరుగుతున్నాయి.

 • undefined

  13, Nov 2017, 7:59 AM

  బోటు ప్రమాదంలొ 17 మంది మృతి

  ఫెర్రీలో తిరిగుతున్న బోట్లలో ఎన్నింటికి అనుమతులున్నాయన్న విషయంపై వివాదం మొదలైంది.

  ప్రమదానికి గురైన బోటుకు అక్కడ తిరగటానికి అసలు అనుమతే లేదట.

  అనుమతి లేకుండా ఇంతకాలం పవిత్రసంగమంలో పెద్ద బోటు తిరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నట్లు?

 • undefined

  12, Nov 2017, 7:36 PM

  (వీడియో) కృష్ణానదిలో 12 మంది మృతి

  40 మందితో ప్రయాణిస్తున్న బోటు ఫెర్రీ వద్ద తిరగబడింది.

  పవిత్ర సంగమం వద్ద హారతి చూద్దామని ప్రయాణీకులందరూ బోటెక్కారు.

  కొద్ది సేపటిలో హారతి చూసేందుకు ప్రయాణీకులందరూ బోటులో నుండి దిగటానికి ప్రయత్నించటంతో ప్రమాదం జరిగింది.