Bn Reddy
(Search results - 8)TelanganaDec 4, 2020, 6:35 PM IST
ఫలితాల విడుదలపై అనుమానాలు: రీకౌంటింగ్‌కు టీఆర్ఎస్ పట్టు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా రాంగోపాల్ పేట, జంగంమెట్, బీఎణ్ రెడ్డి, మూసాపేట డివిజన్ల ఫలితాల ప్రకటనలో వివాదం చోటు చేసుకుంది.
TelanganaMay 31, 2020, 3:17 PM IST
హైద్రాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షం
ఆదివారం నాడు మధ్యాహ్నం పాటు ఒక్కసారిగా వర్షం కురిసింది.ఇవాళ ఉదయం నుండి ఎండ లేదు. కానీ ఉక్కపోత ఎక్కువగా ఉంది. మధ్యాహ్ననికి వాతవరణం ఒక్క సారిగా మారింది.ఈదురుగాలులతో వర్షం ప్రారంభమైంది.
TelanganaNov 17, 2019, 10:35 AM IST
RTC Strike: రెండో రోజూ కొనసాగుతున్న అశ్వత్థామరెడ్డి దీక్ష
ఆర్టీసీ సమస్యకు పరిష్కారం చూపెట్టాలంటూ నిన్న దీక్షకు దిగిన అశ్వత్థామరెడ్డి, రెండో రోజు కూడా తన దీక్షను కొనసాగిస్తున్నాడు. బిఎన్ రెడ్డి నగర్ లోని తన ఇంటిలో తన దీక్షను కొనసాగిస్తున్నాడు.
TelanganaMay 2, 2019, 11:14 AM IST
చిగురుపాటి హత్య కేసు: టీఆర్ఎస్ నేత అరెస్ట్‌కు రంగం సిద్దం?
న్ఆర్ఐ, ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్న టీఆర్ఎస్ నేత, మాజీ టీడీపీ నాయకుడు బిఎన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
Election videosApr 2, 2019, 3:28 PM IST
కేటీర్ సమక్షంలో తెరాస లో చేరిన బి ఎన్ రెడ్డి (వీడియో)
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి సమక్షంలో,మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిన తెలుగుదేశం ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బిఎన్ రెడ్డి. ప్రస్తుతం తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న బి.ఎన్.రెడ్డి
TelanganaFeb 25, 2019, 7:36 AM IST
జయరాం హత్య: రాకేష్ రెడ్డితో టీడీపి నేతకు లింక్స్
జయరాం హత్య కేసు దర్యాప్తు అధికారి, బంజారాహిల్స్ ఏసీపీ కె.ఎస్.రావు కార్యాలయంలో గంటన్నరపాటు బీఎన్ రెడ్డిని పోలీసులు విచారించారు. రాకేష్‌రెడ్డి ఎలా తెలుసు, ఎప్పటి నుంచి పరిచయం,అతడిని రాయదుర్గం సీఐ రాంబాబు వద్దకు తీసుకెళ్లడానికి గల కారణాలేమిటి అనే మూడు అంశాలపై విచారణ చేశారు.
TelanganaDec 4, 2018, 10:21 AM IST
Aug 1, 2017, 3:54 PM IST