Bmw  

(Search results - 35)
  • 10) BMW760Li: अंबानी के  कार कलेक्शन में सबसे महंगी कार बीएमडब्लू 760 Li है, जिसकी कीमत लगभग 8।5 करोड़ रुपये है। ये कार बुलेट प्रूफ है और Z+ की सुरक्षा से लैस है। चूंकि बख्तरबंद कारों पर रजिस्ट्रेशन चार्ज ज्यादा है, इसलिए अंबानी ने मुंबई में कार को रजिस्टर करने के लिए 1.6 करोड़ रुपये का अतरिक्त चार्ज दिया था। रिपोर्टों के अनुसार, यह भारत में किसी के भी द्वारा भुगतान किया जाने वाला सबसे ज्यादा रजिस्ट्रेशन चार्ज है।

    NATIONAL16, Mar 2020, 2:24 PM IST

    టాయ్ లెట్ కోసం కారు ఆపాడు.. తిరిగిచూసేలోపు బీఎండబ్ల్యూ మాయం

    అతను యూరిన్ కోసం కారు ఆపడాన్ని కొందరు గమనించి ఉంటారని.. ఇదే అదను అనుకొని దొంగలించి ఉంటారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. కాగా... అరోరా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు.

  • undefined

    cars13, Mar 2020, 2:52 PM IST

    ఏప్రిల్ నుంచి బిఎమ్‌డబ్ల్యూ కార్ల ఉత్పత్తి నిలిపివేత...

    బిఎమ్‌డబ్ల్యూ ఎట్టకేలకు తన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు ఐ8 ప్లగ్-ఇన్ హైబ్రిడ్‌ను ఏప్రిల్ 2020 నుండి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
     

  • undefined

    cars6, Mar 2020, 10:58 AM IST

    ‘ఎక్స్1’ పేరుతో విపణిలోకి బీఎండబ్ల్యూ కొత్త కారు.. ధరెంతంటే?

    బీఎండబ్ల్యూ కారు విపణిలోకి ఎక్స్1 పేరుతో నూతన కారును ఆవిష్కరించింది. స్పోర్ట్స్ ఎక్స్, ఎక్స్ లైన్, ఎం స్పోర్ట్ వేరియంట్లలో ఈ కారు లభించనున్నది. దీని ధర రూ.35.90 లక్షల నుంచి రూ.42.90 లక్షలుగా నిర్ణయించారు.

  • undefined

    cars14, Feb 2020, 11:57 AM IST

    6 సెకన్లలో 100 కి.మీ స్పీడ్.. బీఎండబ్ల్యూ 530ఐ స్పోర్ట్స్ స్పెషాలిటీ

    జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ భారత మార్కెట్లో తన బీఎండబ్ల్యూ 530ఐ స్పోర్ట్స్, మినీ క్లబ్ మ్యాన్ మోడల్ కార్లను ఆవిష్కరించింది. కేవలం 6.1 సెకెన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకోవడం బీఎండబ్ల్యూ 530ఐ మోడల్ ప్రత్యేకత. ఇక మినీ క్లబ్ మ్యాన్ పేరిట ఆవిష్కరించిన సరికొత్త మోడల్ కారు కేవలం 15 యూనిట్లు మాత్రమే భారత విపణిలో విక్రయిస్తున్నారు. శనివారం నుంచి అమెజాన్‌లో మినీ క్లబ్ మ్యాన్ కోసం బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. 
     

  • auto expo

    Automobile9, Feb 2020, 1:23 PM IST

    కళ తప్పిన ఆటో ఎక్స్‌పో: బీఎండబ్ల్యూ, జాగ్వార్ వంటి దిగ్గజాలు దూరం

    గ్రేటర్​ నోయిడాలో జరుగుతున్న ఆసియాలో అతిపెద్ద ఆటో కార్నివాల్​పై కరోనా వైరస్ ప్రభావం పడింది. వైరస్ వ్యాపిస్తుందనే భయంతో వాహన ప్రేమికులు మాస్క్‌లు ధరించి రావడం స్పష్టంగా కనిపించింది.

  • దబాంగ్ 3: సల్మాన్ ఖాన్ మొదటిసారి తన సినిమాను సౌత్ లో అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నాడు. 100కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా 2019 డిసెంబర్ 20న రానుంది.

    News8, Jan 2020, 8:53 AM IST

    విలన్ కి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన సల్మాన్ ఖాన్

    దబాంగ్ 3 సినిమా ఊహించని ఫలితాన్ని అందుకుంది. సినిమా అనుకున్నంతగా విజయాన్ని అందుకోకపోయినప్పటికి పెట్టిన పెట్టుబడిని అయితే వెనక్కి తెచ్చేసింది. అయితే సినిమాలో విలన్ గా నటించిన కన్నడ స్టార్ హీరో సుదీప్ కి సల్మాన్ అత్యంత ఖరీదైన కారుని బహుమతిగా ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • bmw race style car launch soon

    Automobile9, Dec 2019, 11:21 AM IST

    బీఎండబ్ల్యూ నుంచి మరో కొత్త రేస్ మోడల్ కారు...

    500 హెచ్పీ కంటే ఎక్కువ సామర్థ్యం గల ఇంజిన్‌తో కూడిన కారును బీఎండబ్ల్యూ డిజైన్ చేసింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలాఖరులో ఫ్రంక్‌ఫర్ట్‌లో జరిగే ఆటో షోలో ప్రదర్శిస్తారు. 2022లో వినియోగదారులకు అందుబాటులోకి రానున్న బీఎండబ్ల్యూ ఎం4 జీటీ 3 కారు.

  • undefined

    Telangana26, Nov 2019, 12:18 PM IST

    మద్యం మత్తులో కారు నడిపిన వ్యాపారి... టెక్కీ మృతి

    ఆదివారం రాత్రి అభిషేక్ అతని స్నేహితురాలు లీసాధర్ చౌదరి తో కలిసి మాదాపూర్ లో డిన్నర్ కి వెళ్లాడు. డిన్నర్ చేసిన అనంతరం తన బైక్ పై ఇంటికి తిరిగిపయనమయ్యాడు. కాగా... దాదాపు రాత్రి 11గంటల 30 నిమిషాల సమయంలో.. ఓ బీఎండబ్ల్యూ కారు వచ్చి అభిషేక్ వాహనాన్ని ఢీ కొట్టింది.

  • mini cooper new  model

    Automobile25, Nov 2019, 12:00 PM IST

    బీఎండబ్ల్యూ నుండి కొత్త ఎలక్ట్రిక్ కార్ : దీని ధర ఎంతంటే

    2020 తొలి త్రైమాసికంలో ‘కూపర్ ఎస్ఈ’ మినీ విద్యుత్ కారును ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది బీఎండబ్ల్యూ. భారతదేశంలో విద్యుత్ వాహనాల సేల్స్ పెరుగాలంటే ముందు మౌలిక వసతుల కల్పన జరుగాలని చెబుతోంది.
     

  • bike

    Automobile30, Oct 2019, 3:15 PM IST

    BMW వారి బైకులకు రీకాల్ జారీ చేసింది.....ఎందుకంటే....?

    BMW బైక్స్  రీకాల్ జారీ చేయబడింది. బిఎమ్‌డబ్ల్యూ మోట్రాడ్ ఆయిల్ లీక్  సమస్య వల్ల భారతదేశంలో కూడా ఏదైనా బైక్‌లు ప్రభావితమవుతున్నాయ అనే ప్రశ్నకు మాకు ఇంకా స్పందిన లేదు. రెండవ రీకాల్ కొన్ని K 1600 మోడళ్లకు సంబంధించిన  ట్రాన్స్మిషన్  సమస్యకు సంబంధించినది అని పేర్కొంది.

  • audi a6b

    cars25, Oct 2019, 10:20 AM IST

    ఇండియాలోకి న్యూ జనరేషన్ ఆడి ఎ6: ధర 54.20 లక్షలు

    కొత్త మోడల్ ఆడి A6 పూర్తిగా కొత్త స్టైలింగ్, కొత్త ఫీచర్లు మరియు ఇంతకు ముందు కంటే కొత్త సాంకేతిక యాప్ ను ఇందులో  పొందుపరిచారు, ఎందుకంటే ఇది BMW 5 సిరీస్ మరియు మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్‌లకు  ధీటుగా ఉంటుంది. 

  • Nagarjuna with PV Sindhu

    SPORTS14, Sep 2019, 8:52 PM IST

    నాగార్జున చేతుల మీదుగా పీవీ సింధుకు బిఎండబ్ల్యు కారు

    చాముండేశ్వరినాథ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధుకు బిఎండబ్ల్యూ కారును బహూకరించారు. అక్కినేని నాగార్జున చేతుల మీదుగా శనివారం దాన్ని పీవీ సింధుకు అందించారు.

  • BMW 7 series

    Automobile22, Aug 2019, 2:08 PM IST

    దేశీయంగానే బీఎండబ్ల్యూ కార్ల ఉత్పత్తి.. విపణిలోకి న్యూ బీఎండబ్ల్యూ 3 సిరీస్


    జర్మనీలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ దేశీయంగానే కార్లను ఉత్పత్తి చేస్తోంది. తాజాగా విడుదల చేసిన బీఎండబ్ల్యూ 3 సిరీస్ కార్ల ధరలు రూ.41.4-46.9 లక్షల మధ్య ఉంటాయి. 

  • Indian FTR 1200

    Automobile20, Aug 2019, 10:30 AM IST

    త్వరలో విపణిలోకి.. డుకాటీ, బీఎండబ్ల్యూ బైక్‌లతో ఎఫ్‌టీఆర్ ‘సై’

    డుకాటీ స్క్రాంబ్లర్‌ 1100, బీఎండబ్ల్యూ ఆర్‌ నైన్‌ టీ స్క్రాంబ్లర్‌ లాంటి బైక్‌లకు పోటీగా ఎఫ్‌టీఆర్ మోడల్ బైక్‌లను ఇండియన్ మోటార్‌సైకిల్స్‌ మార్కెట్లోకి తీసుకొస్తున్నది.

  • BMW

    Automobile28, Jun 2019, 11:37 AM IST

    విపణిలోకి బీఎండబ్ల్యూ సూపర్ బైక్ `ఎస్ 1000 ఆర్ఆర్`: కేంద్రం అనుమతిస్తే ఎలక్ట్రిక్ బైక్ కూడా

    ర్మనీ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారత మార్కెట్లోకి తాజాగా ‘ఎస్1000 ఆర్ఆర్’ సూపర్ బైక్ ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వం అనుమతించి రాయితీలు కల్పిస్తే విద్యుత్ వాహనాలను తీసుకొస్తామని తెలిపింది.