Asianet News TeluguAsianet News Telugu
16 results for "

Blood Pressure

"
Ten best health benefits of drinking cinnamon water full details are insideTen best health benefits of drinking cinnamon water full details are inside

దాల్చిన చెక్క నీటితో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా?

అందరి వంటింట్లో మసాలాదినుసులలో అందుబాటులో ఉండే దాల్చినచెక్క (Cinnamon) అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దాల్చిన చెక్కను అనేక రకాల వంటలలో వాడుతుంటారు. ఇది వంటలకు మంచి వాసనను అందించడంతో పాటు రుచిని కూడా కలిగిస్తుంది. దాల్చిన చెక్కలో ఉండే అనేక పోషకాలు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడతాయి. అయితే ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా దాల్చిన చెక్క నీటితో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) గురించి తెలుసుకుందాం..
 

Health Dec 19, 2021, 1:14 PM IST

Which type of food should eat to prevent blood pressure full details are hereWhich type of food should eat to prevent blood pressure full details are here

అధిక రక్తపోటుతో బాధపడే వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

అధిక రక్తపోటు (High blood pressure) చాలామందిలో కనిపించే సర్వసాధారణమైన సమస్య. అయితే ఉండాల్సిన దానికన్నా రక్తపోటు కాస్త ఎక్కువగా ఉంటే జీవనశైలిలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అదుపులోకి తెచ్చుకోవచ్చు. మరీ ఎక్కువగా ఈ సమస్య మిమ్మల్ని బాధ పెడుతుంటే డాక్టర్ ను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం తప్పనిసరి. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం..
 

Health Dec 3, 2021, 5:09 PM IST

Foods to avoid if you have high blood pressureFoods to avoid if you have high blood pressure

హై బీపీ ఉన్నవారు.. ఈ ఫుడ్స్ కి దూరంగా ఉండాల్సిందే..!

హై బీపీ ఉన్నవారు  ప్రతిరోజూ బీపీని చెక్ చేసుకుంటూ మానిటర్ చేసుకుంటూ ఉండటంతోపాటు.. కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. హై బీపీ ఉన్నవారు ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం..
 

Food Nov 8, 2021, 2:58 PM IST

if women has urinary tract infection with this symptoms its very dangerous to health says specilistsif women has urinary tract infection with this symptoms its very dangerous to health says specilists

ప్రతి ఇద్దరు మహిళలల్లో ఒకరికి ఇన్ఫెక్షన్.. తరచుగా వస్తే డేంజర్?

మానవ జీవితంలో అనేక ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ముఖ్యంగా మూత్ర కోశ మార్గాలలో (Urinary tract) వచ్చే ఇన్ఫెక్షన్ చాలా ఇబ్బంది కలిగిస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేయరాదు. 

Health Oct 22, 2021, 8:45 PM IST

Health benefits of Betel leaves and honey full details are hereHealth benefits of Betel leaves and honey full details are here

తమలపాకు, తేనే కలిపి తీసుకుంటే ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు వస్తాయ్.. ఎలాంటి ఫలితం దక్కుతుంది?

ఆకులలో తమలపాకు (Betel leaves) ఒక ముఖ్యమైన ఆకు. ఈ ఆకును పూజకు వాడుతాం. అంతేకాకుండా తాంబూలం గా స్వీకరిస్తాం. ఇక ఇందులో ఎన్నో ఔషధగుణాలు, పోషక (Vitamins, Proteins) విలువలు ఉన్నాయి. 

Health Oct 14, 2021, 8:46 PM IST

5 Natural ways to keep your blood pressure under control5 Natural ways to keep your blood pressure under control
Video Icon

ఆరోగ్యరక్ష : మీ బీపీని కంట్రోల్ లో ఉంచుకోండిలా...

అధిక రక్తపోటు ఉందని గుర్తించిన తరువాత చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. 

Health Aug 7, 2021, 5:01 PM IST

5 natural remedies to lower blood pressure5 natural remedies to lower blood pressure

వీటితో మీ బీపీ కంట్రోల్ లో ఉంటుంది.. ఆరోగ్య సమస్యలు మీ దరిచేరవు...

అధిక రక్తపోటు ఉందని గుర్తించిన తరువాత చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇది ప్రాణాలకే ముప్పుగా వాటిల్లుతుంది. రక్తపోటు స్థాయిని నియంత్రించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మందులనేది అందులో ఒక మార్గం మాత్రమే.

Lifestyle Aug 3, 2021, 4:15 PM IST

Ladies , do you know these health benefits of Anjeer ( Fig)..?Ladies , do you know these health benefits of Anjeer ( Fig)..?
Video Icon

అంజీర ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

డ్రై ఫ్రూట్స్ లో అంజీరా పండుకి ప్రత్యేక స్థానం ఉంటుంది. 

Food Mar 15, 2021, 11:06 AM IST

Health benefits of drumstick, try this in your foodHealth benefits of drumstick, try this in your food

‘మునగ’ తో మ్యాజిక్...ఇన్ని ప్రయోజానాలున్నాయా..?

మునగ కాయలే కాకుండా మునగ ఆకులను కూడా ఆహారంగా తీసుకోవచ్చు. చాలా బలం కూడా. మునగలో విటమిన్ ఎ, సి, లతోపాటు క్యాల్షియం పుష్కలంగా ఉంది. నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్తి మునగలో  ఉంది. 
 

Health Mar 2, 2021, 2:13 PM IST

10 ways to control high blood pressure without medication10 ways to control high blood pressure without medication

బీపీ కంట్రోల్ లో ఉండాలంటే...

రక్తపోటు తగ్గటానికీ కొబ్బరినీరు ఉపయోగపడుతుంది. ఇందులో కేంద్ర నాడీవ్యవస్థను ప్రశాంతంగా ఉంచేందుకు, రక్తనాళాలు దెబ్బతినకుండా కాపాడేందుకు తోడ్పడే పొటాషియం దండిగా ఉంటుంది. 

Health Feb 6, 2021, 3:05 PM IST

From boosting heart health to controlling weight: Enjoy the many benefits of fig or anjeerFrom boosting heart health to controlling weight: Enjoy the many benefits of fig or anjeer

గొంతు నొప్పా..? అంజీరా ట్రై చేయండి..!

ఈ పండ్లలో ఉండే పెప్టిన్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. విటమిన్ బి6 అల్జీమర్స్ రాకుండా కాపాడుతుంది. వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. రోజు రెండు లేదా మూడు తింటే బరువు నియంత్రణలో ఉంటుంది.

Health Nov 20, 2020, 3:00 PM IST

lava feature phone with heart rate & blood pressure sensor s launchedlava feature phone with heart rate & blood pressure sensor s launched

ఈ ఫోన్ తో హార్ట్‌రేట్‌, బీపీ తెలుసుకోవచ్చు.. ఎలా అనుకుంటున్నారా ?

 అత్యధునిక ఫీచర్లు, స్మార్ట్ ఆప్షన్స్ తో రకరకాల స్మార్ట్ ఫోన్ సంస్థలు యూసర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా ఇండియన్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా ప్రపంచంలోనే  మొట్టమొదటిసారి హార్ట్‌రేట్‌, బీపీ సెన్సార్‌తో పల్స్‌ ఫీచర్‌ తో కొత్త ఫోన్‌ను ఇండియాలో ఆవిష్కరించింది. 

Gadget Aug 21, 2020, 3:11 PM IST

Blood pressure, diabetes, heart disease patients at same coronavirus COVID-19 risk as others: ICMRBlood pressure, diabetes, heart disease patients at same coronavirus COVID-19 risk as others: ICMR

కరోనా వైరస్ ముప్పు ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే...

సాంక్రమిక వ్యాధుల లక్షణం ఆధారంగా రీప్రొడక్షన్ నంబర్ (ఆర్-నాట్) విధానంలో నిర్ణయించిన ఈ తాజాగా గణాంకాలు... ఓ ఇన్‌ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి ఎంత  త్వరగా వ్యాపిస్తుందో తెలియజేస్తాయి. 

Coronavirus India Mar 26, 2020, 1:36 PM IST

Sridevi suffered from low blood-pressureSridevi suffered from low blood-pressure

శ్రీదేవి మృతికి అసలు కారణం ఇదా? బయటపడ్డ నమ్మలేని నిజం!

రెండేళ్ల క్రితం శ్రీదేవి మరణ వార్త ఆమె అభిమానులకు షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే. తన బంధువుల వివాహం కోసం దుబాయ్ వెళ్లిన ఆమె.. ఓ హోటల్‌ బాత్‌రూమ్ టబ్‌లో ప్రమాదవశాత్తు పడి కన్నుమూసారు. 

News Jan 6, 2020, 5:06 PM IST

36 per cent BP tests in Telangana wrong: Study36 per cent BP tests in Telangana wrong: Study

అది డాక్టర్ ని చూసిన టెన్షన్... బీపీ కాదు

వైట్ కోట్ హైపర్ టెన్షన్ తో దేశంలో 24శాతం బాధపడుతున్నట్లు తేలింది. మన రాష్ట్రంలో అయితే 36శాతం వైట్ కోట్ హైపర్ టెన్షన్ బాధితులు ఉన్నట్లు వెల్లడైంది. ఈ సర్వేను ఇండియా హార్ట్ స్టడీ సంస్థ 2018 జూన్ నుంచి గత ఏప్రిల్ వరకు 16 రాష్ట్రాల్లో సర్వే నిర్వహించింది. దీనిలో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా... తెలంగాణ 8వ స్థానం, ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో ఉంది.

Lifestyle Aug 22, 2019, 2:10 PM IST