Blood Oxygen
(Search results - 4)GadgetOct 29, 2020, 2:40 PM IST
హార్ట్ బీట్, బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్‌తో బోట్ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్..
బోట్ స్టార్మ్‌లో ప్రత్యేకమైన ఫీచర్ ఏంటంటే 24/7 హార్ట్ బీట్ మానిటర్‌తో పాటు బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ సెన్సార్స్ ఇందులో ఉన్నాయి. బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్‌తో భారతదేశంలో లాంచ్ చేసిన చౌకైన స్మార్ట్‌వాచ్ ఇదే.
HealthOct 13, 2020, 4:12 PM IST
పల్స్ ఆక్సీమీటర్ వాడుతున్నారా? ఇవి తెలుసుకోండి...
పల్స్ ఆక్సీమీటర్.. రెండించుల పొడవుండే ఈ పరికరం వైరస్ పుణ్యమా అని ఇప్పుడు దాదాపుగా ప్రతీ ఒక్కరి ఇంట్లో అత్యవసర వస్తువుగా మారిపోయింది.
Tech NewsSep 19, 2020, 1:12 PM IST
లేటెస్ట్ స్మార్ట్ ఫీచర్స్ తో గార్మిన్ ఫోర్రన్నర్ 745 వాచ్ లాంచ్..
ఈ ప్రీమియం స్మార్ట్‌వాచ్ కి 1.2-అంగుళాల కలర్ డిస్ప్లే, లాంగ్ బ్యాటరీ లైఫ్, తేలికపాటి డిజైన్‌ను అందించారు. గార్మిన్ ఫోర్రన్నర్ 745 వాచ్ నాలుగు రంగులలో, సిలికాన్ బెల్ట్ తో వస్తుంది. ఇంటర్నల్ జిపిఎస్ , విఓ2 మాక్స్ సెన్సార్ ఉన్నయి. ఈ స్మార్ట్ వాచ్ అనేక రకాలైన కార్యకలాపాలను ట్రాక్ చేయగలదు.
TechnologyDec 7, 2019, 1:50 PM IST
హువావే నుంచి కొత్త ఫిట్ నెస్ బ్యాండ్ ...ధర ఎంతో తెలుసా ?
హువావే బ్యాండ్ 4 ప్రో ఫిట్ నెస్ బ్యాండ్ హార్ట్ బీట్ సెన్సార్‌తో పాటు బ్లడ్ ఆక్సిజన్ లేవాల్స్ చూపిస్తుంది. SpO2 సెన్సార్‌తో ఇది పనిచేస్తుంది. హువావే బ్యాండ్ 4 ప్రో 0.95-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే అలాగే కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ కోసం ఎన్ఎఫ్సి సపోర్ట్ అందిస్తుంది