Asianet News TeluguAsianet News Telugu
5 results for "

Blogger

"
Russian blogger marries stepson before giving birth, undergoes surgery for him - bsbRussian blogger marries stepson before giving birth, undergoes surgery for him - bsb

తండ్రికి విడాకులు, కొడుకుతో పెళ్లి.. ! బిడ్డకు జన్మనిచ్చిన సెలబ్రిటీ !

రష్యాకు చెందిన ఓ మహిళ భర్తకు విడాకులు ఇచ్చిన అనతరం మళ్లీ అతడి కొడుకునే పెళ్లి చేసుకుంది. తాజాగా వీరిద్దరికీ ఓ పండంటి బిడ్డ పుట్టింది. ఇప్పుడీ వార్త ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. 

INTERNATIONAL Jan 18, 2021, 1:34 PM IST

American blogger Cynthia D Ritchie says then Pakistani interior minister raped her, ex-PM molested herAmerican blogger Cynthia D Ritchie says then Pakistani interior minister raped her, ex-PM molested her

నాపై అత్యాచారం చేశారు.. పాక్ కేంద్ర మాజీ మంత్రిపై విదేశీ మహిళ ఆరోపణలు

మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో, మాజీ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీతో వైవాహిక జీవితంపై సింథియా డి రిచీ అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ సింథియాపై గత వారం ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) సైబర్‌ క్రైమ్‌ విభాగానికి పీపీపీ షెషావర్‌ జిల్లా అధ్యక్షుడు జుల్ఫికర్‌ ఆప్ఘానీ ఫిర్యాదు చేశారు. 

INTERNATIONAL Jun 6, 2020, 1:13 PM IST

Model Actor and Blogger Kashish Chopra PhotosModel Actor and Blogger Kashish Chopra Photos

అందాల ఆరబోతకు హద్దే లేదు.. హాట్ బ్యూటీ కాశిష్‌ చోప్రా

వుడ్ ల్యాండ్‌, హెచ్ అండ్ ఎమ్‌, పుమా, నైక్‌, జారా లాంటి టాప్ బ్రాండ్స్‌కు ప్రమోటర్‌గా ఉన్న అందాల భామ కాశిష్ చోన్నా. అంతేకాదు ఈ బ్యూటీ పలు తమిళ, గుజరాతీ సినిమాల్లోనూ నటించింది. అయితే సినిమాల్లో బ్రాండ్స్‌ కన్నా సోషల్ మీడియాలోనే ఈ ముద్దుగుమ్మకు పాపులారిటీ ఎక్కువ. అందాలు ఆరబోయటంలో హద్దే లేదన్నట్టుగా హాట్‌ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసే కాశిష్ ఆన్‌లైన్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. ఈ భామ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కు దాదాపు 6 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ ఫోటో షూట్స్‌తో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేసే ఈ బ్యూటీ సినీ రంగంలోనూ తన సత్తా చాటేందుకు ఎదురుచూస్తోంది.

Entertainment News Apr 25, 2020, 3:05 PM IST

Blogger Tries To Eat Octopus Alive, It Latches Onto Her And Fights BackBlogger Tries To Eat Octopus Alive, It Latches Onto Her And Fights Back

బతికున్న ఆక్టోపస్ ని తిందామనుకుంటే...

ఎప్పుడు చనిపోయిన వాటిని వండి తినడమేనా..? బతికిన్నవి తింటేనే కదా అసలు మజా అనుకుంది ఓ యువతి. అనుకున్నది తడవుగా... ఓ బతికున్న ఆక్టోపస్ ని తెచ్చుకొని తిందామనుకుంది.

INTERNATIONAL May 9, 2019, 4:18 PM IST

The 3 Hungry Men co-founder no moreThe 3 Hungry Men co-founder no more

ఫుడ్ బ్లాగర్ నిఖిల్ పాయ్ ఆత్మహత్య

ప్రముఖ కార్టూనిస్ట్, పాపులర్ ఫుడ్ బ్లాగర్ నిఖిల్ పాయ్(29) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ‘ ది త్రి హంగ్రీ మెన్’ అనే ఫుడ్ బ్లాగ్ తో పాపులర్ అయిన నిఖిల్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

business Apr 15, 2019, 4:50 PM IST