Asianet News TeluguAsianet News Telugu
28 results for "

Blade

"
Brutally attacked the wife with a blade .. and then the husband committed suicide ..Brutally attacked the wife with a blade .. and then the husband committed suicide ..

కిరాత‌కంగా భార్యపై బ్లేడుతో దాడి చేసి.. ఆపై భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌..

ఓ భార్య ప‌ట్ల భ‌ర్త అతి క్రూరంగా ప్ర‌వ‌ర్తించాడు. గొడ‌వ‌ల కార‌ణంగా భార్యపై కిరాత‌కంగా బ్లేడుతో దాడి చేశాడు. ఆమె చ‌నిపోయింద‌ని భావించి.. అత‌డు కూడా ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ప్ర‌స్తుతం బాధితురాలు హాస్పిట‌ల్ లో చికిత్స పొందుతోంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు, బాధితురాలి కుటుంబీకులు తెలిపిన  వివరాలు ఇలా ఉన్నాయి. 

NATIONAL Jan 24, 2022, 9:08 AM IST

blade batch person arrest in vijayawadablade batch person arrest in vijayawada
Video Icon

విజయవాడలో బ్లేడ్ బ్యాచ్... గంజాయి మత్తులో వీరంగం

విజయవాడలో బ్లేడ్ బ్యాచ్... గంజాయి మత్తులో వీరంగం
 

Andhra Pradesh Dec 30, 2021, 3:49 PM IST

lover slit the girl throat over not responding his love proposal in rajasthanlover slit the girl throat over not responding his love proposal in rajasthan

ప్రేమించుకుందామంటే మాట వినడం లేదని.. బ్లేడ్ తో యువతి గొంతుకోసి.. దారుణం..

జిల్లాలోని మార్వార్ జంక్షన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బితోడ కలాన్ గ్రామానికి చెందిన అక్క తమ్ముడు ఇద్దరూ ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. అదే పాఠశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న ఓ యువకుడు ఆ యువతిపై మనసు  పారేసుకున్నాడు.  

NATIONAL Nov 24, 2021, 3:12 PM IST

boy friend attacked with blade and run away with moneyboy friend attacked with blade and run away with money

ప్రియురాలిపై బ్లేడ్‌తో దాడి.. నగదు పట్టుకుని ఉడాయించిన నిందితుడు

గుంటూరు పెదకాకాని పోలీసు స్టేషన్ పరిధిలో శ్రీకాంత్ అనే యువకుడు విజయనగరం నుంచి వచ్చిన ప్రియురాలిపై బ్లేడ్‌తో దాడి చేసి నగదు ఉన్న బ్యాగ్‌ను పట్టుకుని పరారయ్యాడు. ఆ యువతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నది. కాగా, కృష్ణా జిల్లాల్లో కుటుంబంలో ఆర్థిక సమస్యలు తాళలేక 35ఏళ్ల నాగలక్ష్మీ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేయడానికి ప్రయత్నించింది. ఇందులో చిన్నమ్మాయి ప్రాణాలు కోల్పోగా తల్లి, పెద్ద కూతురు చికిత్స పొందుతున్నారు.

Andhra Pradesh Nov 19, 2021, 3:10 PM IST

man arrested for cheating owner in gunturman arrested for cheating owner in guntur

దురాశ.. బ్లేడ్ తో తనను తానే కోసుకుని.. దొంగల దాడి అని నాటకం..

అలా సెప్టెంబర్ 29న చిలకలూరిపేట లోని  రైస్ మిల్లు యజమాని అలీ దగ్గర  రూ.1.30 లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బును చూసిన కనకయ్యకు దుర్బుద్ధి పుట్టింది.  ఎలాగైనా ఆ నగదును కూడా చేయాలనే దురాలోచన చేశాడు.

Andhra Pradesh Oct 1, 2021, 8:42 AM IST

Doctor attack on wife with blade over oppose to sex with his friend in biharDoctor attack on wife with blade over oppose to sex with his friend in bihar

స్నేహితుడితో పాడు పని చేయమని భార్యమీద ఒత్తిడి... ఒప్పుకోలేదని గొంతు, చేతులు కోసి దారుణం..

తన స్నేహితుడిని ఇంటికి తీసుకొచ్చి అతడితో సరసాలాడమంటూ ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె నిరాకరించడంతో బ్లేడుతో ఆమె గొంతు, చేతులమీద కోసేశాడు. ఈ దారుణ ఘటన బీహార్ లోని నలందా ప్రాంతంలో జరిగింది. 

NATIONAL Aug 28, 2021, 1:08 PM IST

young boy attacks man  with blade in tenali akpyoung boy attacks man  with blade in tenali akp

నీ భార్యను ప్రేమిస్తున్నాను... అడ్డు తప్పుకోమంటూ భర్తపై బ్లేడ్ తో దాడి

తన భార్యను వేధించడమే కాదు... ఇదేంటని ప్రశ్నించిన వ్యక్తిపై ఓ యువకుడు అత్యంత దారుణంగా బ్లేడ్ తో దాడికి పాల్పడిన సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

Andhra Pradesh Jul 11, 2021, 7:52 AM IST

blade batch terror in vijayawada kspblade batch terror in vijayawada ksp

తాడేపల్లి: మొన్ననే గ్యాంగ్‌రేప్.. కొరవడిన పోలీసుల నిఘా, కృష్ణాతీరంలో బ్లేడ్ బ్యాచ్ హల్‌చల్

గుంటూరు జిల్లా సీతానగరం పుష్కరఘాట్‌లో మహిళపై గ్యాంగ్ రేప్ జరిగాక కూడా పరిస్ధితిలో మార్పు రాలేదు. అక్కడ పోలీసులు నిఘా లేకపోవడంతో కొందరు యువకులు గంజాయి సేవిస్తూ మత్తులోనే జోగుతున్నారు. ఇంతలో పోలీసులు వస్తున్నారనే సమాచారంతో అందరూ అక్కడి నుంచి పరారయ్యారు.

Andhra Pradesh Jun 21, 2021, 1:22 PM IST

man attacked wife with blade in guntur - bsbman attacked wife with blade in guntur - bsb

బ్లేడ్ తో భార్య గొంతు కోసిన భర్త.. ఆ తరువాత..

క్షణికావేశంలో ఓ యువకుడు తన భార్య గొంతును బ్లేడ్ తో కోసిన ఘటన గుంటూరు జిల్లా, యడ్లపాడు మండలంలోని బోయపాలెం గ్రామంలో ఆదివారం జరిగింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఫోపుల్ గనున్, రీటా దంపతులు కొద్దికాలం కిందట మండలానికి వలస వచ్చారు. బోయపాలెం గ్రామంలోని ఓ నూలుమిల్లులో కార్మికులుగా పనిచేస్తున్నారు. 

Andhra Pradesh May 17, 2021, 10:34 AM IST

french lifestyle brand zoook launches blade wireless gaming mouse in india at rs 999 check details herefrench lifestyle brand zoook launches blade wireless gaming mouse in india at rs 999 check details here

ఆపిల్ మౌస్‌కి పోటీగా గేమర్స్ కోసం కొత్త స్టైలిష్ వైర్‌లెస్ మౌస్‌.. ధర కూడా తక్కువే

భారతదేశంలో గేమింగ్ హెడ్‌ఫోన్‌లను లాంచ్ చేసిన తరువాత ఫ్రెంచ్ కంపెనీ జూక్ స్టైలిష్ గేమింగ్ మౌస్ జూక్ బ్లేడ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. జూక్ బ్లేడ్ మౌస్  ఆపిల్ మౌస్‌తో సమానంగా ఉంటుంది. జూక్ బ్లేడ్‌లో రబ్బరు స్క్రోల్ వీల్ కూడా ఉంది, ఇది స్కిన్ ఫ్రెండ్లీ అని కూడా చెప్పవచ్చు.

Technology May 7, 2021, 7:19 PM IST

blade batch halchal in tadepalli - bsbblade batch halchal in tadepalli - bsb

తాడేపల్లిలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ హల్ చల్ !

తాడేపల్లి, జగజ్జివన్ రావు కాలనీలో  గంజాయి, బ్లేడ్ బ్యాచ్ హల్ చల్ చేసింది. నగదు ఇవ్వాలంటూ వంశీ అనే యువకుడి ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులపై దౌర్జన్యానికి దిగారు.

Andhra Pradesh Apr 3, 2021, 3:06 PM IST

Yahoo Mobile Launches Its First Smartphone, the ZTE Blade A3Y-sakYahoo Mobile Launches Its First Smartphone, the ZTE Blade A3Y-sak

ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో యాహూ మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్.. ఆన్ లిమిటెడ్ టాక్‌టైమ్, 4జి‌ డేటా కూడా..

ఈ స్మార్ట్‌ఫోన్‌ను జెడ్‌టిఇ తయారు చేసింది, దీనిని బ్లేడ్ ఎ3వై అని పిలుస్తారు. ఈ ఫోన్‌లో 5.45-అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లే, 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. 

Tech News Oct 30, 2020, 2:48 PM IST

Bandla Ganesh Comments on Sarileru Neekevvaru RoleBandla Ganesh Comments on Sarileru Neekevvaru Role

మహేష్‌ బాబు సినిమాలో నటించి తప్పు చేశా: బండ్ల గణేష్‌

మహేష్‌ బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరోసారి కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు గణేష్. ఈ సినిమాలో బ్లేడ్‌ గణేష్‌గా కమెడి పండించే ప్రతయ్నం చేసిన గణేష్‌ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.
 

Entertainment Jul 9, 2020, 5:23 PM IST

Blade Batch Arrest in GannavaramBlade Batch Arrest in Gannavaram

అత్యంత ప్రమాదకర రీతిలో దోపిడీలు... గన్నవరంలో బ్లేడ్ బ్యాచ్ అరెస్ట్

అత్యంత ప్రమాదకరమైన రీతిలో దోపిడీలకు పాల్పడుతూ రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్న బ్లేడ్ బ్యాచ్ ఆట కట్టించారు కృష్ణా జిల్లా పోలీసులు. 

Andhra Pradesh Jun 20, 2020, 8:11 PM IST

Barber uses the same infected cloth and 9 test coronavirus positiveBarber uses the same infected cloth and 9 test coronavirus positive

తస్మాత్ జాగ్రత్త: షేవింగ్ చేయించుకున్న పాపానికి ఒకే గ్రామంలో 9 మందికి కరోనా!

ఒకరికి వాడిన కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సోకిన గుడ్డను మిగిలిన వారికి కూడా మంగలి వాడడంతో ఏకంగా 9 మంది కరోనా పాజిటివ్ గా తేలారు. 

NATIONAL Apr 25, 2020, 5:03 PM IST