Search results - 30 Results
 • Why has circulation of Rs 2000 notes decreased this year? Read to know more

  business31, Aug 2018, 11:36 AM IST

  నల్లధనానికి అడ్డుకట్ట: క్రమంగా తగ్గుతున్న రూ.2000 నోటు!

  నల్లధనం వెలికితీయడంతోపాటు అవినీతిని అరికట్టేందుకు 2016 నవంబర్ ఎనిమిదో తేదీన ప్రధాని నరేంద్రమోదీ పాత పెద్దనోట్లు రూ.1000, రూ.500 విలువైన నోట్లు రద్దు చేశారు. తర్వాత జారీ చేసిన రూ.2000 నోటు ముద్రణ తగ్గుముఖం పట్టింది. దీనికి నల్లధనాన్ని అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం, ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 • Demonetization: Hyderabad firm that deposited Rs. 3,000cr missing from registered-address

  business1, Aug 2018, 12:33 PM IST

  షెల్ కంపెనీల బాగోతం: నోట్ల రద్దు తర్వాత భారీగా డబ్బు డిపాజిట్.. ఆ పై విత్ డ్రా

  పెద్ద నోట్ల రద్దు సమయంలో జరిగిన అవకతవకలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. డీమానిటైజేషన్ సమయంలో పెద్ద మొత్తంలో నల్లధనం బ్యాంకుల్లో జమ చేసి ఆ వెంటనే విత్ డ్రా చేసుకున్నట్టు అప్పుడు వచ్చిన ఆరోపణలు ఇప్పడు నిజమవుతున్నాయి.

 • arun jaitly big joke is Government to celebrate Anti Black Money Day on November 8

  25, Oct 2017, 6:10 PM IST

  అరుణ్ జైట్లీ పెద్ద జోక్ పేల్చారు..!

  • కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం మీడియా ముఖంగా పెద్ద జోక్ పేల్చారు. 
  • నవంబర్ 8వ తేదీన దేశ వ్యాప్తంగా నల్లధన వ్యతిరేక దినం నిర్వహించనున్నట్లు చెప్పారు.
  • అసలు దేశంలో నల్ల డబ్బే లేనప్పుడు మళ్లీ దానికి ప్రత్యేకంగా దినం ఎక్కడి నుంచి వచ్చింది?
 • Center fails to identify black money in the country

  8, Sep 2017, 7:41 AM IST

  కొండను తవ్వి ఎలుకను కుడా పట్టలేదు

  • యావత్ దేశంలోని కోట్లాదిమంది ప్రజలు నెలల తరబడి రోడ్డున పడటమే.
  • మొదటివారంలో నోట్ల రద్దును ప్రకటించిన ఫలితంగా చేతిలో ఉన్న డబ్బు మొత్తం ఎందుకు ఉపయోగం లేకుండా పోయింది.
  • విచిత్రమేంటంటే, చేతిలోనో బ్యాంకు ఖాతాల్లోనో డబ్బున్నా చెల్లుబాటుకాని పరిస్ధితి.
  • ఒకవైపు కోట్లాదిమంది జనాల చేతిలోని డబ్బు పనికిరానిదైపోగా, మరోవైపు కేంద్రం ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండానే పెద్ద నోట్లను రద్దు చేయటం.
 • Black money account holders migrating from Swiss banks to other countries

  30, Jun 2017, 8:40 AM IST

  ‘స్విస్’ ఖాతాలు తరలిపోతున్నాయ్

  పదేళ్ళ క్రితంతో పోలిస్తే ఇప్పటి డిపాజిట్లు 10వ వంతుకు పడిపోయిందని స్విస్ బ్యాంకుల కన్సార్టియమే చెబుతోంది. ప్రపంచంలో పలుదేశాలు నల్లధన డిపాజిట్లను గుట్టుగా దాచుకునేవి ఉన్నప్పటికీ భారతీయుల దృష్టి మాత్రం స్విస్ బ్యాంకులపైనే ఉండేది.

 • MOHANLAL STEALS THE SHOW

  21, Apr 2017, 1:35 PM IST

  న్యూస్ ఛానెళ్ల మ‌ధ్య టీఆర్ఫీల ఆట‌.. "బ్లాక్ మనీ" రివ్యూ

  • చిత్రం : బ్లాక్‌మ‌నీ
  • దర్శకత్వం : జోషి
  • నిర్మాత : సయ్యద్ నిజాముద్దీన్
  • సంగీతం : ర‌తీష్ వేఘ
  • నటీనటులు : మోహన్ లాల్, అమల పాల్
  • ఏసియానెట్ రేటింగ్- 2.75/5
 • mohanlal black money release soon

  10, Apr 2017, 9:39 AM IST

  21న గ్రాండ్‌గా వ‌స్తున్న‌ మోహ‌న్‌లాల్ `బ్లాక్‌మ‌నీ`

  • మ‌ల‌యాళ సూప‌ర్‌హిట్ `రన్ బేబి ర‌న్‌` తెలుగులోకి  `బ్లాక్‌మ‌నీ`గా..
  • సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన సూపర్ ఎంటర్ టైనర్
 • Is center too smart on Black money issue

  30, Dec 2016, 5:42 AM IST

  కేంద్రం ఓవర్ చేస్తోందా ?

  నల్లధనం వెలికితీయటంలో శృతిమించిన దండన మంచిది కాదని ఉర్జిత్ పేర్కొనటం గమనార్హం.

 • huge black money sartles officials

  12, Dec 2016, 6:20 AM IST

  ‘గోడ’ కోట రహస్యం

  • నల్లడబ్బు దాచడానికి ‘నయా’ మార్గాలు
  • ఐటీ అధికారులే షాక్ అవుతున్న వైనం
  • బాత్ రూం గోడల నుంచి తులసి మొక్క దిమ్మెల వరకు
  • అన్నీ నల్ల డబ్బు దాచుకునే లాకర్లే...
 • huge black money unearth telugu states

  9, Dec 2016, 10:37 AM IST

  ‘బ్లాకు‘ బలి

  • వెలుగుచూస్తున్న నల్లధనం
  • బయటపడుతున్న బినామీలు
  • ఐటీ అధికారులకు షాకులు
 • When pm calculation about black money went wrong

  2, Dec 2016, 3:39 AM IST

  మరొక సారి లెక్క తప్పిన మోదీ

  ప్రధాని నవంబర్ 8 ప్రకటన ఉద్దేశాలన్నీ లెక్క తప్పుతున్నాయి. మొదట నకిలీ నోట్ల బెడద తప్పని తేలింది. ఇపుడు నల్లదనం డొల్ల అని స్వయంగా  కేంద్రమంత్రి మేఘ్వాల్ అంకెలతో సహా రాజ్యసభ ముందుంచారు

 • is Govt misleading people over black money

  25, Nov 2016, 10:57 AM IST

  నల్లధనంపై మోడి చెప్పినవన్నీ కథలేనా

  దేశం వెలుపల గానీ దేశంలోపల గానీ ఎంత నల్లధనం ఉందో ప్రభుత్వానికి తెలియదని సాక్షాత్తు కేంద్ర ఆర్ధికశాఖ లిఖిత పూర్వకంగా పార్లమెంట్ కు తెలిపింది.

 • black money in post office

  24, Nov 2016, 11:19 AM IST

  ‘తపాల’నే తన్నారు

  • పోస్టాఫీసులపై సిబిఐ దాడులు
  • భారీగా నల్లధనం వెలుగలోకి ?
 • This is how black money generated in AP

  23, Nov 2016, 8:24 AM IST

  ఇదిగో నల్లధనం ఇలా తయారువుతున్నది

  లిక్కర్ బిజినెస్ లో  నల్లధనం ఎలా తయారవుతున్నదో చెబుతూ బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు.