Asianet News TeluguAsianet News Telugu
10 results for "

Black Man

"
black man attacks sikh with hammer in us KSPblack man attacks sikh with hammer in us KSP

అమెరికా: నీ రంగు నాలాగా లేదంటూ వ్యాఖ్యలు.. సుత్తితో సిక్కు యువకుడిపై దాడి

అమెరికాలో ఆసియా సంతతి ప్రజలపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బ్రూక్లిన్‌లోని ఒక హోటల్‌లో సుమిత్‌ అహ్లూవాలియా అనే సిక్కు యువకుడిపై ఓ నల్లజాతీయుడు సుత్తితో దాడిచేశాడు. ‘‘నువ్వంటే నాకు ఇష్టంలేదు. నీ శరీరరంగు నాలాగా లేదు’’ అంటూ నిందితుడు నినాదాలు చేశాడు.
 

NRI May 4, 2021, 3:02 PM IST

Democrat Torres scripts history by becoming 1st openly gay Black man elected to Congress lnsDemocrat Torres scripts history by becoming 1st openly gay Black man elected to Congress lns

అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020: చరిత్ర సృష్టించిన రిచీ టోరెన్

తన సమీప ప్రత్యర్ధి రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి పాట్రిక్ డెలిసెస్ పై ఆయన విజయం సాధించాడు.అమెరికా పార్లమెంట్ కు ఎన్నిక కావడంపై  టోరెన్ హర్షం వ్యక్తం చేశాడు. ఇవాళ్టి నుండి కొత్త శకం ప్రారంభమైందని చెప్పారు

INTERNATIONAL Nov 5, 2020, 2:25 PM IST

Police shoot, kill Black man outside store in americaPolice shoot, kill Black man outside store in america

అమెరికా: పోలీసుల చేతుల్లో మరో నల్లజాతీయుడు బలి, చుట్టుముట్టి కాల్పులు

జార్జ్ ఫ్లాయిడ్ ఘటన తర్వాత కూడా అమెరికా పోలీసుల వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. తాజాగా మరో నల్లజాతీయుడిని పోలీసులు కాల్చి చంపారు. 

INTERNATIONAL Aug 23, 2020, 6:13 PM IST

Rayshard Brooks death: Atlanta police officer fired; police chief steps downRayshard Brooks death: Atlanta police officer fired; police chief steps down

అమెరికాలో మరో దారుణం: పోలీసుల కాల్పుల్లో మరో నల్ల జాతీయుడి మరణం


అట్లాంటాలోని వెండీ రెస్టారెంట్ ముందు రెషార్డ్ బ్రూక్ అని 27 ఏళ్ల వ్యక్తి శుక్రవారం నాడు రాత్రి తన కారును ఆపి అందులోనే నిద్రపోయాడు.అయితే ఇతర కష్టమర్లకు అసౌకర్యం కల్గిస్తున్నాడని ఆరోపిస్తూ రెస్టారెంట్ యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడికి చేరుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొన్నారు.

INTERNATIONAL Jun 14, 2020, 12:01 PM IST

After employees protest, Mark Zuckerberg Promises Review Of Content PoliciesAfter employees protest, Mark Zuckerberg Promises Review Of Content Policies

ఫేస్‌బుక్ ఉద్యోగుల రాజీనామా..దిగొచ్చిన సీఈఓ మార్క్ జుకర్ బర్గ్..

సిబ్బంది నిరసన తెలపడంతోపాటు ఉద్యోగులు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ కు వాస్తవ పరిస్థితి బోధ పడింది. దీంతో పాలకులు హింసాత్మక చర్యలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే, ఆ వ్యాఖ్యలను తొలగించే విషయమై సంస్థ విధానాన్ని పున: సమీక్షిస్తామని, ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తామని జుకర్ బర్గ్ హామీ ఇచ్చారు.

Tech News Jun 6, 2020, 10:55 AM IST

Hopefully George Is Looking Down Right Now...": Trump Sparks ControversyHopefully George Is Looking Down Right Now...": Trump Sparks Controversy

జార్జ్ ఇదంతా చూస్తూనే ఉన్నాడు.. ట్రంప్ మరో వివాదాస్పద వ్యాఖ్యలు

గత వారం మన దేశంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు.. మళ్లీ ఇలాంటి సంఘటన జరగనివ్వను అని ట్రంప్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. చనిపోయిన జార్జ్ మనసులోని భావాలు ఇలా ఉన్నాయంటూ ట్రంప్ మరికొన్ని వ్యాఖ్యలు చేశారు.
 

INTERNATIONAL Jun 6, 2020, 10:07 AM IST

Watch George Floyd incident repeated in Jodhpur but with a twist in the taleWatch George Floyd incident repeated in Jodhpur but with a twist in the tale

మరో జార్జ్ ఫ్లాయిడ్ ఘటన.. ఈసారి భారత్ లో..

జోధ్ పూర్ లో గురువారం అచ్చం ఇలాంటి సంఘటనే జరిగింది. జోధ్ పూర్ కి చెందిన ముఖేష్ కుమార్ ప్రజాపత్ అనే యువకుడిని పోలీసులు అలానే మెడపై ఒత్తిడి పెట్టి పట్టుకోవడం గమనార్హం.
 

NATIONAL Jun 5, 2020, 12:56 PM IST

George Floyd tested positive for COVID-19 in AprilGeorge Floyd tested positive for COVID-19 in April

మెడపై ఒత్తిడితో ఫ్లాయిడ్ మృతి: జార్జ్‌కి కరోనా, ట్రంప్‌కి షాకిచ్చిన చిన్న కూతురు

జార్జ్ ఫ్లాయిడ్ మృతి అమెరికాలోనే కాదు ఇతర దేశాల్లో కూడ ఆందోళనలు సాగుతున్నాయి. అమెరికాలో మాత్రం చాలా రాష్ట్రాల్లో నిరసనలు సాగుతున్నాయి. 

INTERNATIONAL Jun 4, 2020, 2:23 PM IST

Protests reach Even White House, Trump Moved Into Bunker For A Short WhileProtests reach Even White House, Trump Moved Into Bunker For A Short While

అమెరికాలో వైట్ హౌస్ ను కూడా తాకిన అల్లర్లు, బంకర్లోకి అధ్యక్షుడు ట్రంప్

తాజాగా ఆ నిరసనల సెగ వైట్ హౌస్ ని కూడా తాకింది. వైట్ హౌస్ సమీపంలోని ఒక పార్క్ వడ్ఢఫా నిరసనకారులు ఫ్లాయిడ్ మరణానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న తరుణంలో పోలీసులకు, నిరసనకారులు మధ్య ఘర్షణ తలెత్తింది. పోలీసులు నిరసనకారులపై రబ్బర్ బుల్లెట్లు, పెప్పర్ స్ప్రే, టియర్ గ్యాస్ లను ప్రయోగించి చెదరగొట్టారు. 

INTERNATIONAL Jun 1, 2020, 10:20 AM IST

Four Minnesota police officers fired after death of unarmed black manFour Minnesota police officers fired after death of unarmed black man

గొంతు మీద కాలు పెట్టి తొక్కి..పోలీసు అరాచకత్వం

బయటకు రాగానే జార్జ్ ని బలవంతంగా నేల మీద పడుకోపెట్టారు. చేతికి సంకెళ్లు వేశారు. జార్జ్ మెడపై కాలు పెట్టి ఓ పోలీసు అధికారి తొక్కడం మొదలుపెట్టాడు. ప్రాణం పోతోందని చెప్పినా వినిపించుకులేదు. దీంతో.. జార్జ్ స్పృహ కోల్పోయాడు.

INTERNATIONAL May 28, 2020, 7:08 AM IST