Asianet News TeluguAsianet News Telugu
23 results for "

Black Mail

"
female hormones injected to spain former king to control sex drivefemale hormones injected to spain former king to control sex drive

సెక్స్ కోరికలు తగ్గించడానికి ఆడవారి హార్మోన్లు ఎక్కించారు.. ఆ దేశ మాజీ రాజుపై సంచలన ఆరోపణలు

స్పెయిన్ మాజీ రాజుపై మాజీ పోలీసు కమిషనర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ రాజు జువాన్ కార్లోస్‌కు సెక్స్ కోరికలు అధికంగా ఉండేవని, వాటిని కంట్రోల్ చేయడానికి ఆయనకు ఆడవారి ఆర్మోన్లు ఎక్కించారని, అంతేకాదు, టెస్టోస్టిరాన్ నియంత్రించే మందులనూ ఇచ్చారని ఆరోపించారు. ఆయనకు ఐదు వేల మంది లవర్లు ఉన్నారని ఆ దేశ రైటర్ ఓ పుస్తకాన్ని ప్రచురించిన తరుణంలో ఈ ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.
 

INTERNATIONAL Oct 23, 2021, 6:59 PM IST

police case against the man who captured woman video and black mails in Haryanapolice case against the man who captured woman video and black mails in Haryana

డ్రస్ మార్చుకుంటే వీడియో తీసి.. బ్లాక్ మెయిల్ చేసి...

ఈ క్రమంలో మంగళవారం ఆమెను బ్లాక్‌ మెయిల్‌ చేసి అతడి వద్దకు పిలుపించుకున్నాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

NATIONAL Sep 10, 2021, 11:02 AM IST

Woman Cheated youth and black mails in AnantapuramWoman Cheated youth and black mails in Anantapuram

నగ్నంగా వీడియో కాల్స్.. బ్లాక్ మెయిల్ చేసి రూ.23లక్షలు కాజేసి..

అతనికి నగ్నంగా వీడియో కాల్స్ చేసి ప్రేమ కురిపించింది. తర్వాత బ్లాక్ మొయిల్ చేసి రూ.23లక్షలు కాజేసింది. 

Andhra Pradesh Sep 4, 2021, 9:56 AM IST

hyderabad couple Black Mail With Videos akphyderabad couple Black Mail With Videos akp

నీ భార్య వీడియోలంటూ... అశ్లీల వీడియోలతో భర్తకు బ్లాక్ మెయిల్

అశ్లీల వీడియోలను పంపించి హైదరాబాద్ దంపతులను బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ వ్యక్తిపై కేసు నమోదయ్యింది. డబ్బుల కోసం దంపతులను బెదిరిస్తున్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Telangana Jul 25, 2021, 11:33 AM IST

Akram arrested for blackmailing women in Sangareddy district lnsAkram arrested for blackmailing women in Sangareddy district lns

మహిళలతో ఫోటోలు, వీడియోలు: బ్లాక్ మెయిల్, నిందితుడి అరెస్ట్

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ కు చెందిన  ఎండీ అక్రమ్ బిన్ అహ్మద్ అలియాస్ అక్రం ఖాన్ వయస్సు 23 ఏళ్లు.  పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. జల్సాలకు అలవాటు పడ్డాడు. దీంతో మహిళలను లక్ష్యంగా చేసుకొన్నాడు.  మహిళలతో పరిచయాలు పెంచుకొని వారిని లోబర్చుకొని బ్లాక్ మెయిల్‌కి పాల్పడుతున్నాడు. 
 

Telangana Apr 25, 2021, 4:55 PM IST

Man films private moments during brief affair with niece, sends video to her fatherMan films private moments during brief affair with niece, sends video to her father

పెళ్లి తర్వాత కూడ వివాహేతర సంబంధానికి నో: యువతి ఏకాంత వీడియోలతో బ్లాక్ మెయిల్


గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రకు చెందిన ఓ యువతి  సూరత్ లోని పూనా ప్రాంతంలో చీరలపై లేస్ వర్క్ చేస్తూ జీవినం గడుపుతోంది. ఈ పనిని ఆమెకు మేనమామ నేర్పించాడు.
 

NATIONAL Aug 2, 2020, 2:29 PM IST

man arrested for blackmailing woman advocate in hyderabadman arrested for blackmailing woman advocate in hyderabad

నగ్నచిత్రాలు పంపాలని మహిళలకు వేధింపులు: యువకుడి అరెస్ట్

హైద్రాబాద్ కు చెందిన దుర్గాప్రసాద్ ఇంటర్నెట్ లో నీలి చిత్రాలు చూస్తుంటాడు. సోషల్ మీడియాలో యువతుల ఫోన్ నెంబర్లను సేకరించి వాట్సాప్ ద్వారా అసభ్యకర దృశ్యాలను పంపించేవాడు. అంతేకాదు వారికి వీడియో కాల్స్ చేసి నగ్న చిత్రాలను పంపాలని బ్లాక్ మెయిల్ చేసేవాడు. 

Telangana Aug 2, 2020, 10:39 AM IST

Police searching man accused of morphing womens photos for pornographyPolice searching man accused of morphing womens photos for pornography

యువతుల ఫోటోల మార్ఫింగ్, రూ. 2 కోట్లు వసూలు: నిందితుడు వంశీపై ఫిర్యాదు

ఇన్‌స్టాగ్రామ్ లో మెడికల్ విద్యార్ధినుల ఫోటోలను సేకరించి వంశీ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాడు. ఈ మోసగాడి చేతిలో చిక్కిన యువతి హైద్రాబాద్ లో సైబర్ క్రైమ్ పోలీసులకు మంగళవారం నాడు ఫిర్యాదు చేసింది. 

Telangana Jul 28, 2020, 4:51 PM IST

woman black mails IT Employee For Money In Hyderabadwoman black mails IT Employee For Money In Hyderabad

నగ్నంగా వీడియో పంపింది.. వారం రోజుల్లోనే రూ.3లక్షలు కాజేసి..

నగరంలోని ఐటీ కారిడార్ లో విధులు నిర్వహిస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కి ఓ యువతి ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యింది. ఆ పరిచయం తొలుత ఛాటింగ్ తో మొదలై తర్వాత కాల్స్ దాకా వెళ్లింది. ఇద్దరూ గంటలపాటు ఫోన్ లో మాట్లాడుకునేవారు.

Telangana Jun 10, 2020, 12:18 PM IST

man molested minor girl in vizayanagaramman molested minor girl in vizayanagaram

ఫోటోలు తీసి, బెదిరించి అత్యాచారం.. గర్భం రావడంతో..

వాటిని బాలికకు చూపించి తన కోరిక తీర్చాలని లేదంటే ఫొటోలను వాట్సాప్, ఫేస్‌బుక్‌లో పెడతానని బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. చేసేది లేక ఆమె లొంగిపోయింది. బాలికకు రుతుస్రావం కాకపోవడంతో అనుమానించిన తల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె గర్భవతిగా గుర్తించారు. 

Andhra Pradesh Jun 3, 2020, 1:10 PM IST

police arrest the man who black mails married woman in Tamilnadupolice arrest the man who black mails married woman in Tamilnadu

సోషల్ మీడియాలో పరిచయం... మహిళ ఫోటోలను మార్ఫింగ్ చేసి..

అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి.. సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. కాగా.. సదరు వివాహిత భర్త రంగంలోకి దిగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అతని బండారం బట్టబయలైంది. 

NATIONAL Apr 16, 2020, 1:16 PM IST

youth black mails woman with the morphed photo to get marriageyouth black mails woman with the morphed photo to get marriage

బాయ్ ఫ్రెండ్ తో లేచిపోలేదు.. ఫోటోలు చూపించడంతో...

ఆ అమ్మాయి ఇక్కడే ఉందని తెలుసుకొని మళ్లీ ఆమె వెంట పడటం మొదలుపెట్టాడు. దీంతో... యువతి ఫోన్ నెంబర్ మార్చి అతనిని దూరం పెట్టింది. 

Telangana Dec 3, 2019, 8:20 AM IST

police arrest the man who cheated woman and black mails in vishakapatnampolice arrest the man who cheated woman and black mails in vishakapatnam

మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం.. నిజం తెలిసిన తల్లిదండ్రులు..

తన దగ్గర ఇంక డబ్బులు లేవని.. అప్పుల్లో కూరుకుపోతానని ఆమె చెప్పినా అతను వినిపించుకోలేదు. దీంతో... అతని తల్లిదండ్రులను ఆమె బ్రతిమిలాడింది. అయితే... వాళ్లు కూడా ఆమె బాధను పట్టించుకోకపోవడం గమనార్హం. అక్కడితో ఆగకుండా...తమ కొడుకు చెప్పింది కరక్టేనంటూ వాధించడం గమనార్హం.
 

Andhra Pradesh Nov 23, 2019, 9:25 AM IST

Rajasthan teen records 'dirty' live stream, blackmails friendRajasthan teen records 'dirty' live stream, blackmails friend

నగ్నంగా వీడియో చాట్... రికార్డు చేసి.. బ్లాక్ మెయిల్

రాజస్తాన్ కు చెందిన జితెన్ తన్సుఖానీ అనే యువకుడికి గత నెలలో 24ఏళ్ల యువతితో స్నేహం ఏర్పడింది. తరచూ ఇద్దరూ ఫోన్ లో, ఛాటింగ్ లో మాట్లాడుకునేవారు. కాగా... యువతి రోజూ మాట్లాడుతూ ఉండటాన్ని జితెన్ అదునుగా చేసుకున్నాడు. ఆమె తన మాయలోపడేలా చేసుకున్నాడు. తర్వాత ఓ రోజు యువతికి వీడియో కాల్ చేసి దుస్తులు తీసేయమని కోరాడు.

NATIONAL Sep 16, 2019, 4:57 PM IST

Conman posing as woman stalks UP officers' wives on FacebookConman posing as woman stalks UP officers' wives on Facebook

అధికారుల భార్యలే టార్గెట్ ...నగ్నంగా వీడియో కాల్ చేసి...

ఫేస్ బుక్ లోని ఫోటోలను తీసుకొని వాటిని  మార్ఫింగ్ చేసి పంపడం లాంటివి చేస్తాడు. ఇప్పటి వరకు ఎంతో మంది వివాహితులను అతను అలా బ్లాక్ మెయిల్ చేయగా... కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

NATIONAL Aug 27, 2019, 4:17 PM IST