Black Lives Matter  

(Search results - 6)
  • <h1 style="padding: 0px; margin: 0px 0px 10px; list-style-type: none; box-sizing: border-box; outline: 0px; font-family: "Open Sans", sans-serif; border: none; text-decoration: none; -webkit-tap-highlight-color: transparent; font-size: 36px; line-height: 1.1; font-weight: 600; color: rgb(0, 0, 0); font-style: normal; font-variant-ligatures: normal; font-variant-caps: normal; letter-spacing: normal; orphans: 2; text-align: start; text-indent: 0px; text-transform: none; white-space: normal; widows: 2; word-spacing: 0px; -webkit-text-stroke-width: 0px;">Makhaya Ntini</h1>

    Cricket18, Jul 2020, 3:07 PM

    దక్షిణాఫ్రికా క్రికెట్లో వివక్ష: కన్నీళ్లు పెట్టిస్తున్న ఎన్తిని దీన గాథ

    యువ పేసర్‌ లుంగి ఎంగిడి సఫారీ క్రికెట్‌లో 'బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌' నినాదం అందుకోగా అందుకు మిశ్రమ స్పందన లభించింది. తాజాగా సఫారీ దిగ్గజ క్రికెటర్‌ ముఖాయ ఎన్తిని దక్షిణాఫ్రికాలో వేళ్లూనుకుపోయిన జాతి వివక్షపై గళమెత్తాడు.

  • <p>ఐపీఎల్‌లోనూ 27 మంది ముస్లింలు బౌలర్లు కాగా.. మరో 8 మంది ఆల్‌రౌండర్లు. 8 మంది మాత్రమే బ్యాట్స్‌మెన్‌గా ఉన్నారు. బ్యాట్స్‌మన్‌కు అవసరమైన కిట్‌ ఎంతో ఖరీదు, అందుకే బౌలింగ్‌ను ఎంచుకున్నానని సఫారీ యువ పేసర్‌ లుంగి ఎంగిడి స్వయంగా వెల్లడించాడు. దక్షిణాఫ్రికా క్రికెట్‌లో తెంబ బవుమా మినహా నల్ల జాతి క్రికెటర్లు అందరూ బౌలింగ్‌ విభాగానికే ప్రాతినిథ్యం వహిస్తున్నారు.</p>

    Cricket11, Jul 2020, 2:10 PM

    జాతి వివక్ష... ఎన్గిడి నువ్వు నిజంగా మూర్ఖుడివే..

    ఎన్గిడి చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికా క్రికెట్‌లో పెను దుమారాన్నే రేపుతున్నాయి.

  • INTERNATIONAL6, Jul 2020, 7:47 AM

    ట్రంప్ ఎత్తుగడ: అచ్చం పవన్ కల్యాణ్ లాగే అమెరికా ఎన్నికల్లో కిమ్ కర్దాషియన్ భర్త

    అమెరికా స్వతంత్ర దినోత్సవం నాడు పాప్ సింగర్ కాన్యే వెస్ట్ తాను సైతం అమెరికా ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్నాను అని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. కాన్యే వెస్ట్ ఎప్పుడైతే ఇలా తాను కూడా బరిలో నిలవబోతున్నాను అని చెప్పారో అందరూ ఆసక్తిగా అసలు అమెరికా రాజకీయాల్లో ఏమి జరుగుతుంది అని అక్కడ రాజకీయ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 

  • business3, Jul 2020, 11:03 AM

    ‘ఫెయిర్ & లవ్లీ’లో ‘ఫెయిర్’ ఔట్.. ఇక ‘గ్లో అండ్ లవ్లీ’ ఇన్

    ముఖ సౌందర్యాన్ని పెంపొందించేందుకు హిందూస్థాన్ యునీ లివర్ (హెచ్‌యూఎల్) సంస్థకు చెందిన ఫెయిర్ అండ్ లవ్లీ బ్రాండ్ పేరు మార్చు కునేలా చేసింది అమెరికాలో బ్లాక్ లైవ్ మ్యాటర్స్. ఫెయిర్ అనే పదం నలుపును తెలుపుగా మారుస్తుందని భావించామని, అందుకే ఫెయిర్ అనే పదాన్ని మార్చేస్తున్నట్లు హెచ్‌యూఎల్ ప్రకటించింది. 

  • Telangana19, Jun 2020, 8:45 AM

    లాఠీలతో కరోనా వైరస్ టెస్ట్: కోర్టుకి తెలిపిన హైదరాబాద్ పోలీసులు

    కరోనా వైరస్ ఉందొ లేదో లాఠీతో కొట్టి చూశామని వారు స్వయంగా కోర్టుకి తెలిపారు. ఈ విషయం తెలిసిన తరువాత ఇంత వెచ్చించి కరోనా కిట్లను కొంటున్న ప్రభుత్వాలు, టెస్ట్ చేయడానికి ఇబ్బందులు పడుతున్న డాక్టర్లు జుట్టుపీక్కోక తప్పదేమో!

  • <p style="text-align: justify;">इस आदेश की जानकारी रखने वाले लोगों ने बताया कि नॉर्थ कैरोलिना में फोर्ट ब्रैग और न्यूयॉर्क में फोर्ट ड्रम के सैनिकों को आदेश दिया गया है कि अगर उन्हें बुलाया जाए तो वे चार घंटों के भीतर तैनाती के लिए तैयार रहें। </p>

    Opinion1, Jun 2020, 5:23 PM

    అమెరికాలో మిన్నంటుతున్న నిరసనలు, అసలు కారణాలు ఏమిటి...?

    అమెరికాలో గత ఆరు రోజులుగా నిరసనలు మిన్నంటుతున్నాయి. చాలాచోట్ల అవి పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణలకు కూడా దారి తీస్తున్నాయి. తాజాగా ఈ నిరసనల సెగ అమెరికా అధ్యక్ష నివాసం వైట్ హౌజ్ ని కూడా తాకాయి. ఈ అన్ని నిరసన మధ్యలో సందులో సడేమియా అన్నట్టుగా కొందరు రోడ్లపైన ఉన్న దుకాణాలను లూటీ చేస్తున్నారు.