Bjp Office
(Search results - 24)TelanganaDec 10, 2020, 4:31 PM IST
తెలంగాణ బీజేపీ కార్యాలయంలో రాములమ్మ సందడి
కాంగ్రెస్కు రాజీనామా చేసిన తర్వాత తొలిసారి హైదరాబాద్లోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి విజయశాంతి చేరుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు.
TelanganaNov 22, 2020, 3:02 PM IST
బీజేపీ కార్యాలయంలో ఉద్రిక్తత, కుర్చీలు విసిరేసుకున్న కార్యకర్తలు
జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా బీజేపీలోని అసంతృప్తులు ఒక్కొక్కటిగా భయటపడుతున్నాయి. తాజాగా ఆదివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గోషామహాల్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
TelanganaNov 20, 2020, 2:28 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు: బీజేపీకి అసంతృప్తి సెగలు.. కూకట్పల్లి ఆఫీస్ ధ్వంసం
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పోరేటర్ టికెట్లు అమ్ముకున్నారంటూ బీజేపీ నాయకులు.. కూకట్పల్లిలోని బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు. బాలానగర్, ఫతేనగర్, డివిజన్లకు చెందిన నాయకులు ఆఫీసును ధ్వంసం చేశారు
TelanganaNov 20, 2020, 10:20 AM IST
ఈసీకి లేఖపై వివాదం:అజ్ఞాతంలోకి బండి సంజయ్, పాతబస్తీలో టెన్షన్
మరో వైపు ఈ లేఖ తాను రాయలేదని బండి సంజయ్ ప్రకటించారు. ఈ లేఖను తాను రాసినట్టుగా రుజువు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేయాలని ఆయన కేసీఆర్ కు సవాల్ విసిరారు.
TelanganaNov 18, 2020, 5:13 PM IST
జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ : బీజేపీ లక్ష్మణ్ ఆఫీసు ముందు కార్యకర్త ఆత్మహత్యాయత్నం...
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్ల పంచాయితీ మొదలయ్యింది.
TelanganaNov 14, 2020, 11:27 AM IST
జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ అరవింద్
తెరాస ఎమ్మెల్యే లు నిరాశ తో ఉన్నారు కేసీఆర్ పై నమ్మకం కోల్పోయారు. దుబ్బాక గెలుపుతో కేసీఆర్ కి ఊహించని దెబ్బ తగిలింది.
TelanganaNov 5, 2020, 9:17 PM IST
బండి సంజయ్ కోసం ప్రాణత్యాగం... నిప్పంటించుకున్న శ్రీనివాస్ మృతి
హైదరాబాద్ లోని బిజెపి ప్రధాన కార్యాలయం ఎదుట నిప్పంటించుకుని బలవన్మరణానికి ప్రయత్నించిన శ్రీనివాస్ యశోదా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇవాళ(గురువారం) మరణించాడు.
TelanganaNov 1, 2020, 2:44 PM IST
Breaking: తెరాస ప్రభుత్వం బండి సంజయ్ ని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ యువకుడి ఆత్మహత్యాయత్నం
బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు బీజేపీ అభిమాని ఆత్మహత్య ప్రయత్నం.
TelanganaNov 1, 2020, 1:16 PM IST
కారణమిదీ: బీజేపీ తెలంగాణ కార్యాలయం వద్ద శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోనిగూడెంగా గుర్తించారు. బండి సంజయ్ అంటే నా ప్రాణం అంటున్నాడు. అంతేకాదు తన గుండె కోసి ఇస్తానని ఆయన చెప్పాడు. పార్టీ కోసం ప్రాణాలు కూడ ఇస్తానని చెప్పాడు.
TelanganaOct 27, 2020, 10:18 AM IST
రాష్ట్ర పోలీసులు ముఖ్యమంత్రికి ఏజెంట్లు గా పనిచేస్తున్నారు
కరీంనగర్ బిజెపి పార్లమెంట్ కార్యాలయంలో దీక్ష కొనసాగిస్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజాయ్ కుమార్.
Andhra PradeshOct 25, 2020, 10:33 AM IST
బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభించిన కిషన్ రెడ్డి
ప్రధాని మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అధ్వర్యంలో పార్టీ మరింత బలోపేతం కానుందన్నారు. ప్రపంచంలోనే లక్షలాది మంది సభ్యులున్న పార్టీ బీజేపీ అని ఆయన గుర్తు చేశారు.
TelanganaOct 1, 2020, 5:57 PM IST
తెలంగాణ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ బీజేపీ కార్యాలయం వద్ద గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడం ఘర్షణకు దారి తీసింది. అనిల్ యాదవ్పై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
TelanganaSep 26, 2020, 6:18 PM IST
నడ్డా జట్టులో తెలంగాణ నేతలు: బండి సంజయ్ కి లైన్ క్లియర్
అప్పుడెప్పుడో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని నియమిస్తే.... ఆగస్టులో కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ కాలంలో బండి సంజయ్ కి రాష్ట్రంలోని బీజేపీ సీనియర్ల నుండి తీవ్ర ఇబ్బందులు ఎదురైనట్టుగా సమాచారం.
NATIONALSep 26, 2020, 5:04 PM IST
జెపీ నడ్డా జట్టు: మురళీధర్ రావు, రాంమాధవ్ లకు దొరకని చోటు
మొన్నటివరకు బీజేపీలో చక్రం తిప్పిన అపర చాణక్యులు నూతన కార్యవర్గంలో కనబడకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
TelanganaApr 24, 2020, 10:41 AM IST
ఉపవాస దీక్షకు దిగిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన విధంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు లేవని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.