Bjp Leader Vishnu Vardhan Reddy Fires On Lokesh  

(Search results - 1)
  • undefined

    Andhra Pradesh assembly Elections 2019Mar 14, 2019, 6:46 PM IST

    లోకేశ్...నీకు దమ్ముంటే జగన్ ను ఎదుర్కో: బిజెపి నేత సవాల్

    ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి  నారా లోకేశ్ పై బిజెపి నాయకులు విష్ణవర్థన్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఆయన మంగళగిరి వంటి సేఫ్ స్థానం నుండి కాకుండా రాయలసీమ నుండి పోటీ చేసి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలన్నారు. తమ్ముంటే వైఎస్సార్‌సిపి నాయకులు జగన్మోహన్ రెడ్డితో ఈ ఎన్నికల్లో పోటీ పడి గెలిచి సీమ పౌరుషాన్ని చూపించాలని సవాల్ విసిరారు.