Bjp Leader Kanna Lakshmi Narayana  

(Search results - 3)
  • ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతులు కలపడంతో కాపు సామాజికవర్గానికి సంబంధించిన ఒక పెద్ద ఫిగర్ బీజేపీ దగ్గరుండగా ఇక కన్నాతో పనేంటని వారు భావిస్తున్నారు. కన్నా ను తీసేస్తే నెక్స్ట్ ఎవరు అనే చర్చ బలంగా సాగుతుంది. కన్నా తరువాత ఆ పదవిని ఒక కమ్మ సామాజికవర్గానికి చెందిన బలమైన నేతకు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది.

    Andhra Pradesh29, Jan 2020, 12:46 PM

    వివేకా హత్య కేసు.. కన్నా సంచలన కామెంట్స్

    కేసును సీబీఐకి అప్పగించాలంటూ.. వివేకా కుటుంబ సభ్యుల కంటే ముందే తాను సీఎంకు లేఖ రాశానని కన్నా వెల్లడించారు. తన తండ్రి ఆశయాలు, సిద్ధాంతాలపై జగన్‌కు నమ్మకం ఉంటే.. పరిటాల రవి హత్య కేసు మాదిరిగా వివేకా హత్య కేసునూ సీబీఐకి అప్పగించాలన్నారు.

  • Kanna Laxminarayana Commented on Jagan Decision on Capitals

    Andhra Pradesh27, Dec 2019, 9:29 AM

    మూడు రాజధానుల వివాదం... మౌనదీక్ష చేపట్టిన కన్నా లక్ష్మీనారాయణ

    ఏపీలో 3 రాజధానుల వ్యవహారంపై రచ్చ కొనసాగుతోంది. ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులు సీఎం జగన్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీఎన్ రావు కమిటీ నివేదిక సమర్పించిన రోజు నుంచీ రాజధాని ప్రాంతంలో ఆందోళనలు చేస్తున్నారు.

  • టీడీపి అరాచక, అవినీతి పాలనతో విసిగిపోయిన ప్రజలు జగన్ కు అధికారం అప్పగిస్తే వైసిపి పాలన కూడా అదే దారిలో నడుస్తోందని కన్నా ఇటీవల తిరుపతిలో అన్నారు. రాష్ట్రమంతా పోలీసు రాజ్యం నడుస్తోందని ఆయన అన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఇతర పార్టీ కార్యకర్తలపై, నాయకులపై రౌడీషీట్లు తెరుస్తున్నారని ఆయన అన్నారు. దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నారని, ఎదురు తిరిగితే అట్రాసిటీ కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు

    Andhra Pradesh29, Jul 2019, 12:34 PM

    వైఎస్ అన్నం పెడితే.. జగన్ పొట్టకొడుతున్నాడు, చంద్రబాబు వల్లే బీజేపీ... కన్నా కామెంట్స్

    వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారం బీజేపీదేనని కన్నా ధీమా వ్యక్తం చేశారు. రాజన్న పాలన తెస్తామంటూ జగన్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండటం లేదన్నారు.  రాష్ట్రంలో బీజేపీ బలపడలేకపోవడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని మండిపడ్డారు. టీడీపీ, జనసేనల నుంచే కాకుండా వైసీపీ నుంచి కూడా చాలా మంది నేతలు బీజేపీలో వచ్చి చేరుతున్నారని చెప్పారు.