Asianet News TeluguAsianet News Telugu
25 results for "

Bishnoi

"
Punjab Kings team unlikely retain any player, KL Rahul, chris gayle, Mayank Agarwal, Mohammad ShamiPunjab Kings team unlikely retain any player, KL Rahul, chris gayle, Mayank Agarwal, Mohammad Shami

రాహుల్, మయాంక్, క్రిస్ గేల్, మహ్మద్ షమీ... ఎవ్వరూ వద్దు, అందరూ వేలానికే... పంజాబ్ కింగ్స్ సంచలన నిర్ణయం...

ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. ఫ్రాంఛైజీ పేరు మార్చినా, జెర్సీ రంగు మార్చినా, కెప్టెన్‌, లోగో... ఇలా ఎన్ని మార్చినా పంజాబ్‌కి లక్ మాత్రం కలిసి రాలేదు...

Cricket Nov 27, 2021, 2:00 PM IST

ICC unveils fixtures for Under-19 World Cup 2022, India slotted in Group BICC unveils fixtures for Under-19 World Cup 2022, India slotted in Group B

అండర్-19 వరల్డ్‌ కప్ 2022 షెడ్యూల్ విడుదల... టీమిండియా ఆడే మ్యాచులు ఇవే...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ విజయవంతంగా ముగిసింది. దీంతో వచ్చే ఐదారేళ్ల పాటు నిర్వహించబోయే ఐసీసీ మెగా టోర్నీల షెడ్యూల్‌ను ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది అంతర్జాతీయ క్రికెట్ మండలి.  

Cricket Nov 18, 2021, 1:10 PM IST

IPL 2021 PBKS vs RCB: Third Umpire Not Out Decision on Devdutt Padikkal creates controversyIPL 2021 PBKS vs RCB: Third Umpire Not Out Decision on Devdutt Padikkal creates controversy

‘ఏంటయ్యా! థర్డ్ అంపైర్, కళ్లు కనిపించడం లేదా... ’ దేవ్‌దత్ పడిక్కల్ నాటౌట్ నిర్ణయంపై వివాదం..

ఐపీఎల్ 2021 సీజన్‌లో థర్డ్ అంపైర్ల నిర్ణయాలు వివాదాస్పదమవుతూనే ఉన్నాయి... కేకేఆర్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి పట్టిన క్యాచ్‌ను నాటౌట్‌గా ప్రకటించడంపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే...

Cricket Oct 3, 2021, 4:38 PM IST

IPL2021 RCB vs PBKS:  Royal Challengers Bangalore won the toss and elected to bat first against PunjabIPL2021 RCB vs PBKS:  Royal Challengers Bangalore won the toss and elected to bat first against Punjab

IPL2021 RCB vs PBKS: టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... పంజాబ్ కింగ్స్‌కి కీలకంగా...

ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు... 

Cricket Oct 3, 2021, 3:10 PM IST

IPL2021 KKR vs PBKS: Punjab Kings won the toss and elected to field first against KkRIPL2021 KKR vs PBKS: Punjab Kings won the toss and elected to field first against KkR

IPL2021 KKR vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్... రేసులో ఉండాలంటే గెలిచి తీరాల్సిందే...

IPL 2021: కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కేకేఆర్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది... ప్లేఆఫ్ రేసులో ఆశలు నిలవాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకీ కీలకం కానుంది...

Cricket Oct 1, 2021, 7:08 PM IST

IPL2021 MI vs PBKS: Mumbai Indians beat Punjab Kings, PBKS play-off chances in troubleIPL2021 MI vs PBKS: Mumbai Indians beat Punjab Kings, PBKS play-off chances in trouble

IPL2021 MI vs PBKS: ముంబై ఘన విజయం... పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్ ఆశలు సంక్లిష్టం...

ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో వరుసగా మూడు మ్యాచుల్లో ఓడి, ప్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టం చేసుకున్న డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కీలక సమయంలో మంచి విజయంతో కమ్‌బ్యాక్ ఇచ్చింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో  6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది ముంబై...

Cricket Sep 28, 2021, 11:23 PM IST

f2 fame mehreen break off her engegement with bhavya bishnoi  arjf2 fame mehreen break off her engegement with bhavya bishnoi  arj

మెహరీన్‌ సంచలన ప్రకటన.. ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌.. మా ప్రైవసీకి ప్రయారిటీ ఇవ్వండి!

కరోనా వల్ల తమ మ్యారేజ్‌ పోస్ట్ పోన్‌ అవుతూ వస్తోందని ఇన్నాళ్లు చెప్పుకొచ్చిన మెహరీన్‌ ఇప్పుడు ఒక్కసారిగా షాక్‌ ఇచ్చింది. తాను ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్‌ చేసుకున్నట్టు సంచలన ప్రకటన చేసింది.

Entertainment Jul 3, 2021, 5:09 PM IST

IPL 2021: Young Indian Players Performed well, Devdutt Padikkal, Ruturaj and Avesh Khan CRAIPL 2021: Young Indian Players Performed well, Devdutt Padikkal, Ruturaj and Avesh Khan CRA

కుర్రాళ్లు కుమ్మేశారు... ఐపీఎల్ 2021 సీజన్‌లో అదరగొట్టిన యంగ్ ప్లేయర్లు వీరే...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రధాన ఉద్దేశమే యంగ్ క్రికెటర్లలోని టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేయడం. ఐపీఎల్ 2021 సీజన్ మొదటి సగంలో కుర్రాళ్లు అదిరిపోయే పర్ఫామెన్స్‌తో అదరగొట్టారు. అక్కడక్కడా సీనియర్ల మెరుపులు మినహా ఇస్తే, ఈ సీజన్‌లో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లే మ్యాచ్ విన్నర్లుగా నిలిచారు...

Cricket May 6, 2021, 12:55 PM IST

Delhi Capitals won the toss and elected to field against Punjab Kings CRADelhi Capitals won the toss and elected to field against Punjab Kings CRA

DCvsPBKS: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్... కెఎల్ రాహుల్ లేకుండానే బరిలో పంజాబ్ కింగ్స్...

IPL 2021 సీజన్‌లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. 

Cricket May 2, 2021, 7:11 PM IST

Punjab Kings Beats Royal Challengers Bangalore 2nd Lost for RCB in IPL 2021 CRAPunjab Kings Beats Royal Challengers Bangalore 2nd Lost for RCB in IPL 2021 CRA

రాయల్ ఛాలెంజర్స్‌కి మరో ఫెయిల్యూర్... ఆర్‌సీబీని చుట్టేసిన పంజాబ్ కుర్రాళ్లు...

ఐపీఎల్ 2021 సీజన్‌‌ను వరుస విజయాలతో ప్రారంభించిన ఆర్‌సీబీకి మరో ఓటమి ఎదురైంది. సీఎస్‌కే చేతిలో చిత్తుగా ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ చేతిలోనూ అదే సీన్ రిపీట్ చేశారు. 180 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన ఆర్‌సీబీ... నిర్ణీత 20 ఓవర్లలో వికెట్లు కోల్పోయి పరుగులకి పరిమితమైంది.

Cricket Apr 30, 2021, 11:09 PM IST

Royal Challengers Bangalore win the toss and elected to field against Punjab Kings CRARoyal Challengers Bangalore win the toss and elected to field against Punjab Kings CRA

RCBvsPBKS: టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ... ఆర్‌సీబీ, ప్రతీకారం తీర్చుకుంటుందా...

IPL 2021 సీజన్‌లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. 



 

Cricket Apr 30, 2021, 7:10 PM IST

IPL 2021: Ravi Bishnoi's "Catch Of The Tournament" To Dismiss Sunil Narine. WatchIPL 2021: Ravi Bishnoi's "Catch Of The Tournament" To Dismiss Sunil Narine. Watch

రవి బిష్ణోయ్ స్టన్నింగ్ క్యాచ్.. సునీల్ నరైన్ షాక్..!

విజయం కోల్ కతాకు దక్కినా.. రవి బిష్ణోయ్ ఆట తీరుకి మాత్రం క్రికెట్ అభిమానులు ఫిదా అయ్యారు. బౌలింగ్, ఫీల్డింగ్ అదరగొట్టాడు. ఇక అతను పట్టిన ఓ స్టన్నింగ్ క్యాచ్.. మ్యాచ్ కే హైలెట్ గా మారిందని చెప్పొచ్చు.

Cricket Apr 27, 2021, 8:35 AM IST

MI vs PBKS: Rohit Sharma Half Century, Mumbai Indians failed to score big total CRAMI vs PBKS: Rohit Sharma Half Century, Mumbai Indians failed to score big total CRA

IPL2021: రోహత్ శర్మ హాఫ్ సెంచరీ, అయినా ముంబై ఇండియన్స్ అదే జిడ్డాట...

ఐపీఎల్‌లో చెన్నై చెపాక్ స్టేడియం ముంబై ఇండియన్స్‌ను ముప్పుతిప్పలు పెడుతూనే ఉంది. స్పిన్‌కి అనుకూలిస్తున్న ఈ పిచ్‌పై ఆడిన మొదటి నాలుగు మ్యాచుల్లో భారీ స్కోరు చేయలేకపోయిన డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా స్వల్ప స్కోరుకే పరిమితమైంది.

Cricket Apr 23, 2021, 9:19 PM IST

MI vs PBKS: Punjab Kings Won the toss and elected to field First CRAMI vs PBKS: Punjab Kings Won the toss and elected to field First CRA

MIvsPBKS: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్... కెఎల్ రాహుల్ షాకింగ్ నిర్ణయం...

IPL2021 సీజన్‌లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు కెప్టెన్ కెఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 

Cricket Apr 23, 2021, 7:09 PM IST

tollywood heroine mehreen engagement photos viral  arjtollywood heroine mehreen engagement photos viral  arj

గ్రాండ్‌గా మెహరీన్‌-భవ్య బిష్ణోయ్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్‌

తెలుగు హీరోయిన్‌ మెహరీన్‌ ఫ్యామిలీ లైఫ్‌లోకి అడుగుపెడుతుంది. తాజాగా ఆమె ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. శుక్రవారం జైపూర్‌లోని అలీలా కోటలో ప్రియుడు భవ్య బిష్ణోయ్‌తో గ్రాండ్‌గా జరిగింది. ప్రస్తుతం వీరి ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

Entertainment Mar 13, 2021, 7:53 AM IST