Asianet News TeluguAsianet News Telugu
217 results for "

Birth Day

"
Samantha gets trolled by netizens on Naga Chaitanya birth daySamantha gets trolled by netizens on Naga Chaitanya birth day

Samantha: మరోసారి సమంతపై ట్రోలింగ్.. చైతు గుర్తుకు రాలేదా అంటూ నెటిజన్లు ఫైర్

సమంత, నాగ చైతన్య విడాకులతో వేరుపడి వారాలు గడచిపోతున్నాయి. కానీ అభిమానుల్లో ఇంకా నిరాశ తొలగలేదు. ఆఖరికి చైతు సమంత కూడా ఆ చేదు జ్ఞాపకాలని విడిచిపెట్టి తమ పనుల్లో, కొత్త ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు. 

Entertainment Nov 24, 2021, 9:46 PM IST

here are the best movies of naga chaitanya career you dont misshere are the best movies of naga chaitanya career you dont miss

Naga Chaitanya Birthday: నాగ చైతన్య ఫ్యాన్స్ ఆయన నటించిన ఈ చిత్రాలు అస్సలు మిస్సవద్దు!

అందంలో అభినయంలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు నాగ చైతన్య (Naga Chaitanya). పదేళ్ల కెరీర్ లో భిన్నమైన జోనర్స్ ట్రై చేసిన నాగ చైతన్య యూత్ ఆడియన్స్ లో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నారు. నేడు తన 35వ బర్త్ డే జరుపుకుంటున్న చైతన్య కెరీర్ లో బెస్ట్ మూవీస్ ఏమిటో చూద్దాం... 
 

Entertainment Nov 23, 2021, 4:01 PM IST

LK Advani turns 94, PM Narendra Modi, top BJP leaders extend birthday greetings to BJP stalwartLK Advani turns 94, PM Narendra Modi, top BJP leaders extend birthday greetings to BJP stalwart

LK Adavani Birth Day... రామజన్మ భూమి రథసారథికి మోడీ శుభాకాంక్షలు

"గౌరవనీయమైన అద్వానీ జీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన సుదీర్ఘమైన, ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రార్థిస్తున్నాను. ప్రజలను శక్తివంతం చేయడానికి, మన cultural pride పెంపొందించడానికి ఆయన చేసిన అనేక ప్రయత్నాలకు దేశం ఆయనకు రుణపడి ఉంటుంది’’ అని ప్రధాన మంత్రి మోదీ ట్వీట్ చేశారు.

NATIONAL Nov 8, 2021, 11:24 AM IST

Celebs birth day wishes to Aryan Khan's mother Gauri KhanCelebs birth day wishes to Aryan Khan's mother Gauri Khan

పోలీస్ కస్టడీలో కొడుకు.. పుట్టినరోజున షారుఖ్ భార్యకు ధైర్యం చెబుతున్న సెలెబ్రిటీలు

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ ప్రస్తుతం మానసిక ఒత్తిడిలో ఉంది. అందుకు కారణం తెలిసిందే. శనివారం రోజు షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Entertainment Oct 8, 2021, 1:31 PM IST

Karthik Aryan comments on Prabhas birth day wishes to sunny singhKarthik Aryan comments on Prabhas birth day wishes to sunny singh

ప్రభాస్ కి అబద్దం చెప్పాడా..రామలక్ష్మణుల మధ్య చిచ్చు పెట్టిన బాలీవుడ్ హీరో

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జోరు బాలీవుడ్ స్టార్స్ కి సైతం దిమ్మతిరిగేలా ఉంది. ఏ ఇండియన్ హీరోకి సాధ్యంకాని విధంగా ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నాడు. బాహుబలి చిత్రంలో ప్రభాస్ ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకులపై చేసిన మ్యాజిక్ అలాంటిది.

Entertainment Oct 7, 2021, 5:32 PM IST

alia bhatt wishes happy birth day lover ranbir says he is her lifealia bhatt wishes happy birth day lover ranbir says he is her life

హ్యాపీ బర్త్ డే మై లైఫ్... ప్రియుడు రన్బీర్ కపూర్ కి అలియా భట్ బర్త్ డే విషెస్

సెప్టెంబర్ 28న రన్బీర్ కపూర్ బర్త్ డే. ఈ సందర్భంగా ఓ విహారంలో ఏకాంతంగా సన్ సెట్ ఎంజాయ్ చేస్తున్న ఫోటో పంచుకున్న అలియా భట్(Alia bhatt), హ్యాపీ బర్త్ డే మై లైఫ్ అంటూ ఎమోషనల్ బర్త్ డే విషెస్ తెలియజేశారు. ప్రస్తుతం అలియా పోస్ట్ వైరల్ గా మారింది. 

Entertainment Sep 29, 2021, 10:34 AM IST

rahul gandhi wishes birth day to pm narendra modirahul gandhi wishes birth day to pm narendra modi

విమర్శకుల నుంచీ ప్రధానమంత్రి మోడీకి శుభాకాంక్షలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎప్పుడూ విమర్శించే వారు సైతం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు ప్రతి రోజూ మోడీ ప్రభుత్వాన్ని విమర్శించే రాహుల్ గాంధీ పుట్టిన రోజు శుభాకాంక్షలను ట్వీట్ చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ట్విట్టర్‌లోనే శుభాకాంక్షలు తెలిపారు.
 

NATIONAL Sep 17, 2021, 1:22 PM IST

RamyaKrishnan Birth day special unknown facts about herRamyaKrishnan Birth day special unknown facts about her

బర్త్ డే స్పెషల్: కెరీర్ ఆరంభంలోనే రమ్యకృష్ణకి అవమానం.. ఏ హీరోయిన్ కి సాధ్యం కాని క్వాలిటీ!

వెండితెరపై ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు.. కానీ రమ్యకృష్ణ లాంటి నటి చాలా అరుదు. 1970, సెప్టెంబర్ 15న జన్మించిన రమ్యకృష్ణ నేడు 51వ పుట్టినరోజు వేడుక జరుపుకుంటోంది.

Entertainment Sep 15, 2021, 12:18 PM IST

Nandamuri Mokshagna birth day celebrations with fansNandamuri Mokshagna birth day celebrations with fans

అభిమానులతో నందమూరి మోక్షజ్ఞ బర్త్ డే సెలెబ్రేషన్స్.. ఫ్యాన్స్ కి సూపర్ కిక్కు

నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ అభిమానులకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఎప్పుడూ కెమెరా ముందుకు రాని మోక్షజ్ఞ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో కనిపించాడు. 

Entertainment Sep 6, 2021, 3:42 PM IST

Kichcha Sudeep birth day celebrations became controversyKichcha Sudeep birth day celebrations became controversy

శృతి మించిన ఫ్యాన్స్ పైత్యం.. స్టార్ హీరో కటౌట్ ముందు దున్నపోతు బలి

సౌత్ ఇండియాలో స్టార్ హీరోలని అభిమానులు ఆరాధ్య దైవాలుగా భావిస్తారు. స్టార్ హీరోల సినిమా వేడుకలు, బర్త్ డే వేడుకలకు అభిమానుల హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకమా చెప్పనవసరం లేదు.

Entertainment Sep 4, 2021, 11:51 AM IST

karnataka bjp mla basavaraj dhadesugur son cuts birthday cake with iphone evokes controversy in the state politicskarnataka bjp mla basavaraj dhadesugur son cuts birthday cake with iphone evokes controversy in the state politics

ఐఫోన్‌తో బర్త్‌డే కేక్ కటింగ్.. ఎమ్మెల్యే కుమారుడిపై విమర్శలు.. కరోనా వల్ల కత్తివాడలేదని తండ్రి సమర్థింపు

కర్ణాటక అధికార పార్టీ ఎమ్మెల్యే బసవరాజు దడేసుగుర్ తనయుడు సురేష్ తన బర్త్ డే కేక్‌ను కత్తితో కాకుండా ఐఫోన్‌తో కట్ చేసి సంచలనానికి కేంద్రమయ్యాడు. కరోనాతో ప్రజలు సతమతమవుతుంటే హద్దులు మీరి వేడుకలు చేసుకోవడాన్ని ప్రజలు, ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. కరోనా కాబట్టి ముందు జాగ్రత్తగా కత్తికి బదులు ఐఫోన్ వాడి ఉండొచ్చని సదరు ఎమ్మెల్యే కొడుకు చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేశారు.

NATIONAL Sep 3, 2021, 7:16 PM IST

Director Maruthi name in pawan birth day celebrations of cast communityDirector Maruthi name in pawan birth day celebrations of cast community

పవన్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. మారుతి అనుమతి లేదా ? పొరపాటు జరిగిందా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 50వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల నుంచి అభిమానులకు వరుస అప్డేట్స్ వస్తుండడంతో సోషల్ మీడియా మోతెక్కుతోంది.

Entertainment Sep 2, 2021, 2:40 PM IST

Pawan Kalyan birth day celebrations these celebrities on twitter spacePawan Kalyan birth day celebrations these celebrities on twitter space

పవన్ కళ్యాణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. ట్విట్టర్ స్పేస్ లో పాల్గొనే సెలెబ్రిటీస్ వీళ్ళే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 50వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరగనున్నాయి. సాధారణంగానే ప్రతి ఏడాది పవన్ పుట్టినరోజు వేడుకలని అభిమానులు గ్రాండ్ గా సెలెబ్రేట్ చేస్తారు.

Entertainment Sep 1, 2021, 3:24 PM IST

Raghavendra rao Birth day wishes to Annamayya NagarjunaRaghavendra rao Birth day wishes to Annamayya Nagarjuna

భక్తికైనా, రక్తికైనా ఒకే ఒక్కడు నాగ్.. మా అన్నమయ్య అంటూ దర్శకేంద్రుడు, బాలు ఊహించినా జరగలేదు

ఎవర్ గ్రీన్ మన్మథుడు, కింగ్ నాగార్జున నేడు 62వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. నాగార్జునకు అభిమానుల నుంచి, సెలెబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

 

Entertainment Aug 29, 2021, 6:18 PM IST

Prakash raj to celebrate king Nagarjuna birth day for this reasonPrakash raj to celebrate king Nagarjuna birth day for this reason

ప్రకాష్ రాజ్ ఆఫీస్ లో సీక్రెట్ గా.. నాగార్జునకు తెలియకుండానే ?

టాలీవుడ్ లో 'మా' ఎన్నికల వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మంచు హీరో విష్ణు మధ్య పోటీ తీవ్రంగా నెలకొంది.

Entertainment Aug 28, 2021, 6:07 PM IST