Bird Flu
(Search results - 27)CricketJan 29, 2021, 9:57 AM IST
భారత ఓపెనర్ శిఖర్ ధావన్‌పై ఛార్జ్‌షీట్... వారణాసిలో పక్షులకు మేత వేసిన నేరానికి...
భారత ఓపెనర్, ‘గబ్బర్’ శిఖర్ ధావన్ చిక్కుల్లో ఇరుక్కున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా అత్యుత్సాహానికి లోనై శిఖర్ ధావన్ చేసిన ఓ చిన్న పనికి అతనిపై కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలైంది. దేశవ్యాప్తంగా ప్రబలుతున్న బర్డ్‌ఫ్లూ వ్యాధియే ఈ వివాదానికి కారణం...
TelanganaJan 21, 2021, 9:01 AM IST
కిలో మటన్ @ రూ.700.. ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
గత కొద్ది రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలో కిలో మటన్ ధర రూ.1200 కి అమ్ముతున్నారు. దీంతో.. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. మటన్ ధరను రూ.600 నుంచి రూ.700 లకు ఫిక్స్ చేసేసింది.
FoodJan 20, 2021, 5:10 PM IST
బర్డ్ ఫ్లూ భయం వద్దు: ఎంచక్కా చికెన్, గుడ్ల బదులు ఈ ఆహారాలను లాగించేయండి
ప్రస్తుతం దేశంలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది.
FoodJan 18, 2021, 11:18 AM IST
బర్డ్ ఫ్లూ భయం.. చికెన్, కోడిగుడ్డు బదులు ఈ ఫుడ్స్ తీసుకుంటే..
చికెన్, కోడిగుడ్డు లేకున్నా.. వాటి బదులు కొన్ని ఆహారాలు తీసుకుంటే సరిపోను ప్రోటీన్స్ లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఓసారి చూసేద్దామా...
TelanganaJan 17, 2021, 5:56 PM IST
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్: భారీగా పెరిగిన మటన్, ఫిష్ ధరలు
దేశంలోని 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందిందని కేంద్రం ప్రకటించింది. బర్డ్ ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
NATIONALJan 17, 2021, 10:04 AM IST
డిల్లీలో బర్డ్ ప్లూ కలకలం... జూపార్క్ లో గుడ్లగూబ మృతి
డిల్లీ జూపార్కులో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయ్యాక అన్ని పక్షులను ఐసోలేట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
TelanganaJan 16, 2021, 9:30 AM IST
తెలంగాణలో బర్డ్ ప్లూ కలకలం... భారీగా నాటుకోళ్ళు మృతి
తెలంగాణలో బర్డ్ ప్లూ కలకలం మొదలయ్యింది. మంచిర్యాలలో ఓ రైతుకు చెందిన కోళ్లు భారీగా మృతి చెందడంతో ఇందుకు బర్డ్ ప్లూ కారణమన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
NATIONALJan 14, 2021, 2:44 PM IST
ఢిల్లీ పౌల్ట్రీలో బర్డ్‌ఫ్లూ లేదు: వెల్లడించిన నివేదిక
ఢిల్లీలోని ఘాజీపూర్ పౌల్ట్రీ మార్కెట్ ను అధికారులు మూసివేశారు. ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్ గా ఘాజీపూర్ పౌల్ట్రీ మార్కెట్ ను అధికారులు మూసివేశారు.
TelanganaJan 14, 2021, 9:50 AM IST
తెలంగాణలో బర్డ్ ప్లూ కలకలం... 2వేలకు పైగా కోళ్లు మృతి
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ బర్డ్ ప్లూ కారణంగా వేలాది కోళ్ళు మృత్యువాతపడగా తాజాగా తెలంగాణలో కూడా ఇది భయాందోళనకు కారణమయ్యింది.
Andhra PradeshJan 12, 2021, 2:24 PM IST
ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం ! ఎనిమిది పక్షులు మృత్యువాత !!
ప్రకాశం జిల్లా పెదగంజాంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. సోమవారం నాడు ఒకే చెట్టు కింద ఎనిమిది పక్షుల కళేబరాలు ఉండటంతో జనం ఆందోళనకు గురయ్యారు. చినగంజాం మండలంలోని పెదగంజాం పల్లెపాలెం సముద్ర తీరం వెంబడి వేప చెట్టు కింద 5 కాకులు, 3 గోరింకలు చనిపోయి ఉండటాన్ని స్థానికులు గమనించారు.
NATIONALJan 12, 2021, 10:50 AM IST
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్... భారీగా పడిపోయిన చికెన్ ధరలు..!
కొన్ని రాష్ట్రాల్లో కిలో చికెన్ ధర రూ. 60 రూపాయలకు దిగువగా పడిపోయింది. కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఢిల్లీ రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు ప్రభుత్వం తెలిపింది.
HealthJan 11, 2021, 4:27 PM IST
బర్డ్ ఫ్లూ లక్షణాలు ఇవే.. నివారణ ఇలా...
బర్డ్ ఫ్లూ కరోనా అంతటి ప్రమాదకారేనా? దీని లక్షణాలేమిటి? చికిత్స ఉందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చికెన్ తినడం మానేస్తే సరిపోతుందా? అనే అనుమానాలు చాలామందిని వేధిస్తున్నాయి. బర్డ్ ప్లూ వేగంగా విస్తరిస్తున్న నేటి తరుణంలో దీని గురించి కొంత అవగాహన ఉండడం మంచిది.
NATIONALJan 11, 2021, 11:30 AM IST
బర్డ్ ఫ్లూ : మహారాష్ట్ర, ఢిల్లీతో సహా 9 రాష్ట్రాల్లో విస్తరణ
కరోనాకు తోడు ఇప్పుడు దేశాన్ని బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. తాజాగా మరో రెండు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఉన్నట్టుగా కేంద్ర ప్రకటించింది. ఇప్పటికే దేశంలోని 7 రాష్ట్రాల్లో బర్డ్ ప్లూ విస్తరించినట్టుగా కేంద్రం నిర్ధారించింది. కేరళ, మధ్యప్రదేశ్, గుజరాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో ఈ ఫ్లూ వెలుగుచూసింది.
NATIONALJan 10, 2021, 6:00 PM IST
నిరసనకారులు బిర్యానీ తింటున్నారు: బర్డ్‌ఫ్లూ వ్యాప్తిపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
దేశంలోని ఏడు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందింది. ఈ విషయాన్ని కేంద్రం అధికారికంగా నిర్ధారించింది. బర్డ్ ఫ్లూ నివారణకు గాను కేంద్రం ఆయా రాష్ట్రాలకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
TelanganaJan 8, 2021, 10:56 AM IST
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్... భారీగా పడిపోయిన చికెన్ ధరలు..!
రోగ నిరోధక శక్తి కోసం చికెన్ తినక తప్పదని అందరూ చెప్పడంతో.. అందరూ గుడ్లు, చికెన్ విపరీతంగా తినడం మొదలుపెట్టారు. దీంతో.. మళ్లీ ఆకాశాన్నంటాయి.