Biopic  

(Search results - 418)
 • Mallesham Lolli
  Video Icon

  Telangana20, Jun 2019, 2:22 PM IST

  మల్లేశం సినిమా: వాస్తవాన్ని దాచేసి, అబద్ధాలపై... (వీడియో)

  మల్లేశం అనే సినిమా వస్తున్న నేపథ్యంలో ఆసు యంత్రం సృష్టికర్తను తానేనంటూ, తననూ తన సోదరుడినీ సంయుక్తంగా ఆసు యంత్రం సృష్టికర్తలుగా గుర్తించాలని ఆలేరు శ్రీనివాస్ వాదిస్తున్నారు. ఇంత కాలం తాను చేసిన ప్రయత్నాలనీ అరణ్య రోదనే అయిందని, మల్లేశం సినిమా తమ సృష్టిని పూర్తిగా రూపుమాపే ప్రమాదం ఉందని ఆయన అంటున్నారు. ఆయన వాదన, చూపించిన సాక్ష్యాలు వీడియోలో చూడండి...

 • mallesham

  News15, Jun 2019, 9:05 PM IST

  మల్లేశం సినిమాకు కేటీఆర్ శుభవార్త

  సినిమాలో `సముద్ర గ‌ర్భంలో దాగిన బ‌డ‌బాగ్నులెన్నో, స‌మాజంలో అజ్ఞాత సూర్య‌లెంద‌రో, గాయ‌ప‌డిన క‌వి గుండెల్లో రాయ‌బ‌డ‌ని క‌విత‌లెన్నో` అనే ఓ క‌విత సినిమాలోని రెండు గంట‌ల ఎమోష‌న్‌ని, ప్ర‌యాస‌ని, కృషి, సామాన్యుడి ప్ర‌తిభా పాట‌వాన్ని ఆవిష్క‌రించే క్ర‌మంలో ఎన్ని క‌ష్ట‌న‌ష్టాలుంటాయో తెలియ‌జేసిందని కేటీఆర్ అన్నారు. 

 • mallesam lolli
  Video Icon

  Telangana15, Jun 2019, 5:29 PM IST

  మల్లేశం సినిమా ఓ ఫిక్షన్: ఆసు యంత్రం సృష్టికర్త ఈయనేనా...(వీడియో)

  మల్లేశం అనే సినిమా వస్తున్న నేపథ్యంలో ఆసు యంత్రం సృష్టికర్తను తానేనంటూ, తననూ తన సోదరుడినీ సంయుక్తంగా ఆసు యంత్రం సృష్టికర్తలుగా గుర్తించాలని ఆలేరు శ్రీనివాస్ వాదిస్తున్నారు. ఇంత కాలం తాను చేసిన ప్రయత్నాలనీ అరణ్య రోదనే అయిందని, మల్లేశం సినిమా తమ సృష్టిని పూర్తిగా రూపుమాపే ప్రమాదం ఉందని ఆయన అంటున్నారు. ఆయన వాదన, చూపించిన సాక్ష్యాలు వీడియోలో చూడండి...

 • kapil dev

  ENTERTAINMENT12, Jun 2019, 1:21 PM IST

  కపిల్ దేవ్ బయోపిక్.. లేటెస్ట్ అప్డేట్!

  ధోని - సచిన్ - అజారుద్దీన్.. బయోపిక్ ల అనంతరం మరో క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  భజరంగీ భాయీజాన్ - సుల్తాన్ వంటి బాక్స్ ఆఫీస్ సినిమాలను తెరకెక్కించిన కబీర్ ఖాన్ కపిల్ దేవ్ బయోపిక్ కు దర్శకత్వం వహించనున్నాడు.

 • kangana

  ENTERTAINMENT16, May 2019, 6:01 PM IST

  జయలలిత బయోపిక్: బాహుబలి రైటర్ స్ట్రాంగ్ ఎపిసోడ్స్!

  జయలలిత జీవిత ఆధారంగా ఇప్పుడు చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. నిత్యా మీనన్ - రమ్యకృష్ణ లతో పాటు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా జయ  బయోపిక్ కోసం సిద్ధమవుతోంది. అందరి చూపు ఇప్పుడు ఇదే సినిమాపై ఉంది

 • ram gopal varma

  ENTERTAINMENT3, May 2019, 9:42 AM IST

  'ఎర్రగడ్డకు దారేది' టైటిల్ తో వర్మ బయోపిక్ తీస్తాడట!

  లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం తీయటంతో చంద్రబాబు అభిమానులు ఇప్పటికి మండిపడుతున్నారు.

 • ENTERTAINMENT26, Apr 2019, 12:20 PM IST

  మోదీ బయోపిక్ కి సుప్రీం కోర్టులో చుక్కెదురు!

  ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ విడుదలపై ఈసీ స్టే విధించిన సంగతి తెలిసిందే. 

 • tarak ratna

  ENTERTAINMENT24, Apr 2019, 4:49 PM IST

  తారక్ రత్న హీరోగా దేవినేని నెహ్రూ బయోపిక్!

  నందమూరి తారకరత్న దేవినేని నెహ్రూ గా నటిస్తున్నారు. "దేవినేని"  టైటిల్ తో బెజవాడ సింహం అన్న ట్యాగ్ లైన్ తో రూపొందుతోన్న ఈ సినిమాకు నర్రా శివ నాగేశ్వరరావు(శివ నాగు) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 

 • kcr biopic

  ENTERTAINMENT18, Apr 2019, 1:39 PM IST

  టైగర్ కేసీఆర్: బయోపిక్ టైటిల్ రిలీజ్ చేసిన వర్మ!

  విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టుగానే కేసీఆర్ బయోపిక్ ను తీసేలా ఉన్నాడు. అందుకు సంబందించిన ఎనౌన్స్మెంట్ తో ఇటీవల రచ్చ చేసిన వర్మ ఫైనల్ గా టైటిల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశాడు

 • kajol

  ENTERTAINMENT15, Apr 2019, 3:31 PM IST

  జయలలితపై మరో బయోపిక్..?

  జయ జీవితాన్ని తెరకెక్కించేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. అయితే ఎవరు ఈ కథను కరెక్ట్ గా తెరకెక్కిస్తారు అనే విషయాన్నీ పక్కనపెడితే స్టార్ హీరోయిన్స్ ఈ బయోపిక్ లో నటించడానికి ఒప్పుకోవడం గమనార్హం. 

 • Vivek Oberoi

  ENTERTAINMENT10, Apr 2019, 2:56 PM IST

  మోదీకి షాక్.. బయోపిక్ కి బ్రేక్!

  ప్రధాని నరేంద్ర మోదీ జీవితాధారంగా తెరకెక్కిన 'పీఎం నరేంద్ర మోదీ' బయోపిక్‌ ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. 

 • sasilalitha

  ENTERTAINMENT9, Apr 2019, 4:39 PM IST

  'శశిలలిత' బయోపిక్ కి రంగం సిద్ధం! (వీడియో)

  దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణాంతరం ఆమె బయోపిక్ ని తెరకెక్కించడానికి చాలా మంది దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.

 • కాజల్ అగర్వాల్ - బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా (కేసి కాలేజ్, ముంబై)

  ENTERTAINMENT9, Apr 2019, 12:13 PM IST

  ఆవేశపడ్డ కాజల్.. చీవాట్లు పెడుతోన్న నెటిజన్లు!

  దక్షిణాది చిత్రాలతో బిజీగా గడుపుతోన్న కాజల్ అగర్వాల్ చేసిన ఓ పనికి ఇప్పుడు నెటిజన్లు ఆమెకు చీవాట్లు పెడుతున్నారు. 

 • modi

  NATIONAL4, Apr 2019, 2:49 PM IST

  మోడీ బయోపిక్‌పై కేసు: విచారణకు స్వీకరించిన సుప్రీం

  ప్రధాని నరేంద్రమోడీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘‘పీఎం నరేంద్రమోడీ’’ సినిమాపై దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. 

 • pv narasimharao

  ENTERTAINMENT1, Apr 2019, 9:41 AM IST

  ‘పి.వి. నరసింహారావు’ ట్రైలర్‌ ఇదిగో

  అపర చాణిక్యుడుగా పేరుబడ్డ పి.వి. నరసింహారావు గురించి జాతి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నూతన ఆర్థిక సంస్కరణల పితామహుడు పి.వి. నరసింహారావు భారతదేశ చరిత్రను ఒక మలుపు తిప్పారు.