Search results - 30 Results
  • Naidu hopeful of getting 10 billion dollar investments to ap

    28, Oct 2017, 8:01 PM IST

    ఆంధ్రా కు 10 బిలియన్ డాలర్లకు మించి పెట్టుబడులు

    అమరావతిలో రానున్న అయిదు టవర్ల సెక్రెటేరియట్

  • Asia richest mans list ambani gets 2nd place

    1, Aug 2017, 3:32 PM IST

    మరో రికార్డు సాధించిన ముఖేష్ అంబానీ

    • ఆసియాలో అత్యంత ధనికుడిగా ముఖేష్ అంబానీ
    • భారీగా పెరిగిన ఆస్తులు.
    • జాక్ మా తరువాతి స్థానంలో ముఖేష్ అంబానీ

     

  • sachin movie to be released in five languages

    6, May 2017, 7:19 AM IST

    అయిదు భాషల్లో సచిన్ తెందుల్కర్ చిత్రం

    క్రికెట్‌ మెగాస్టార్  సచిన్‌ తెందుల్కర్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన  సినిమా ‘సచిన్‌: ఏ బిలియన్‌ డ్రీమ్స్‌’ ఈ నెల 26న విడుదలవుతున్నది. సినిమాను ఐదు భాషల్లో, హిందీ, ఇంగ్లిష్‌, మరాఠి, తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నట్లు  చిత్ర నిర్మాత రవి భాగ్‌చం ప్రకటించారు.

  • AP elections reserved only for billionaires

    12, Apr 2017, 9:47 AM IST

    ఎన్నికలు: వందల కోట్లుంటేనే పోటీకి దిగాలి

    175 నియోజకవర్గాల్లో కనీసం వంద నియోజకవర్గాల్లో అభ్యర్ధులు భారీగా ఖర్చు పెట్టాల్సిందే. అంటే ఖర్చులకు భయపడే వైసీపీ అభ్యర్ధులు చేతులెత్తేయాలన్నది చంద్రబాబు ఉద్దేశ్యం కావచ్చు. అధికారంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు ఎంతైనా వ్యయం చేస్తారు. మరి ప్రతిపక్షాల పరిస్ధితి ఏమిటి?

  • 3 billionaires tops the wealth in India

    17, Jan 2017, 6:25 AM IST

    మోడీజీ....ఇది విన్నారా ?

    ఏ ప్రభుత్వమైనా కుబేరులకు మేలు చేయటానికే సర్వశక్తులూ ఒడ్డుతున్నపుడు ఇక కుబేరులు మరింత కుబేరులుగాను పేదలు మరింత పేదలుగాను మారటంలో ఆశ్చర్యమేముంది?