Billion  

(Search results - 42)
 • Amazon

  News1, Oct 2019, 2:20 PM IST

  దుమ్మురేపిన అమెజాన్ ఫ్లిప్ కార్ట్.. తొలి రోజే రూ.750 కోట్ల స్మార్ట్ ఫోన్ల సేల్స్

  ఫెస్టివ్‌ సీజన్ సందర్భంగా రిటైల్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ దుమ్ములేపాయి. తొలి రోజు సేల్స్‌లో రూ.750 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్లు అమ్ముడు పోయాయి.

 • Xiaomi

  News1, Oct 2019, 12:51 PM IST

  హాట్ కేక్‌ల్లా ‘షియోమీ’ ఫోన్లు, టీవీలు.. ఒక్కరోజే 15 లక్షల యూనిట్ల సేల్

  ఫెస్టివ్‌ సీజన్ సందర్భంగా బడ్జెట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ ఉత్పత్తులు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఒక్కరోజే 15 లక్షల ఉత్పత్తులు అమ్ముడయ్యాయని షియోమీ తెలిపింది. మరోవైపు ఆన్ లైన్ రిటైల్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ దుమ్ములేపాయి. తొలి రోజు సేల్స్‌లో రూ.750 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్లు అమ్ముడు పోయాయి.

 • offers

  business29, Sep 2019, 11:17 AM IST

  ఇది పక్కా సేల్స్ 60 శాతం రైజ్.. పండుగల సీజన్ సేల్స్

  పండుగల సీజన్ మొదలైంది. దాంతోపాటు వివిధ ఉత్పత్తుల సంస్థలు, ఆన్ లైన్ రిటైల్ పోర్టళ్లలో రాయితీలు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, డిస్కౌంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 29 నుంచి వచ్చేనెల 6వ తేదీ వరకు అందుబాటులో ఉండే ఆఫర్లతో బిజినెస్ గతేడాదితో పోలిస్తే 60 శాతం పెరుగుతుందని అంచనా

 • Amazon Great Indian Festival 2019 Flipkart Big Billion Days

  TECHNOLOGY28, Sep 2019, 1:29 PM IST

  ఇటు ఫ్లిప్‌కార్ట్‌ ‘బిలియన్ డేస్‌’.. అటు అమెజాన్ ‘గ్రేటిండియన్’ ఆఫర్స్

  ఫెస్టివల్ సీజన్ సందర్భంగా 'ది బిగ్ బిలియన్ డేస్‌ సేల్' లో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఫ్లిప్ కార్టు అన్ని ఉత్పత్తులపై ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ సభ్యుల కోసం 90 శాతం డిస్కౌంట్‌ 28, 29 తేదీల్లో ఉదయం 8 గంటలనుంచే అందుబాటులోకి తెచ్చింది.  యాక్సిస్‌, ఐసీఐసీఐ బ్యాంకు కార్డు  కొనుగోళ్లపై 10శాతం ఆఫర్‌ ఎక్స్చేంజ్ ఆఫర్‌ కూడా ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. మరోవైపు అమెజాన్ కూడా తన ఫ్రైమ్ సభ్యులకు 28 నుంచే ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది. 

 • INTERNATIONAL13, Sep 2019, 3:17 PM IST

  నీరవ్ మోడీ సోదరుడి కోసం ఇంటర్ పోల్ అరెస్ట్ వారంట్

  నీరవ్ మోడీ సోదరుడి కోసం ఇంటర్ పోల్ అరెస్ట్ వారంట్ జారీ చేసింది. నేహల్ దీపక్ ను అరెస్ట్ చేసేందుకు ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది.

 • flipkart

  News13, Sep 2019, 11:03 AM IST

  29 నుండే ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్: హ్యాండీ క్రాఫ్ట్స్ కూడా

  వాల్‌మార్ట్ అనుబంధ ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’తో డిస్కౌంట్లతో మరోమారు వినియోగదారుల ముందుకు వచ్చింది. సెప్టెంబర్ 29వ తేదీ నుంచి అక్టోబర్ నాలుగో తేదీ వరకు ఆరు రోజుల పాటు ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్స్ సేల్స్ నిర్వహిస్తోంది. 

 • Rajeev chandra sekar called companies to help karnataka people

  NATIONAL11, Sep 2019, 4:49 PM IST

  ఒకడుగు ముందుండాలి: క్రిఫ్టో కరెన్సీపై రాజీవ్ చంద్రశేఖర్

  డిజిటల్ కరెన్సీ(క్రిఫ్టో కరెన్సీ)పై  భారత దేశం ఓ చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. ఈ విషయమై తాను ప్రభుత్వంతో మాట్లాడేందుకు సిద్దంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.

 • Isha ambani

  business17, Aug 2019, 11:04 AM IST

  వారసులకు ‘రిలయన్స్’ సామ్రాజ్యం.. ముకేశ్ వ్యూహం అదేనా?!

  అపర కుబేరుడు ముకేశ్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని వారసులు ఆకాశ్, ఈషాలకు అప్పగించనున్నారని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే జియో ఇన్ఫోకామ్, ఈ-కామర్స్ బిజినెస్‌ల్లోనూ, రియల్ ఎస్టేట్ బిజినెస్‌లోనూ వారి పాత్ర ఇప్పటికే కీలకంగా మారింది. ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ తన తనయుడు అన్మోల్ అంబానీకి బాధ్యతలు అప్పగించారు.

 • Modi
  Video Icon

  NATIONAL15, Aug 2019, 6:01 PM IST

  మోడీ ఎర్రకోట ప్రసంగం: సారమిదే... (వీడియో)

  ఈసారి ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. కాశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా జాతీయ పతాకను ఆవిష్కరించి ఆయన తొలిసారి ప్రసంగించారు.  అయితే, ఆయన ప్రసంగం కేవలం కాశ్మీర్ పై తీసుకున్న చర్యలకే పరిమితం కాలేదు. 

 • Budget
  Video Icon

  NATIONAL10, Aug 2019, 5:37 PM IST

  నిర్మలా సీతారామన్ చొరవ: స్టాక్ మార్కెట్లకు ఊపు (వీడియో)

  బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి స్టాక్ మార్కెట్లు వరుసగా కుదేలవుతున్నాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ మార్కెట్లు అంత త్వరగా కోలుకునేలా కనపడట్లేదు. దీనితో నేరుగా ఆర్ధిక మంత్రే రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు మొదలు పెట్టారు. 

 • Jet Airways

  business21, Jul 2019, 10:48 AM IST

  అపర కుబేరుడైనా ముకేశ్ వేతనం రూ.15 కోట్లే.. ఎందుకంటే?

  కార్పొరేట్ సీఈఓల వేతనాలు భారీగా ఉంటాయన్న విమర్శల నేపథ్యంలో ముకేశ్ అంబానీ 2009 నుంచి తన వేతనాన్ని రూ.15 కోట్లకే పరిమితం చేసుకున్నారు. 
   

 • business18, Jul 2019, 5:17 PM IST

  బిల్ గేట్స్‌కు షాక్: ప్రపంచ కుబేరుడిగా జెఫ్ బెజోస్ భారత బిలియనీర్ ముకేశే

  ఇప్పటివరకు ప్రపంచ కుబేరుల్లో రెండో వ్యక్తిగా నిలిచిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు షాక్ తగిలింది. ఆయన స్థానంలో ఎల్వీఎంహెచ్‌ సీఈవో బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ రెండో స్థానంలో నిలిచారు. భారతదేశంలో ముకేశ్ అంబానీ, విప్రో అధినేత అజీం ప్రేమ్ జీ కుబేరులు మొదటి వరుసలో ఉన్నారు. 

 • tata

  business17, Jul 2019, 4:21 PM IST

  టాటా అంటే ఒక బ్రాండ్.. తర్వాతే ఎల్ఐసీ.. ఇన్ఫీ

  భారత్‌లో అత్యంత విలువైన 100 బ్రాండ్ల జాబితాలో వరుసగా రెండో ఏడాదీ టాటా గ్రూప్‌ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ కీర్తి కిరీటాన్ని టాటా గత కొన్నేళ్లుగా నిలుపుకొంటోంది. 

 • bezos

  business3, Jul 2019, 10:48 AM IST

  కాస్టీ డైవర్స్ సెటిల్మెంట్.. రూ.2.62 లక్షల కోట్లపై చిలుకే

  అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తన భార్య మెకెంజీ బెజోస్‌కు విడాకుల భరణం రూ.2.62 లక్షల కోట్ల పై మాటే. ఇది ప్రపంచంలోనే భారీ విడాకుల పరిష్కార కేసుగా రికార్డుగా నిలువనున్నది.

 • Apple

  TECHNOLOGY29, Jun 2019, 11:02 AM IST

  జానీ ఈవ్ నిష్క్రమణతో ఆపిల్‌కు 10 బిలియన్ డాలర్ల లాస్

  ఆపిల్‌ నుంచి వైదొలగనున్నట్లు ఐఫోన్‌ రూపకర్త, సంస్థ చీఫ్ డిజైనర్ జానీ ఈవ్ పేర్కొన్నారు. ‘లవ్ ఫ్రమ్’ పేరుతో ఏర్పాటు చేయనున్న సంస్థ 2020 నుంచి సేవలను ప్రారంభిస్తుంది. జానీ ఈవ్ నిష్క్రమణను ఆపిల్ కూడా ధ్రువీకరించింది. జానీ ఈవ్ తో కలిసి పని చేయాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ పేర్కొన్నారు.