Bilingual  

(Search results - 5)
  • శతమానం భవతి సినిమాతో శర్వా కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. 33కోట్ల లాభాలతో ఈ చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

    Entertainment5, Aug 2020, 10:07 AM

    శర్వా నయా సినిమా ఫిక్స్‌.. డైరెక్టర్‌ ఎవరూ?

    నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మించబోయే శర్వానంద్‌ సినిమాకి దర్శకుడెవరనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. అయితే తాజాగా సమాచారం మేరకు ఓ కొత్త డైరెక్టర్‌ని పరిచయం చేయబోతున్నారని టాక్‌. 

  • ntr

    ENTERTAINMENT23, Sep 2019, 4:21 PM

    తమిళ డైరెక్టర్ తో ఎన్టీఆర్..?

    కోలీవుడ్‌లో అపజయమెరుగని దర్శకుడిగా రాణిస్తున్న యువ దర్శకుడు అట్లీ. రాజారాణి చిత్రంలో దర్శకుడిగా తన పయనాన్ని ప్రారంభించిన ఈయన దర్శకుడు శంకర్‌ శిష్యుడన్న విషయం తెలిసిందే. 
     

  • నాని - కమర్షియల్ కథలతో పాటు వైవిధ్యం ఉన్న కథలను కూడా  ఎన్నుకుంటూ విజయాలు అందుకుంటున్నాడు. 'భీమిలి', 'జెర్సీ' సినిమాల్లో  చనిపోయే పాత్రలు కూడా చేశాడు.

    ENTERTAINMENT8, Sep 2019, 10:05 AM

    కలెక్షన్స్ కోసం అలా చేయలేను.. హీరో నాని కామెంట్స్!

    నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ క్రమంలో నాని శనివారం మీడియా ముందుకు వచ్చారు. చిత్ర విశేషాలను పంచుకున్నారు.
     

  • aadi pinishetty

    ENTERTAINMENT7, May 2019, 1:53 PM

    అథ్లెట్ గా ఆది పినిశెట్టి!

    న‌ట‌న‌లో త‌న‌దైన శైలిని ప్ర‌ద‌ర్శించే హీరో ఆది పినిశెట్టి తాజాగా ఓ స్పోర్ట్స్ డ్రామాకు సంత‌కం చేశారు. 

  • vijay devarakonda

    ENTERTAINMENT14, Dec 2018, 8:21 AM

    విజయ్ దేవరకొండ మళ్లీ తప్పు చేస్తాడా..?

    టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కోసం టాలీవుడ్ దర్శకనిర్మాతలు మాత్రమే కాదు.. ఇతర భాషలకు చెందిన మేకర్స్ కూడా ఎగబడుతున్నారు