Bikini  

(Search results - 104)
 • undefined

  Entertainment3, Apr 2020, 12:19 PM IST

  హద్దులు చెరిపేస్తున్న `చిలసౌ` బ్యూటీ.. రచ్చ మామూలుగా లేదుగా!

  అక్కినేని యంగ్ హీరో సుశాంత్ హీరోగా తెరకెక్కిన చిలసౌ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన భామ రుహానీ శర్మ. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఈ పంజాబీ బ్యూటీ తొలి సినిమాతో ఎంతో పద్దతిగా హుందాగా కనిపించింది. అయితే అదే ఇమేజ్‌కు ఫిక్స్ అయిపోతుందేమో అనుకున్నారు. కానీ తరువాత సోషల్ మీడియాలో మాత్రం అన్ని హద్దులను చెరిపేస్తుంది ఆ బ్యూటీ. హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చచేస్తోంది.

 • undefined

  News2, Apr 2020, 2:51 PM IST

  స్విమ్మింగ్‌ పూల్‌లో సెక్సీ ఫోజ్‌.. రచ్చ చేస్తున్న ఊర్వశీ

  తాజాగా ఊర్వశీ రౌతేలా ఈ భామ మరో హాట్ వీడియోను షేర్‌ చేసింది. స్విమ్మింగ్ పూల్‌లో సాగర కన్యలా కూర్చున్న వీడియోను షేర్‌ చేసింది. పూల్‌ లో ఉన్న ఊర్వశిని చూట్టూ తిరుగుతూ వీడియో తీశారు. ఊర్వశీ ఈ వీడియోను షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. 

 • undefined

  Entertainment1, Apr 2020, 6:34 PM IST

  బెంగాళీ బ్యూటీ బికినీ షో.. అందమంటే ఇదే..!

  2013లో ఓ బెంగాళీ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అందాల భామ త్రిథా చౌదరి. కెరీర్‌ స్టార్టింగ్ లో ఎక్కువగా బెంగాళీ సినిమాలు మాత్రమే చేసిన ఈ బ్యూటీ తరువాత తెలుగు, హిందీ, కన్నడ భాషల్లోనూ సత్తా చాటింది. నిఖిల్ హీరోగా తెరకెక్కిన సూర్య వర్సెస్‌ సూర్య సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. అయితే ఏ భాషలోనూ స్టార్ ఇమేజ్‌ అందుకోలేకపోయినా గ్లామర్‌ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ముఖ్యంగా త్రిథా పోస్ట్ చేసే బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు రేపుతుంటాయి.

 • Nikita Sharma

  News19, Mar 2020, 7:33 PM IST

  బుల్లితెర క్వీన్ బోల్డ్ షో.. హీరోయిన్లు సైతం అసూయపడే అందం

  హీరోయిన్లుగా రాణించాలంటే అందం, అభినయం ఉంటే సరిపోదు.. అదృష్టం కూడా కలసి రావాలి. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని సోయగం నికిత శర్మ సొంతం. అందం ఉన్నపటికీ నికిత పరిమితమైంది. 

 • Evelyn Sharma

  News18, Mar 2020, 9:00 PM IST

  హాట్ ఫోటోస్:  సాహో బ్యూటీ ఒంపు సొంపులు.. కుర్రాళ్లకు నయనానందమే

  ఎవిలిన్ శర్మ మోడల్ గా కెరీర్ ప్రారంభించి నటిగా రాణిస్తోంది. 2012లో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఎవిలిన్ అనేక చిత్రాల్లో నటించింది. 

 • Sameera Reddy

  News12, Mar 2020, 6:16 PM IST

  నిండు గర్భంతో హీరోయిన్.. బికినీలో ఇన్ని సాహసాలా

  యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, సూర్య లాంటి స్టార్ హీరోల సరసన సమీరా రెడ్డి హీరోయిన్ గా నటించింది. అశోక్, నరసింహుడు, జై చిరంజీవి, సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రాల్లో సమీరా రెడ్డి తన అందాలు ఆరబోసింది.

 • Bhumika Chawla

  News8, Mar 2020, 11:32 AM IST

  బికినీ సీన్లకు దూరం.. అయినా ఇంత క్రేజా.. అది ఈ హీరోయిన్లకు మాత్రమే సాధ్యం

  చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్లుగా పరిచయమైతే వెండితెరపై ఎంతోకొంత అందాలు ఆరబోయ్యల్సిందే. సినిమా అనేది గ్లామర్ ఫీల్డ్. కానీ కొందరు హీరోయిన్లు కొన్ని నియమాలు పాటిస్తారు. హద్దులు దాటి గ్లామర్ ఆరబోయకూడదనే నిబంధనలు వారికి వారు పెట్టుకుంటారు. ప్రస్తుతం వెండితెరపై ఎంతైనా గ్లామర్ ఒలకబోసేందుకు హీరోయిన్లు రెడీ అవుతున్నారు. ఇలాంటి తరుణంలో కూడా కొందరు హీరోయిన్లు బికినీ సన్నివేశాలకు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ తమ ప్రతిభతో స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వారు ఉన్నారు. 

 • Sara Ali Khan

  News6, Mar 2020, 3:31 PM IST

  సోదరుడితో కలిసి బికినీ ఫోజు.. హీరోయిన్ ని ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

  కొద్దిరోజుల క్రితం సారా మాల్దీవ్స్ ట్రిప్ కి వెళ్లింది. ఆ సమయంలో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. తాజాగా తన తమ్ముడి ఇబ్రహీం అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా మాల్దీవ్స్ లో తన తమ్ముడితో కలిసి తీసుకున్న ఫోటోని షేర్ చేస్తూ అతడికి విషెస్ చెప్పింది. 

 • ileana

  News2, Mar 2020, 10:22 AM IST

  సెక్సీగా తయారైన ఇలియానా.. బికినీ షోతో రచ్చ!

  ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది గోవా బ్యూటీ ఇలియానా.
   

 • Mandira Bedi

  News28, Feb 2020, 6:17 PM IST

  47 ఏళ్ల హాట్ ఆంటీ.. చీర, బికినీ ఏదైనా ఈమె ఫిజిక్ కు ఫిదా కావాల్సిందే

  నటిగా, యాంకర్ గా మందిర బేడీ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. మందిరా బేడీ సౌత్ లో తక్కువ సంఖ్యలోనే చిత్రాల్లో నటించింది. నార్త్ లో మందిర పలు చిత్రాల్లో మెరిసింది. 

 • Esha Gupta

  News27, Feb 2020, 9:35 PM IST

  రామ్ చరణ్ ఐటమ్ బ్యూటీ.. అందాలు వెదజల్లుతోందిలా!

  నార్త్ ఇండియన్ బ్యూటీ ఇషా గుప్తా కుర్రకారు చూపు తిప్పుకోలేని విధంగా అందాల వల వేస్తోంది. ఇషా గుప్తా హిందీ చిత్రాలు, ఐటెం సాంగ్స్ తో పాపులర్ అయింది. వినయ విధేయ రామ చిత్రంలో ఇషా రామ్ చరణ్ సరసన స్పెషల్ సాంగ్ లో చిందేసిన సంగతి తెలిసిందే. 

 • Isha talwar

  News13, Feb 2020, 9:13 PM IST

  బికినీలో నితిన్ హీరోయిన్.. గుండెజారి గల్లంతవ్వాల్సిందే!

  ఇషా తల్వార్.. ఈ పేరు పెద్దగా పరిచయం లేకపోయినా.. గుండెజారి గల్లతయ్యిందే చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రని గుర్తు చేసుకుంటే ఈ అమ్మడు గుర్తొస్తుంది. ఆ చిత్ర సూపర్ హిట్ అయినప్పటికీ ఇషా తల్వార్ కు తెలుగులో పెద్దగా ఆఫర్స్ రాలేదు. కానీ మలయాళీ, హిందీ భాషల్లో నటించింది. 

 • Shraddha Kapoor

  News12, Feb 2020, 6:32 PM IST

  దుమ్ములేపుతున్న డాన్స్ వీడియో.. బికినీలో ప్రభాస్ హీరోయిన్ అందాలు

  క్రేజీ హీరో టైగర్ ష్రాఫ్ నుంచి రాబోతున్న మరో మాస్ మసాలా ఎంటర్టైనర్ భాగీ 3. భాగీ సిరీస్ లో భాగంగా టైగర్ ష్రాఫ్, శ్రద్దా కపూర్ మరోసారి జంటగా నటించారు. భాగీ 3 చిత్రం అహ్మద్ ఖాన్ దర్శత్వంలో తెరకెక్కుతోంది. షాజిద్ నడియావాలా ఈ చిత్రానికి నిర్మాత.

 • bikini

  Viral News11, Feb 2020, 11:28 AM IST

  బీచ్ లో బికినీ వేసిన మహిళ.. లాక్కెళ్లిన పోలీసులు, వీడియో వైరల్

  యూకేకి చెందిన ఓ మహిళా టూరిస్ట్... మాల్దీవులకు వచ్చింది. అక్కడ ఆమె బీచ్ లో బికినీ ధరించి.. వాతావరణాన్ని ఆస్వాదిస్తోంది. సడెన్ గా అక్కడికి పోలీసులు వచ్చారు. ఆమె బికినీ వేసుకుందనే కారణంతో ఆమెను అరెస్టు చేశారు.

 • disha patani

  News29, Jan 2020, 7:01 PM IST

  హాట్ హాట్: బీచ్ లో బికినీ వేసి బీభత్సం..ఫ్యాన్స్ కు అందాల ఉత్సవం

  దిశా పటాని అనగానే వెంటనే ఆమె చేసిన సినిమాలు గుర్తుకు రావు. ఆమె హాట్ పిక్స్ మైండ్ లో మెదులుతాయి. అంతలా ఆమె హాట్ ఫొటో షూట్ లతో రెచ్చిపోతూంటుంది. సినిమాలపైన కన్నా వాటిపైనే దృష్టి ఎక్కువని విమర్శలు వచ్చినా లెక్క చెయ్యదు. తను అనుకున్నట్లుగా కెరీర్ ని మలుచుకుంటూ ముందుకు వెల్తోంది. తాజాగా ఆమె బీచ్ లో ఓ ఫొటో షూట్ కు హాజరైంది. ఆ ఫొటోలు మీ కోసం...ఆమె కెరీర్ విశేషాలతో పాటుగా..