Bike Ride

(Search results - 17)
• undefined

EntertainmentApr 29, 2021, 7:54 PM IST

హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌పై దుమ్మురేపిన ఎన్టీఆర్‌ హీరోయిన్‌ మమతా మోహన్‌దాస్‌..

ఎన్టీఆర్‌ హీరోయిన్‌ మమతా మోహన్‌ దాస్‌ బైక్‌ రైడింగ్‌లో దుమ్ము రేపుతుంది. హార్లే డేవిడ్‌సన్‌ బైక్‌పై చక్కర్లు కొట్టింది. స్టయిల్‌గా రెడీ అయి, మరింత స్టయిల్‌గా బైక్‌ డ్రైవ్‌ చేస్తూ వాహ్‌ అనిపిస్తుంది మమతా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

বাংলা_মমতা বন্দ্যোপাধ্য়ায়

NATIONALFeb 25, 2021, 5:53 PM IST

పెట్రోల్, డీజీల్ ధరల పెంపు: మమత వెరైటీ నిరసన

తన నివాసం నుండి ఎలక్ట్రిక్ బైక్ పై ఆమె సచివాలయానికి వెళ్లారు. ఎలక్ట్రిక్ బైక్ ను మంత్రి ఫరీద్ హకీం నడుపుతుండగా బైక్ వెనకాల సీఎం కూర్చొన్నారు.

4) Samajwadi Party

Akhilesh Yadav, SP chief: "Those who fill our stomach and are the backbone of our economy are being treated badly. Thousands of farmers are protesting in this cold winter near Delhi but there is no one to listen to them. Farmers Bharat Bandh has the full support of Samajwadi Party."

NATIONALFeb 15, 2021, 10:57 AM IST

మానవత్వం చాటిన మాజీ ముఖ్యమంత్రి.. రోడ్డుపై గాయపడిన యువకుడికి సాయం...

ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచారు. గాయపడిన వ్యక్తిని కాపాడి తన మానవత్వాన్ని చాటుకుని అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఢిల్లీ నుంచి లక్నోకు చేరుకున్న అఖిలేష్ యాదవ్ ఎయిర్ పోర్ట్ నుంచి కారులో ఇంటికి బయల్దేరారు.

• knife attack

NATIONALJan 22, 2021, 2:55 PM IST

ఓవర్‌టేక్‌కు దారి ఇవ్వలేదని.. బస్సు డ్రైవరిని

మనిషిలో చిన్న చిన్న కారణాలకే క్షణికావేశం ఎక్కువైపోతోంది. ఈ కోపంలో ఎదుటి మనిషిని చంపేందుకు కూడా వెనుకాడటం లేదు. తాజాగా ఓవర్ టేక్‌ చేసేందుకు దారి ఇవ్వలేదన్న కోపంతో ఓ బైక్‌ రైడర్‌ బస్సు డ్రైవర్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు.

• undefined

EntertainmentNov 19, 2020, 3:37 PM IST

థ్రిల్‌ కోసం రైడ్‌ చేసింది.. అడ్డంగా బుక్కైంది.. తాప్సీకి షాక్‌

బైక్‌ రైడ్‌ చేయడం తప్పు కాకపోయినప్పటికీ, హెల్మెట్‌ ధరించకపోవడం తప్పుడు. అన్నీ తెలిసిన తాప్సీ అదే తప్పు చేసింది. థ్రిల్‌ కోసం హెల్మెట్‌ లేకుండా బైక్‌ డ్రైవ్‌ చేసి పోలీసులకు దొరికిపోయింది.

• undefined

BikesNov 6, 2020, 12:00 PM IST

జావా, బెనెల్లి బైకులకు పోటీగా లేటెస్ట్ ఫీచర్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్..

ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియర్ 350 బైకును దేశంలోని అన్నీ డీలర్‌షిప్‌ ద్వారా  అందుబాటులోకి తేస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియర్ 350 చెన్నైకి చెందిన బైక్ తయారీ సంస్థ నుండి వస్తున్న కొత్త గ్లోబల్ మోడల్, దీనిని థండర్ బర్డ్ 350 లైనప్‌లో భర్తీ చేస్తుంది.

leopard

Andhra PradeshAug 20, 2020, 1:13 PM IST

తిరుపతిలో కలకలం: యువకుడిపై చిరుత దాడి

బుధవారం నాడు అర్ధరాత్రి తిరుపతిలోని జీవకణ వీధిలోకి చిరుత వచ్చింది. ఈ వీధిలోని కుక్కపై చిరుతపులి దాడి చేసింది.  కుక్క పెద్దగా అరవడంతో అదే వీధిలో నిద్రపోతున్న నాగరాజు కుక్క అరుపుతో లేచాడు.

• undefined

EntertainmentJun 13, 2020, 4:38 PM IST

బాయ్‌ ఫ్రెండ్‌తో బైక్‌ మీద చక్కర్లు.. ముంబై వీదుల్లో ప్రభాస్‌ హీరోయిన్

ఓ ఆసక్తికర దృశ్యం బాలీవుడ్‌ జర్నలిస్ట్‌ల కెమెరా కంటపడింది. హాట్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ తన బాయ్‌ ఫ్రెండ్‌తో కలిసి ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించింది. ముంబైలోని బాంద్రాలో ప్రియుడు రోహన్‌ శ్రేష్టతో కలిసి స్కూటీ మీద వెళుతున్న శ్రద్దా కపూర్‌ను గుర్తుపట్టి కొంత మంది జర్నలిస్ట్‌లు ఫోటోలు తీశారు.

• undefined

EntertainmentMay 16, 2020, 11:00 AM IST

చైతూ, సమంతలు లాక్‌ డౌన్‌ నింబంధనలు ఉల్లంఘించారా..?

టాలీవుడ్ స్టార్ కపుల్‌ నాగచైతన్య, సమంతలు బైక్‌ మీద రైడ్ కు వెళ్లిన ఫోటో ఒకటి సమంత షేర్ చేసింది. దీంతో ఈ ఫోటో వైరల్‌గా మారింది. అంతకు ముందు కార్‌ లో బయటకు వెళ్తూ ఓ సాహస యాత్రకు వెళుతున్నాం అంటూ కామెంట్ చేసింది సమంత. అయితే ఇంట్లోకి కావాల్సిన సరుకుల కోసం చై, సామ్‌లు తరుచూ బయటకు వస్తున్నారిని భావిస్తున్నారు ఫ్యాన్స్.

dhoni

CricketApr 27, 2020, 2:37 PM IST

లాక్‌డౌన్‌తో ఎంజాయ్ చేస్తున్న ధోనీ: బైక్‌పై కూతురితో మిస్టర్ కూల్ చక్కర్లు

కరోనా కారణంగా ప్రపంచంలోని అన్ని దేశాల మధ్య రాకపోకలు స్తంభించిపోవడంతో పాటు అన్ని రకాల క్రీడలు, సినిమాలు, వ్యాపారాలు, రాజకీయాలు నిలిచిపోయాయి. దీంతో సామాన్యులతో  పాటు సినీ, క్రీడా ప్రముఖులు కూడా ఇళ్లకే పరిమితమైపోయారు.

• undefined

Entertainment NewsApr 21, 2020, 11:45 AM IST

స్టార్ హీరో సాహసం.. హైదరాబాద్‌ నుంచి చెన్నైకి బైక్‌ మీద!

వాలిమై సినిమా చిత్రీకరణలో వాడిన బైక్‌ తనకు ఎంతో నచ్చటంతో ఆ బైక్‌ మీదే హైదరాబాద్‌ నుంచి చెన్నై వరకు వెళ్లాడు అజిత్. అయితే అప్పట్లో ఎవరికీ తెలియకుండా సైలెంట్‌గా వెళ్లిపోయాడు అజిత్‌. కానీ తాజాగా ఆ జర్నీకి సంబంధించిన ఫోటోలు బయటకు రావటంతో అభిమానులు షాక్‌ అయ్యారు.

• minister vellampalli srinivas rao laid stones on roadworks
Video Icon

VijayawadaOct 29, 2019, 6:30 PM IST

video news : బైక్ పై నియోజకవర్గంలో పర్యటించిన దేవదాయ శాఖ మంత్రి

దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విజయవాడలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. నగరంలో రహదారి నిర్మాణ పనులపై ప్రభుత్వం దృష్టి సారించిందని  అందులో భాగంగా ఈరోజు 83 లక్షల రూపాయల వ్యయంతో రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగిందన్నారు. అనంతరం టూ విల్లర్ బైక్ పై నియోజకవర్గంలో పర్యటించారు.

• Floods
Video Icon

NATIONALAug 9, 2019, 4:25 PM IST

కర్ణాటకలో బైక్‌తో సహా వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి (వీడియో)

కర్ణాటక రాష్ట్రంలోని గడగ జిల్లాలోని  బుడిహలా గ్రామంలో బైక్‌తో సహా ఓ వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోయాడు. మరో వ్యక్తి వరద నుండి సురక్షితంగా తప్పించుకొన్నాడు. కర్ణాటక రాష్ట్రంలో  భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెళగావి జిల్లాలో వరదల కారణంగా జనజీవనం స్థంభించిపోయింది.

• srinivas reddy

TelanganaMay 2, 2019, 2:18 PM IST

హాజీపూర్ సీరియల్ రేపిస్ట్: శ్రీనివాస్ రెడ్డి లైఫ్‌లో మరో కోణం (వీడియో)

హాజీపూర్‌లో ముగ్గురు మైనర్ విద్యార్ధులను హత్య చేసిన సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి బైక్ రైడ్‌‌లో స్నేహితుడితో ఎంజాయ్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

• undefined
Video Icon

Feb 26, 2018, 7:36 PM IST

జాహ్నవి కపూర్ తో శ్రీదేవి లాస్ట్ బైక్ రైడ్ (వీడియో)

జాహ్నవి కపూర్ తో శ్రీదేవి లాస్ట్ బైక్ రైడ్ (వీడియో)