Bihar Next Cm
(Search results - 5)NATIONALNov 11, 2020, 2:03 PM IST
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2020:40 అసెంబ్లీ సీట్లలో జేడీ(యూ) ను దెబ్బతీసిన ఎల్జేపీ
పాశ్వాన్ ఒంటరిగా పోటీ చేయాలనే నిర్ణయం వెనుక బీజేపీ ఆశీర్వాదాలు ఉన్నాయని కాంగ్రెస్ బహిరంగంగానే విమర్శలు చేసింది.తాను బీజేపీకి వ్యతిరేకం కాదని, నితీష్ కుమార్ కు మాత్రమే వ్యతిరేకమని పాశ్వాన్ చేసిన ప్రకటనను కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాయి.NATIONALNov 11, 2020, 11:15 AM IST
మమ్మల్ని అంటరాని పార్టీగా చూశారు: అసదుద్దీన్ ఓవైసీ
రాజకీయాల్లో మీరు చేసిన తప్పు నుండి మీరు నేర్చుకొంటారని అసద్ చెప్పారు. తమ పార్టీకి చెందిన ఎంఐఎం బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు ఆ రాష్ట్రంలోని ప్రతి రాజకీయ పార్టీకి చెందిన నేతను కలిసినట్టుగా చెప్పారు. ముఖ్యమైన ముస్లిం నేతలను కూడ కలిశారని ఆయన గుర్తు చేశారు. కానీ, తమ పార్టీని అంటరాని పార్టీగా చూశారన్నారు.
NATIONALNov 11, 2020, 10:49 AM IST
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2020: హిల్సాలో 12 ఓట్లతో జేడీ(యూ) అభ్యర్ధి విజయం
మంగళవారం నాడు రాత్రి 10 గంటల సమయంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని ఈసీ తెలిపింది. అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అన్యాయం చోటు చేసుకొందని ఆర్జేడీ ఆరోపించింది.
NATIONALNov 10, 2020, 10:49 AM IST
Bihar Election Results: బీహార్ ప్రీమియర్ లీగ్, సూపర్ ఓవర్ తో మాత్రమే తేలేలా కనబడుతున్న ఫలితం
తొలుత ఆర్జేడీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ..... సమయం గడుస్తున్నా కొద్దీ బీజేపీ దూసుకొచ్చింది. మహా ఘట్ బంధన్ కి సమానంగా సీట్లను సాధించేలా కనబడుతుంది
CricketNov 7, 2020, 10:04 PM IST
తేజశ్వి యాదవ్ ఐపీఎల్ ఆడాడు... బీహార్ నుంచి ఏ జట్టుకు ఆడాడో తెలుసా...
బీహార్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ లల్లూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజశ్వి యాదవ్‌కి అనుకూలంగా వచ్చాయి. బీహార్‌కి కాబోయే ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్న తేజశ్వి... ఐపీఎల్ ఆడాడని తెలుసా. అవును... ఐపీఎల్లో నాలుగేళ్ల పాటు కొనసాగాడు తేజశ్వి.