Bihar Election Result
(Search results - 22)NATIONALNov 16, 2020, 9:30 AM IST
బీహార్ సీఎంగా నితీశ్.. బీజేపీకి దక్కే పదవులు ఇవే..
గవర్నర్ ఆదేశం మేరకు ఈ రోజు సాయంత్రం 4:30 నిమిషాలకు బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
NATIONALNov 12, 2020, 2:06 PM IST
బిహార్ ఎన్నికల ఫలితంపై సోనూసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు
బీహార్ ప్రజలు మంచి కోసం ఎదురుచూస్తున్నారని... ఈ మంచి ఎన్‌డిఎ కూటమి వల్లే సాధ్యమని నమ్మినట్లున్నారని సినీనటుడు సోనూ సూద్ అన్నారు.
NATIONALNov 12, 2020, 12:04 PM IST
బీహార్‌లో ఘోర పరాజయం: కాంగ్రెస్‌లో మరోసారి అసమ్మతి, గాంధీ కుటుంబంపై ప్రశ్నలు
ఉద్యోగాలు, అవినీతిపై దృష్టి సారించి సమస్యల వారీగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అయితే ఆర్జేడీని తేజస్వి విజయతీరాలకు తీసుకెళ్లలేకపోయాడు. కానీ 2015 ఎన్నికలతో పోలిస్తే ఆర్జేడీ 5 సీట్లను కోల్పోయింది. కానీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించింది.
NATIONALNov 11, 2020, 8:02 PM IST
సౌత్‌లో బీజేపీ లేదన్న వారికి.. ఫలితాలే చెబుతాయి: మోడీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ విజయోత్సవ సభ నిర్వహించింది
NATIONALNov 11, 2020, 6:21 PM IST
బీహార్ ఎన్నికలు: ఆ ఎనిమిదింట్లో విజయం, అన్నీ అనుమానాలే..!!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చాలా మంది అభ్యర్థులు తక్కువ మెజారిటీతో విజయం సాధించినట్లు వార్తలు వస్తున్నాయి. లెక్కింపులో కొన్ని తప్పిదాలు జరిగాయని, అందుకే ఇలాంటి ఫలితాలు వచ్చాయని కొన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి
NATIONALNov 11, 2020, 5:53 PM IST
కమల్, తేజస్వీలను ప్రశంసించిన ఉమాభారతి
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలు, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి స్పందించారు. ముఖ్యంగా ఎన్నికల్లో విజయం కోసం మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ పోరాట పటిమను ప్రశంసిస్తూనే, తేజస్వి మంచి కుర్రాడని కితాబిచ్చారు.
NATIONALNov 11, 2020, 2:29 PM IST
బీహార్ సీఎం నితీష్ కుమారే: తేల్చి చెప్పిన బీజేపీ
బీహార్ రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాల్లో 74 అసెంబ్లీ స్థానాలను బీజేపీ గెలుచుకొంది. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) 43 స్థానాలకే పరిమితమైంది.బీహార్ లో జేడీ(యూ), బీజేపీ కంటే తక్కువ స్థానాలను గెలుపొందింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, జేడీ(యూ)లు కలిసి పోటీ చేశాయి.
NATIONALNov 11, 2020, 2:03 PM IST
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2020:40 అసెంబ్లీ సీట్లలో జేడీ(యూ) ను దెబ్బతీసిన ఎల్జేపీ
పాశ్వాన్ ఒంటరిగా పోటీ చేయాలనే నిర్ణయం వెనుక బీజేపీ ఆశీర్వాదాలు ఉన్నాయని కాంగ్రెస్ బహిరంగంగానే విమర్శలు చేసింది.తాను బీజేపీకి వ్యతిరేకం కాదని, నితీష్ కుమార్ కు మాత్రమే వ్యతిరేకమని పాశ్వాన్ చేసిన ప్రకటనను కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాయి.NATIONALNov 11, 2020, 11:15 AM IST
మమ్మల్ని అంటరాని పార్టీగా చూశారు: అసదుద్దీన్ ఓవైసీ
రాజకీయాల్లో మీరు చేసిన తప్పు నుండి మీరు నేర్చుకొంటారని అసద్ చెప్పారు. తమ పార్టీకి చెందిన ఎంఐఎం బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు ఆ రాష్ట్రంలోని ప్రతి రాజకీయ పార్టీకి చెందిన నేతను కలిసినట్టుగా చెప్పారు. ముఖ్యమైన ముస్లిం నేతలను కూడ కలిశారని ఆయన గుర్తు చేశారు. కానీ, తమ పార్టీని అంటరాని పార్టీగా చూశారన్నారు.
NATIONALNov 11, 2020, 10:49 AM IST
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2020: హిల్సాలో 12 ఓట్లతో జేడీ(యూ) అభ్యర్ధి విజయం
మంగళవారం నాడు రాత్రి 10 గంటల సమయంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని ఈసీ తెలిపింది. అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అన్యాయం చోటు చేసుకొందని ఆర్జేడీ ఆరోపించింది.
NATIONALNov 10, 2020, 3:47 PM IST
మధ్యప్రదేశ్ ఉపఎన్నికలు: ఓటమిని అంగీకరించిన కమల్ నాథ్
తాము ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని, తమ ఓటమిని అంగీకరిస్తున్నామని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ ప్రకటించారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని .. ఓటర్లకు ధన్యవాదాలు’’ అంటూ కమల్‌నాథ్ ట్వీట్ చేశారు.
NATIONALNov 10, 2020, 10:49 AM IST
Bihar Election Results: బీహార్ ప్రీమియర్ లీగ్, సూపర్ ఓవర్ తో మాత్రమే తేలేలా కనబడుతున్న ఫలితం
తొలుత ఆర్జేడీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ..... సమయం గడుస్తున్నా కొద్దీ బీజేపీ దూసుకొచ్చింది. మహా ఘట్ బంధన్ కి సమానంగా సీట్లను సాధించేలా కనబడుతుంది
NATIONALNov 10, 2020, 8:51 AM IST
#Verdict with Asinetnews: నితీష్ కుమార్ కు భారీ ఎదురుదెబ్బ
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు చెందిన జేడీయు మూడో స్థానానికి పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బిజెపి రెండో స్థానం పొందవచ్చు. మహాఘట్ బంధన్ విజయం దిశగా సాగిపోతోంది.
NATIONALNov 10, 2020, 8:26 AM IST
#Verdict with Asinetnews: తేజస్వికి గిఫ్ట్ అంటూ లాలూ వ్యాఖ్య
ఆర్జెడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం రాంచీలో జైలు జీవితం అనుభవిస్తున్నారు. తన కుమారుడు తేజస్వి యాదవ్ కు బీహార్ ప్రజలు పుట్టిన తేదీ బహుమతి ఇస్తారని లాలూ అన్నారు.
NATIONALNov 9, 2020, 8:29 PM IST
Bihar Election Results: చరిత్ర సృష్టించిన నితీష్ కుమార్... 4వ సారి ముఖ్యమంత్రి
బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ రాష్ట్ర అసెంబ్లీకి నాలుగు విడతల్లో ఎన్నికలు జరిగాయి.