Bihar Assembly Election 2020
(Search results - 13)NATIONALNov 13, 2020, 11:37 AM IST
ఇవే చివరి ఎన్నికలు: మాట మార్చిన నితీష్ కుమార్
ఈ నెల ప్రారంభంలో బీహార్ లోని పూర్నియాలో జేడీ(యూ) అభ్యర్ధి తరపున ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఇది ఎన్నికల చివరి రోజు.. ఎల్లుండి పోలింగ్ జరుగుతోందని తాను చెప్పానని ఆయన వివరించారు.NATIONALNov 9, 2020, 8:29 PM IST
Bihar Election Results: చరిత్ర సృష్టించిన నితీష్ కుమార్... 4వ సారి ముఖ్యమంత్రి
బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ రాష్ట్ర అసెంబ్లీకి నాలుగు విడతల్లో ఎన్నికలు జరిగాయి.
NATIONALNov 7, 2020, 9:37 PM IST
Bihar Exit Poll 2020: తేజశ్విదే బీహార్ పీఠం, ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నిటిదీ అదే మాట
నితీష్ కుమార్ పాపులారిటీ అనూహ్యంగా తగ్గిపోయింది. తేజశ్వి యాదవ్ నాయకత్వంలోని మహాగటబంధన్ ఎన్డీయే కన్నా ముందంజలో ఉంది.
NATIONALNov 7, 2020, 9:10 PM IST
Bihar Exit Poll 2020: ఇండియా టుడే ఆక్సిస్ మై ఇండియా సర్వే: నెక్స్ట్ సీఎం తేజశ్వి యాదవ్
ఎన్నికలు ముగియగానే, వెనువెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలను పలు సర్వే సంస్థలు విడుదల చేస్తూ విజేతలను ఊహించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలను మనం కూడా చూద్దాము.
NATIONALNov 7, 2020, 8:09 PM IST
Bihar Exit Poll 2020: దైనిక్ భాస్కర్ సర్వే: నితీష్ కే మళ్ళీ పట్టం, ఎన్డీయే కి పూర్తి ఆధిక్యత
ఎన్నికలు ముగియగానే, వెనువెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలను పలు సర్వే సంస్థలు విడుదల చేస్తూ విజేతలను ఊహించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలను మనం కూడా చూద్దాము.
NATIONALNov 7, 2020, 7:52 PM IST
Bihar Exit Poll 2020: ఏబీపీ, సీ ఓటర్ సర్వే, స్వల్ప ఆధిక్యంలో మహాగటబంధన్
ఎన్నికలు ముగియగానే, వెనువెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలను పలు సర్వే సంస్థలు విడుదల చేస్తూ విజేతలను ఊహించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలను మనం కూడా చూద్దాము.
NATIONALNov 7, 2020, 7:35 PM IST
Bihar Exit Poll 2020: టీవీ9 మహా ఎగ్జిట్ పోల్: హోరాహోరీ పోరులో స్వల్ప ఆధిక్యంలో తేజశ్వి
ఎన్నికలు ముగియగానే, వెనువెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలను పలు సర్వే సంస్థలు విడుదల చేస్తూ విజేతలను ఊహించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలను మనం కూడా చూద్దాము.
NATIONALNov 7, 2020, 6:45 PM IST
Bihar Exit Poll 2020: రిపబ్లిక్, జన్ కీ బాత్ సర్వే: మహాగటబంధన్ ,వెనుకంజలో ఎన్డీయే కూటమి
ఎన్నికలు ముగియగానే, వెనువెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలను పలు సర్వే సంస్థలు విడుదల చేస్తూ విజేతలను ఊహించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలను మనం కూడా చూద్దాము.
NATIONALNov 7, 2020, 6:38 PM IST
Bihar Exit Poll 2020: టైమ్స్ నౌ సి ఓటర్ సర్వే, హోరా హోరి పోరులో బీజేపీకి షాక్, తేజశ్వి ముందంజ
ఎన్నికలు ముగియగానే, వెనువెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలను పలు సర్వే సంస్థలు విడుదల చేస్తూ విజేతలను ఊహించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలను మనం కూడా చూద్దాము.
NATIONALOct 28, 2020, 7:56 PM IST
బీహార్లో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ పోలింగ్
బీహార్లో తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 51.91 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 6 గంటల వరకు క్యూలైన్లో వున్నవారికి ఎంత సమయమైనా ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అధికారులు వెల్లడించారు.
NATIONALOct 28, 2020, 1:52 PM IST
బీహార్ పోలింగ్ : ఓటు వేయమంటూ ట్వీట్ చేసి.. వివాదంలో రాహుల్..
బీహార్ ఎన్నికల్లో భాగంగా బుధవారం 71 స్థానాల్లో తొలి దశ పోలింగ్ జరుగుతోంది. ఈ టైంలో రాహుల్ గాంధీ ట్వీట్ అక్కడ ప్రకంపనలు సృష్టించింది. బీహార్ ఎన్నికల్లో ఓటర్లు గ్రాండ్ అలయెన్స్ కే ఓటు వేయాలని ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశాడు. పోలింగ్ రోజు ఇలా ప్రచారం చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని బీజేపీ మండిపడుతోంది.
NATIONALOct 28, 2020, 8:03 AM IST
నితిశ్ కుమార్ వర్సెస్ తేజస్వి యాదవ్: బిహార్ లో మొదలైన తొలివిడత పోలింగ్
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న సమయంలో ప్రత్యేక నిబంధనల మధ్య బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది.
NATIONALOct 22, 2020, 4:40 PM IST
బీహార్ ఎన్నికలు:ఆస్తులున్న అభ్యర్ధులు వీరే
ఏడీఆర్ సంస్థ బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల గురించి అధ్యయనం చేసింది. ఎవరికెన్ని ఆస్తులున్నాయో ఆ సంస్థ ప్రకటించింది.తొలి విడత పోలింగ్ జరగనున్న స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులకు సంబంధించిన సమాచారాన్ని ఏడీఆర్ విడుదల చేసింది.