Bigil Collections  

(Search results - 2)
  • Bigil Box Office

    NewsOct 30, 2019, 5:21 PM IST

    'బిగిల్' షాకింగ్ కలెక్షన్స్.. డబుల్ సెంచరీ దాటేసింది!

    దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది. సినిమా విడుదలై ఐదు రోజులు దాటుతున్నా విజయ్ అభిమానులు ఇప్పటికీ థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు.

  • (Review By ---సూర్య ప్రకాష్ జోశ్యుల) తెలుగు మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలని,విజయంతో విజిల్ వెయ్యాలని గత కొంతకాలంగా విశ్వప్రయత్నం చేస్తున్నాడు విజయ్. అయితే అతనికి సూర్య,కార్తిలకు వచ్చినట్లుగా డిమాండ్ రాలేదు. దానికి తోడు తెరపై అతను చేసే మాస్ విన్యాసాలు, స్టైల్స్ అన్ని మన హీరోలు ఇక్కడ ట్రై చేసేవే కావటంతో ఇక్కడెవరూ లెక్కేయటంలేదు. అయితే తుపాకి, సర్కార్, అదిరింది చిత్రాల నుంచి అతని జాతకం మారింది. మెల్లిగా మనవాళ్ళూ ఈ పట్టువదలని విక్రమార్కుడుకి అలవాటు పడుతున్నారు. ఈ విషయం గమనించి ఈ సారి మరింత భారీగా తెలుగులో తన సినిమా రిలీజ్ పెట్టుకున్నాడు. పోటీగా మార్కెట్ లో సినిమాలు కూడా లేవు. ట్రైలర్స్ బాగున్నాయి. దాంతో ఓ వర్గంలో ఈ సినిమాపై ఇంట్రస్ట్ ఏర్పడింది. ఈ ఇంట్రస్ట్ ని క్యాష్ చేసుకునేలా సినిమా ఉందా. అసలు సినిమాలో కథ ఏంటి...ఈ సినిమాతో అయినా తెలుగులో పాతుకు పోతాడా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

    NewsOct 27, 2019, 5:46 PM IST

    ‘విజిల్’రెండు రోజుల కలెక్షన్స్ (ఏరియావైజ్)

    తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘బిగిల్’. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని మొన్న శుక్రవారం  రిలీజ్ చేసారు. ఏజీయస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కల్పాతి ఎస్‌.అఘోరాం, కల్పాతి ఎస్‌.గణేశ్‌, కల్పాతి ఎస్‌.సురేశ్‌ నిర్మించారు.