Bigil  

(Search results - 67)
  • undefined

    Entertainment1, Apr 2020, 1:53 PM IST

    హీరో విజయ్ కి కరోనా పరీక్షలు

    లాక్ డౌన్ సమయంలో విదేశాల నుంచి వచ్చిన వారికీ ఆరోగ్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి కరోనా బారిన పడ్డవారిని గుర్తించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇందుకు సెలబ్రెటీలు, సినిమావాళ్లు అతీతులు ఏమీ కాదు. 

  • vijay

    News12, Mar 2020, 2:00 PM IST

    విజయ్ కి మరో షాక్ ఇచ్చిన ఐటి అధికారులు!

    హీరో విజయ్ ప్రస్తుతం నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాడు. గత నెల విజయ్ ని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. మాస్టర్ సినిమా షూటింగ్ స్పాట్ లోనే విచారణ జరిపి షూటింగ్ అనంతరం విజయ్ ఇంట్లో కూడా తనిఖిలు నిర్వహించారు.

  • tollywood

    News20, Feb 2020, 9:23 AM IST

    ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ మొగుళ్ళు.. బాలీవుడ్ కి ధీటుగా!

    మొదటిరోజు కలెక్షన్స్ పైనే పెద్ద సినిమాల అసలు రిజల్ట్ ఏమిటో అర్ధమవుతుంది. స్టార్ హీరోలు రోజురోజుకి ఓపెనింగ్ డే స్టాండర్డ్ ని అంచనాలను దాటిస్తున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన సౌత్ బిగ్గెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

  • Bigil

    News13, Feb 2020, 10:11 AM IST

    ఐటీ అధికారుల ముందు నిర్మాత కూతురు!

    ఈ వ్యవహారంలో ఆదాయపుపన్ను శాఖ కార్యాలయానికి హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా విజయ్, అన్బుచెలియన్, సుధాకర్ లకు ఐటీ అధికారులు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

  • actor vijay

    News10, Feb 2020, 10:50 AM IST

    హీరో విజయ్ కి ఐటీ సమన్లు.. విచారణకి రాలేనని చెప్పేశాడు!

     కొన్ని రోజుల క్రితం హీరో విజయ్ మాస్టర్ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉండగా ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. 

  • Vijay IT Raids

    News9, Feb 2020, 12:40 PM IST

    బ్యాగుల్లో కూడా పట్టనంత డబ్బు.. విజయ్, బిగిల్ ఫైనాన్సియర్ ఇంట్లో..

    ఇళయదళపతి విజయ్ కేంద్రంగా తమిళనాడులో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితం హీరో విజయ్ మాస్టర్ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉండగా ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.

  • IT Raids On Vijay

    News7, Feb 2020, 4:12 PM IST

    విజయ్ పై ఐటీ రైడ్స్.. అజిత్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

    సౌత్ లో హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఇళయదళపతి విజయ్, తలా అజిత్ అభిమానులే. చీటికీ మాటికీ ఈ ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో, బయట గొడవ పడడం చూస్తూనే ఉన్నాం.

  • Atlee

    News7, Feb 2020, 3:22 PM IST

    ఎన్టీఆర్ తో కుదరదు.. ఆశలన్నీ అతడిపైనే..

    రాజా రాణి, మెర్సల్, తేరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో అట్లీ సౌత్ ఇండియా మొత్తాన్ని ఆకర్షించాడు. గత ఏడాది విడుదలైన బిగిల్ చిత్రం కూడా మంచి విజయం సాధించింది. ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ కి ఏకంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. 

  • sharukh khan

    News24, Dec 2019, 5:07 PM IST

    మనసు మార్చుకున్న షారుక్.. బిగిల్ డైరెక్టర్ పై అనుమానం?

    షారుక్ ఖాన్ నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడా? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా కింగ్ ఖాన్ చాలా గ్యాప్ ఇచ్చాడు. వరుస అపజయాలు ఈ హీరో కెరీర్ ని కాస్త సందిగ్ధంలో పడేశాయనే చెప్పాలి. ముఖ్యంగా ఖాన్ మార్కెట్ చాలా వరకు జీరో సినిమాతో తగ్గినట్లు తేలింది.

  • RRR: 75 Cr

    News17, Dec 2019, 10:01 AM IST

    ఏదైనా RRR తరువాతే.. క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్

    RRR. గతంలో ఎప్పుడు లేని విధంగా దర్శధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇటీవల సినిమాకు సంబందించిన క్యాస్టింగ్ తో దర్శకుడు సినిమాపై ఉన్న క్రేజ్ ని మరింత పెంచేశాడు.

  • బిగిల్ - రూ.300 కోట్లు

    News17, Dec 2019, 8:09 AM IST

    బాహుబలి2 రికార్డ్ ని బ్రేక్ చేసిన విజయ్..!

    బాక్స్ ఆఫీస్ హీరోల్లో ఒకరైన విజయ్ బాక్స్ ఆఫీస్ వద్ద మరో రికార్డు అందుకున్నాడు. ఇటీవల విడుదలైన బిగిల్ సినిమా పాజిటివ్ టాక్ తో తమిళనాడు పాత రికార్డులను కుదిపేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా నిర్మాతలకు అలాగే బయ్యర్స్ కి సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని అందించింది. 

  • bigil fight vijaya fans arrest

    News10, Dec 2019, 6:22 PM IST

    ట్విట్టర్ ని కుదిపేసిన ఫస్ట్ లుక్.. స్టార్ హీరో మేనియాతో రికార్డ్!

    ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ప్రపంచం నలుమూలల ఎలాంటి సంఘటన జరిగినా సోషల్ మీడియా వేదికగా క్షణాల్లో తెలిసిపోతోంది. సామజిక మాధ్యమాల్లో ప్రభావం చూపుతున్న సంస్థల్లో ట్విట్టర్ కూడా ఒకటి.

  • వెంకటేష్ - కె రాఘవేంద్ర రావ్ కాంబినేషన్ లో వచ్చిన సుభాష్ చంద్రబోస్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించకపోయినప్పటికీ సినిమాలో చాలా సీన్స్ మంచి ఫీలింగ్ ని కలిగిస్తాయి. ఫ్రీడమ్ ఫైటర్ గానే కాకుండా వెంకటేష్ సాధారణ యువకుడిగా చేసిన మారో పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందాయి.

    News9, Dec 2019, 1:37 PM IST

    మరో స్టార్ హీరోతో శంకర్ న్యూ మూవీ..!

    శంకర్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కమల్ హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ఆ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. శంకర్ ఇటీవల కాలంలో ఒక సినిమా సెట్స్ అపి ఉండగానే మరో ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తెస్తున్నాడు.

  • విజిల్ - బ్రేక్ ఈవెన్.. రూ.11 కోట్ల షేర్

    News7, Dec 2019, 12:12 PM IST

    'విజిల్' అమెజాన్ ప్రైమ్ రిలీజ్ ఆపమన్న హైకోర్ట్!

    ఈ సినిమా తాను పొందిన ఎక్స్‌క్లూజివ్‌ కాపీ రైట్స్‌ ఉల్లంఘించారని కేసు వేయటం జరిగింది. తాను రాసుకున్న  కథని కాపీ కొట్టి సినిమా తీసి విడుదల చేశారని.... న్యాయం చేయాలని రచయిత, ఫిలిం మేకర్‌ డాక్టర్‌ నందిచిన్ని కుమార్‌ డిమాండ్‌ చేస్తూ కోర్టుకు ఎక్కడటంతో ఈ తీర్పు ఇచ్చారు.
     

  • NTR

    News1, Dec 2019, 1:08 PM IST

    విజయ్ కి ఫోన్ చేసిన జూ.ఎన్టీఆర్.. తెలుగు అభిమానులకు హామీ!

    తమిళనాట ఇళయదళపతి విజయ్ తిరుగులేని హీరో. ప్రతి చిత్రానికి విజయ్ క్రేజ్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. అతడు నటించే చిత్రాలకు యావరేజ్ టాక్ వచ్చినా వసూళ్లు అదిరిపోతున్నాయి.