Asianet News TeluguAsianet News Telugu
59 results for "

Biggboss5

"
deepthi sunaina mind blowing in saree poses visual treat for netizensdeepthi sunaina mind blowing in saree poses visual treat for netizens

పైట కొంగు దాచలేని హాట్‌ అందాలతో కైపెక్కిస్తున్న బిగ్‌బాస్‌ బ్యూటీ దీప్తిసునైనా..తగ్గేదెలే అంటోన్న షన్ను లవర్‌

బిగ్‌బాస్‌2 బ్యూటీ, షణ్ముఖ్‌  ప్రియురాలు దీప్తి సునైనా సోషల్‌ మీడియాలో ఎంతటి పాపులారిటీని సొంతం చేసుకుందో తెలిసిందే. యూట్యూబ్‌ సంచలనంగా నిలిచిన దీప్తిసునైనా సెక్సీ ఫోటో షూట్లతోనూ రెచ్చిపోతుంది. కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. 
 

Entertainment Oct 30, 2021, 8:38 PM IST

sunny fire and shake biggboss5 house jessi shanmukh mind blocksunny fire and shake biggboss5 house jessi shanmukh mind block

Bigg Boss Telugu 5: కెప్టెన్‌ షణ్ముఖ్‌, సంచాలక్‌ జెస్సీలను ఓ రేంజ్‌లో ఆడుకున్న సన్నీ.. చివరికి జైలు పాలు

సన్నీ, మానస్‌లు బిగ్‌బాస్‌ హౌజ్‌ని హీటెక్కించారు. జెస్సీ సైతం రెచ్చిపోయాడు. సన్నీని దీటుగా ఎదుర్కొన్నాడు. గట్టిగా ఫైట్‌ చేశాడు. కెప్టెన్సీ టాస్క్ లో సంచాలకుడిగా తన నిర్ణయం సరైనదే అంటూ బల్లగుద్ది చెప్పాడు.

Entertainment Oct 30, 2021, 12:04 AM IST

Bigg Boss Telugu 5 54th episode new captain shanmukh and anee master fireBigg Boss Telugu 5 54th episode new captain shanmukh and anee master fire

పందులే గుంపులుగా ఆడతాయి.. సింహం సింగిల్‌గానే ఆడుతుందంటూ అనీ మాస్టర్‌ ఫైర్‌.. కొత్త కెప్టెన్‌ షణ్ముఖ్‌

కెప్టెన్సీ టాస్క్ కోసం షణ్ముఖ్‌, సిరి, సన్నీ, అనీ మాస్టర్, శ్రీరామ్‌, మానస్‌ పోటీ పట్టారు. ఈ పోటీలు ప్రతి పోటీదారు థర్మకోల్‌ ఫిల్‌ చేసిన బస్తా సంచులను వెనకాల తగిలించుకోవాల్సి ఉంటుంది. 

Entertainment Oct 28, 2021, 11:50 PM IST

priya ready to physical fighting with sunny it was remembering sohel ariyana figh in biggboss4priya ready to physical fighting with sunny it was remembering sohel ariyana figh in biggboss4

సోహైల్‌-అరియానాలను మించిపోతున్న సన్నీ-ప్రియాల ఫైటింగ్‌.. చెంప పగలగొడతానంటూ వార్నింగ్‌..

బిగ్‌బాస్‌5 షో ఎంటర్‌టైన్‌మెంట్‌ని రెట్టింపు చేస్తుంది. బిగ్‌బాస్‌4లో చివర్లో సోహైల్‌, అరియానాల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. కానీ ఇప్పుడు బిగ్‌బాస్‌5లో మాత్రం సన్నీ- ప్రియాల మధ్య వచ్చే సన్నివేశాలు దాన్ని మించిపోతున్నాయి. 

Entertainment Oct 20, 2021, 9:11 AM IST

biggboss5 priya setires on sunny and priyanka emotional about manasbiggboss5 priya setires on sunny and priyanka emotional about manas

bigg boss5 :ప్రియాంకకి గోరు ముద్దలు తినిపించిన మానస్‌.. సన్నీని మగాడు కాదన్న ప్రియా..

మంగళవారం ఎపిసోడ్‌లో నామినేషన్ కి సంబంధించిన చర్చ జరిగింది. మానస్‌ తనని దూరం పెడుతున్నాడని, పట్టించుకోవడం లేదంటూ ఆనీ మాస్టర్‌ ముందు వాపోయింది ప్రియాంక. కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో ఆమె కోసం వచ్చాడు మానస్‌. ఆమెని బ్రతిమాలాడు.

Entertainment Oct 19, 2021, 11:29 PM IST

biggboss5 39th episode highlightsbiggboss5 39th episode highlights

కాజల్‌, సిరి, స్వేత, రవి చేసిన పనికి బిగ్‌బాస్‌ సీరియస్‌.. దిమ్మతిరిగే ఫనిష్‌మెంట్‌

బిగ్‌బాస్‌5 ఆరో వారం పూర్తి కావస్తుంది. గురువారం ఎపిసోడ్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. `బీబీ బొమ్మల ఫ్యాక్టరీ`కి సంబంధించి టాస్క్ కెప్లెన్సీ కంటెండర్‌ టాస్క్ లో ఇంటి సభ్యులు బిగ్‌బాస్‌ నియమాలను ఉల్లంగించారు. దీంతో దిమ్మతిరిగే ఫనిష్‌మెంట్‌ ఇచ్చాడు. ఈ వారం కెప్టెన్సీ పోటీకి అర్హత కోల్పోయారని, వారు టాస్క్ నుంచి ఎలిమినేట్‌ అయ్యారని తెలిపారు. మరి బిగ్‌బాస్‌ సీరియస్ కావడానికి కారణమేంటంటే.. . 

Entertainment Oct 14, 2021, 11:35 PM IST

priya shocking comment on kajal and siri and sunny showing pawan mannerismpriya shocking comment on kajal and siri and sunny showing pawan mannerism

కాజల్‌, సిరీలపై ప్రియా బూతు కామెంట్‌.. సంచాలకులు కన్నీళ్లు.. పవన్‌ కళ్యాణ్‌ మేనరిజంతో రెచ్చిపోయిన సన్నీ

తమకు లభించిన స్పెషల్‌ పవర్ నుంచి గ్రీన్‌ టీమ్‌ రవి వాళ్లు బ్లూ టీమ్‌ నుంచి టాయ్స్ తీసుకుంటామన్నారు. అయితే ఇది గమనించిన ఆనీ మాస్టర్‌కి కొన్నింటిని చించేసింది.

Entertainment Oct 13, 2021, 11:51 PM IST

biggboss5 hamida open up relationship with sreeram intresting things revealedbiggboss5 hamida open up relationship with sreeram intresting things revealed
Video Icon

రామ్‌ నా గుండెల్లో ఉంటాడు.. ఫోన్‌ నెంబర్‌తో పనిలేదు.. బిగ్‌బాస్‌5 హమీద షాకింగ్‌ కామెంట్స్..

శ్రీరామ్‌తో ఉన్న బాండింగ్‌ ఫ్రెండ్‌షిప్‌ అని చెప్పలేను, ప్రేమ అని కూడా డిఫైన్‌ చేయలేనని, అలాగని ప్రేమ కాదని కూడా అనలేనని, తమది ఒక డిఫరెంట్‌ బాండింగ్‌ అని చెప్పింది బిగ్‌బాస్‌5 ఫేమ్‌ హమీద. 

Entertainment News Oct 13, 2021, 6:44 PM IST

anee master warning to kajal and fire on siri rise heat on biggboss5 sunny entertaininganee master warning to kajal and fire on siri rise heat on biggboss5 sunny entertaining

కాజల్‌ బండారం బయటపెడతానంటూ ఆనీ మాస్టర్‌ వార్నింగ్‌.. పీక్‌లోకి వెళ్లిన సిరితో రచ్చ .. ఎంటర్‌టైనర్‌గా సన్నీ

సోమవారం నామినేషన్ల ప్రక్రియ అనంతరం మంగళవారం ఎపిసోడ్‌ మరింత హీటెక్కించింది. ముఖ్యంగా అనీ మాస్టర్‌, సిరి, కాజల్‌ల మధ్య గొడవ హైలైట్‌గా నిలిచింది. ఆనీ మాస్టర్‌ చాలా సీరియస్‌ అయ్యారు. 
 

Entertainment Oct 13, 2021, 12:08 AM IST

bigg boss5 6th week nominations anee master warning to viswa and priya siri setiresbigg boss5 6th week nominations anee master warning to viswa and priya siri setires

నామినేషన్స్ః విశ్వకి వార్నింగ్‌ ఇచ్చిన అనీ మాస్టర్.. నా ఇష్టమంటోన్న సిరి.. సెటైర్లతో విరుచుపడ్డా ప్రియా..

బిగ్‌బాస్‌5 ఆరో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు ఐదు వారాలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఐదో వారం ఊహించని విధంగా హమీదని బిగ్‌బాస్‌ ఇంటికి పంపించాడు. ఇక సోమవారం నామినేషన్ల ప్రక్రియ హాట్‌ టాపిక్‌గా మారింది. 
 

Entertainment Oct 12, 2021, 12:00 AM IST

biggboss5 housemates big fight for sunny and ravi captency taskbiggboss5 housemates big fight for sunny and ravi captency task

సన్నీ రాజు ముందు.. తేలిపోయిన రవి రాజు.. శ్రీరామ్‌ని లేపి కింద పడేసిన జెస్సీ.. సన్నీ ఆగ్రహం..

రాజ్యంలో ఉన్న ఒక్క సింహాసనం కోసం ఇద్దరు యువరాజులు రవి, సన్నీ పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తమ బలాన్నీ, ఆర్థిక శక్తిని, ప్రజల మద్దతు కూడగట్టుకునే పనిలో పడ్డారు. 

Entertainment Oct 6, 2021, 11:52 PM IST

hot anchor vishnu priya wild card entry in biggboss5 and if it is real house shake ?hot anchor vishnu priya wild card entry in biggboss5 and if it is real house shake ?

హాట్‌ యాంకర్‌ విష్ణుప్రియ వైల్డ్ కార్డ్ ఎంట్రీ..? బిగ్‌బాస్‌5 హౌజ్‌కి గ్లామర్‌ పూత.. ఇక రచ్చ రచ్చే

బిగ్‌బాస్‌5లో గ్లామర్‌ తగ్గింది. ఉన్న అమ్మాయిలు యాక్టీవ్‌గా లేరు. అంతో ఇంతో హాట్‌గా కనిపించే లహరి వెళ్లిపోయింది. దీంతో గ్లామర్‌ డోస్‌ పెంచబోతున్నారు బిగ్‌బాస్‌. ఓ సెక్సీ యాంకర్‌ విష్ణుప్రియని రంగంలోకి దించబోతున్నారట. 
 

Entertainment Sep 30, 2021, 8:36 AM IST

aakali rajyam show in biggboss5 house nataraj master ravi viswa tears with actingaakali rajyam show in biggboss5 house nataraj master ravi viswa tears with acting

బిగ్‌బాస్‌5లో `ఆకలిరాజ్యం`.. కన్నీళ్లు పెట్టించిన నటరాజ్‌ మాస్టర్‌, విశ్వ, రవి, లోబో

బిగ్‌బాస్‌5లో 24వ రోజు(బుధవారం) ఎపిసోడ్‌లో `ఆకలిరాజ్యం` ఎపిసోడ్‌ హైలైట్‌గా నిలిచింది. వెయిట్‌ లాస్‌ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులకు ఫుడ్‌ విలువని, ఆకలి బాధలను చూపించాడు బిగ్‌బాస్‌. ఇది హైలైట్‌గా మారింది. 

Entertainment Sep 29, 2021, 11:46 PM IST

jessi open up in front of swetaa his desire and ravi priya intresting chatjessi open up in front of swetaa his desire and ravi priya intresting chat

తనలోని రొమాంటిక్‌ యాంగిల్‌ని బయటకు తీసిన జెస్సీ.. రవి, ప్రియాలో రియలైజేషన్‌..

ఈ వారం కెప్టెన్‌గా ఉన్న జెస్సీ ఇన్నాళ్లు అమాయకుడిగా ఉన్నాడు. ఇదంతా ఓ ఎత్తైతే, జెస్సీలోని రొమాంటిక్‌ బాయ్‌ నిద్ర లేచారు. అమ్మాయిలతో డ్యూయెట్‌ పాడుకోవాలనుందట. మంగళవారం ఎపిసోడ్‌లో ఆ విషయాన్ని వెల్లడించారు. 

Entertainment Sep 28, 2021, 11:37 PM IST

biggboss 5 third week lahari eliminate ?biggboss 5 third week lahari eliminate ?

బోల్డ్ లేడీ లహరి ఎలిమినేట్‌.. ప్రియా, రవి వలలో ఇరుక్కుని బలవుతుందా?

బిగ్‌బాస్‌ ఐదో సీజన్ మూడో వారం ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే 19 మంది ఇంటిసభ్యుల్లో మొదటి వారం సరయు, రెండో వారం ఉమాదేవి ఎలిమినేట్‌ అయ్యారు. మూడో వారం కూడా అమ్మాయినే పంపించబోతున్నట్టు తెలుస్తుంది. 

Entertainment Sep 26, 2021, 9:59 AM IST