Biggboss House
(Search results - 12)EntertainmentDec 10, 2020, 11:33 PM IST
తుఫాన్‌లా దూసుకొచ్చిన సోహైల్ రాంగ్ రూట్లో వెళ్తున్నాడా?.. అరియానా వివాదం కొంప ముంచుతుందా?
గురువారం ఎపిసోడ్లో కూడా అదే విషయాన్ని సాల్వ్ చేసుకుందామని వెళ్ళి మరోసారి మోనాల్, హారికల విషయం గురించే ప్రస్థావించాడు. ఇది కాకుండా అరియానా టెడ్డీ బేర్‌ని కామెంట్ చేశాడు. నిన్న జరిగిన అరియానా చింటూ(టెడ్డీబేర్)పై సోహైల్ మరోసారి కామెంట్ చేశారు.
EntertainmentNov 28, 2020, 11:33 PM IST
ఆపరేషన్‌లో బిగ్‌బాస్ చూపించారు.. 9.4కోట్ల ఓటింగ్.. లెక్కలు మారిపోతున్నాయ్‌ః నాగ్ హెచ్చరిక
గుంటూరులో ఒకరికి బ్రెయిన్ ఆపరేషన్ చేస్తుంటే బిగ్‌బాస్ చూపించారని వెల్లడించారు. బిగ్‌బాస్ చూస్తున్నప్పుడు మాత్రమే తాను కాన్సన్ట్రేట్గా చూడగలనని తెలిపాడు. పేషెంట్ అడిగి మరీ బిగ్‌బాస్ పెట్టించుకుని చూస్తే ఆపరేషన్ సక్సెస్ ఫుల్ పూర్తి చేసుకున్నారని తెలిపాడు. బిగ్‌బాస్‌కి ఉన్న క్రేజ్ ఏంటో తెలిపారు.
EntertainmentNov 28, 2020, 11:08 PM IST
మళ్ళీ అదే డ్రామా.. అభిజిత్ తప్పు ఒప్పుకోకపోతే.. కథ వేరేలా ఉండేది!
వరుసగా అందరు తమ మిస్టేక్స్ చెప్పారు. చివర్లో అభిజిత్ వంతు వచ్చింది. ఆయన చెప్పడానికి ముందే నాగార్జున హౌజ్ గేడ్స్, డోర్స్ ఓపెన్ చేయమన్నారు. అంతా అభిజిత్‌ని ఆడుకోబోతున్నాడు, బయటకు పంపిస్తాడని ఊహించి కాస్త ఉలిక్కి పడ్డారు.
EntertainmentNov 28, 2020, 10:16 PM IST
బెస్ట్ కెప్టెన్ హారిక కాదు.. అరియానా.. ఇంటిసభ్యులపై ఓ రేంజ్లో ఫైర్ అయిన నాగ్
బిగ్‌బాస్ నాలో సీజన్ 83వ రోజు నాగ్ ఎంట్రీ గ్రాండ్‌గా జరిగింది. రావడం రావడంతోనే సభ్యులకు పెద్ద షాక్ ఇచ్చారు నాగ్. అభిజిత్‌ని ఓ రేంజ్లో ఆడుకున్నాడు. మరి శనివారం హౌజ్‌లో ఇంకా ఏం జరిగిందనేది చూస్తే..
EntertainmentNov 28, 2020, 5:12 PM IST
బ్రేకింగ్ న్యూస్.. నాగ్ షాకింగ్ డిసీషన్.. అభిజిత్ ఎలిమినేటెడ్?
తాజాగా విడుదలైన ప్రోమో అనేక ట్విస్టులతో సాగుతుంది. ఇందులో నాగ్ ఇంటి సభ్యులపై ఫైర్ అయ్యాడు. అంతేకాదు అభిజిత్‌ని హౌజ్ నుంచి పంపించేయబోతున్నాడు.
EntertainmentNov 8, 2020, 12:39 PM IST
పంచ్ లే పంచ్‌లు.. సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఇక హౌజ్ మోత మోగాల్సిందే!
తెలుగు బిగ్‌బాస్ నాల్గో సీజన్లో ఇంటిసభ్యులకు, ఆడియెన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. సడెన్‌గా, ఊహించని విధంగా మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీని లోపలికి తీసుకొచ్చాడు. షాకింగ్ సెలబ్రిటీని ఇంట్లోకి తీసుకొచ్చాడు. ఆ షాకింగ్ సెలబ్రిటీ ఎవరో కాదు మోస్ట్ క్రేజీయెస్ట్, బిజియెస్ట్ యాంకర్ సుమని ఇంట్లోకి తీసుకొచ్చారు.
EntertainmentNov 6, 2020, 8:04 AM IST
ఇంట్లో చెప్పుకోలేక అబార్షన్ చేసుకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న లాస్య
గురువారం జరిగిన ఎపిసోడ్లో `పల్లెకు పోదాం ఛలో ఛలో..` కెప్టెన్సీ పోటీ దారు టాస్క్ ముగిసిన తర్వాత బిగ్‌బాస్ ఒప్పోకి సంబంధించి సమాజం కోసం, వేరే వారి జీవితాల్లో వెలుగులు నింపిన సంఘటనలను చెప్పాలన్నారు.
EntertainmentOct 24, 2020, 10:12 AM IST
అవినాష్ విశ్వరూపం..ఓవరాక్షన్ మామూలుగా లేదుగా
అవినాష్ ఓ వైపు హౌజ్‌లో కెప్టెన్‌గా ఉంటూనే, మరోవైపు స్క్రిప్ట్ రైటర్‌గా, నటుడిగా తనలోని విభిన్న కోణాలను ఆవిష్కరించాడు. అయితే స్క్రిప్ట్ రైటర్‌గానూ తన హవా చూపించాడు.
EntertainmentOct 22, 2020, 11:34 PM IST
బిగ్‌బాస్4ః ఎంటర్టైన్మెంట్ దేవుడెరుగు..ప్రమోషన్స్ కి భలే వాడుకుంటున్నారుగా?
బిగ్‌బాస్ నాల్గో సీజన్ బ్రాండ్ల ప్రమోషన్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది. బిగ్‌బాస్ పేరుతో `స్టార్‌మా` బాగానే ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. ఇతర బ్రాండ్లని `బిగ్‌బాస్` వేదికగా ప్రమోషన్ చేస్తూ భారీ ఆదాయాన్ని గడిస్తోంది.
EntertainmentOct 22, 2020, 11:02 PM IST
కెప్టెన్ అయ్యాక రెచ్చిపోయిన అవినాష్.. సభ్యులకు ఫనిష్‌మెంట్స్
కెప్టెన్ అయ్యాక కూడా ఊహించని విధంగా తన నిర్ణయాలు ప్రకటించిన సభ్యులను షాక్‌కి గురి చేశాడు అవినాష్. తాను కెప్టెన్‌గా ఉన్నంత వరకు ఎవరైనా మిస్టేక్స్ చేస్తే ఫనిష్‌మెంట్స్ ఉంటాయని ముందే కండీషన్స్ పెట్టాడు.
EntertainmentSep 29, 2020, 10:19 PM IST
అభిజిత్ అమ్మాయిలను పెట్టుకుని ఆడుతుంటాడు.. విరుచుపడ్డా సోహైల్.. కారణమేంటి?
23వ రోజులు కాస్త ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. సోహైల్ ఇంటి సభ్యులకు దొంగతనం ఎలా చేయాలో చెప్పాడు. ఇంతలో మాట మాట పెరిగి అభిజిత్, సోహైల్ మధ్య వివాదం పెరిగింది.
EntertainmentSep 19, 2020, 9:29 PM IST
జైలు లాంటి బిగ్బాస్హౌజ్ నుంచి గంగవ్వని విడుదల చేయండి
మొదటి వారం సందడి చేసిన గంగవ్వ ఇప్పుడు డీలా పడిపోయింది. అనారోగ్యానికి గురయ్యింది. బిగ్‌బాస్ హౌజ్ తనకు పడటం లేదని వాపోయింది.తనని పంపించమని బిగ్‌బాస్‌ని వేడుకుంది.