Asianet News TeluguAsianet News Telugu
7 results for "

Biggboss 5

"
jessi eliminated from bigg boss telugu 5 house 10th weekjessi eliminated from bigg boss telugu 5 house 10th week

Jessi Eliminated: బిగ్‌బాస్‌ 5హౌజ్‌లో పెద్ద ట్విస్ట్ .. ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది అతనే.. వాళ్లంతా రిలాక్స్..

పదో వారానికి సంబంధించిన ఎలిమినేషన్‌లో సన్నీ, సిరి, కాజల్‌, మానస్‌, రవి ఉన్నారు. అయితే శనివారం నాగార్జున.. సన్నీని సేవ్‌ చేశాడు. ప్రస్తుతం ఎలిమినేషన్‌లో సిరి, కాజల్‌, మానస్‌, రవి ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేషన్‌ అవ్వడం ఖాయం.

Entertainment Nov 14, 2021, 12:02 PM IST

anee master revealed frustration on kajal and sunny manas emotionalanee master revealed frustration on kajal and sunny manas emotional

కాజల్‌ చేసిన పనికి అనీ మాస్టర్ ఫ్రస్టేషన్‌.. అంతా షాక్‌‌.. లోబో ముందు రెస్ట్ రూమ్‌లో సన్నీ, మానస్‌ భావోద్వేగం

బిగ్‌బాస్‌5 తెలుగు శుక్రవారం ఎపిసోడ్‌ అనేక ఎమోషన్స్ మేళవింపుగా సాగింది. ఫస్ట్ టైమ్‌ సన్నీ, మానస్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు కాజల్‌పై ఉన్న కోపాన్ని అనీ మాస్టర్‌ తట్టుకోలేకపోయారు. తన ముఖంపైనే మూడు గ్లాసుల నీళ్లు కొట్టుకున్నారు. 

Entertainment Oct 9, 2021, 12:05 AM IST

biggboss 5 third week lahari eliminate ?biggboss 5 third week lahari eliminate ?

బోల్డ్ లేడీ లహరి ఎలిమినేట్‌.. ప్రియా, రవి వలలో ఇరుక్కుని బలవుతుందా?

బిగ్‌బాస్‌ ఐదో సీజన్ మూడో వారం ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే 19 మంది ఇంటిసభ్యుల్లో మొదటి వారం సరయు, రెండో వారం ఉమాదేవి ఎలిమినేట్‌ అయ్యారు. మూడో వారం కూడా అమ్మాయినే పంపించబోతున్నట్టు తెలుస్తుంది. 

Entertainment Sep 26, 2021, 9:59 AM IST

biggboss5 update kajal targeted by housemates and nagarjuna what doing about laharibiggboss5 update kajal targeted by housemates and nagarjuna what doing about lahari

biggboss5ః గట్టిగా ఇరుక్కుపోయిన కాజల్‌.. లహరి కోరికని నాగార్జున తీరుస్తాడా?

అత్యుత్సాహానికి పోతే అది బెడిసి కొట్టిందనే సామెతకి ఆర్జే కాజల్‌ ఉదాహరణగా నిలుస్తుంది. హౌజ్‌లో ఆమె అడ్డంగా బుక్‌ అయిపోయింది. మరోవైపు లహరి మాత్రం తనకు సెట్ అయ్యేవాడు లేడంటూ నాగార్జునకే చెప్పేసింది. మరి తన కోరికని నాగ్‌ తీరుస్తాడా?

Entertainment Sep 11, 2021, 11:49 PM IST

anchor ravi and hamida save who eliminated in first week ?anchor ravi and hamida save who eliminated in first week ?

యాంకర్‌ రవి, హమీద సేప్‌.. ఆ నలుగురిలో ఎలిమినేట్‌ ఎవరు? ఆమే కన్ఫమా?

ఫస్ట్ వీక్‌ ఫస్ట్ ఎలిమినేషన్‌ ఎవరా? అనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఊహాగానాలను స్టార్ట్ చేశారు. ఈ వారం జెస్సీ ఎలిమినేట్‌ అయ్యే ఛాన్స్ ఉందని అంతా అంటున్నారు. అదే సమయంలో కాజల్‌, సరయు విషయంలోనూ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ..

Entertainment Sep 11, 2021, 11:01 PM IST

biggboss 5 lobo emotional infront of nagarjuna about shanmukhbiggboss 5 lobo emotional infront of nagarjuna about shanmukh

బెస్ట్ ఎంటర్‌టైనర్‌ లోబో కన్నీళ్లు పెట్టిన వేళ.. అతన్ని చూస్తే తండ్రి గుర్తొచ్చారట..

నాగార్జున అందరిని అప్రిషియేట్‌ చేశారు. ఫస్ట్ వీక్‌ కాబట్టి వాళ్లకి కాస్త టైమ్‌ ఇద్దామని ఏమనకుండా వదిలేశాడు. అయితే ఒక్కొక్కరిని ఆయన అభినందించారు. ఇక ఎవరితో సెట్‌, ఎవరితో కట్‌ గేమ్‌లో అందరు తమకి కనెక్ట్ అయిన వారిని, కనెక్ట్ కాని వారిని చెప్పారు.

Entertainment Sep 11, 2021, 10:43 PM IST

biggboss 5 contestant nataraj master emotional his wife pregnantbiggboss 5 contestant nataraj master emotional his wife pregnant

భార్య డెలివరీ టైమ్‌లో పక్కన లేకపోతున్న డాన్స్ మాస్టర్ నటరాజ్‌.. చివరగా బేబీ బంప్ ని హగ్‌ చేసుకుని కన్నీళ్లు

వెయ్యి స్థంబాల గుడికి వెళ్లి అక్కడ గాజులు ఇచ్చి ప్రపోజ్‌ చేశానని తెలిపాడు. మరోవైపు తనకు హీరో అవ్వాలని ఉండేదని, చివరికి డాన్స్ మాస్టర్‌ అయ్యానని తెలిపాడు. హీరోగా చిరంజీవి ఇన్‌స్పిరేషన్‌ అని చెప్పాడు. నటరాజ్‌ 12వ కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి వచ్చాడు.

Entertainment Sep 5, 2021, 9:17 PM IST