Biggboss
(Search results - 276)EntertainmentJan 23, 2021, 3:59 PM IST
చిరంజీవి ఫ్యామిలీని కలిసిన `బిగ్‌బాస్4` సోహైల్.. ఆ రుణం తీర్చుకున్నాడుగా!
`బిగ్‌బాస్` నాల్గో సీజన్లో బాగా పాపులర్ అయ్యారు సయ్యద్ ర్యాన్ సోహైల్. ఇస్మార్ట్ సోహైల్‌గా తెలిసిన సోహైల్ బిగ్‌బాస్ ఫైనల్లో విన్నర్ అభిజిత్ కంటే ఎక్కువ పాపులారిటీని, క్రెడిట్‌ని కొట్టేశాడు. దీంతో టాలీవుడ్ ఆఫ్ ఇండస్ట్రీ అయ్యారు. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. అంతేకాదు బిర్యానీ పెట్టినందుకు థ్యాంక్స్ చెప్పాడు.
EntertainmentJan 22, 2021, 2:12 PM IST
పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదన్న `ఢీ` వర్షిణి.. హైపర్ ఆది మొఖం మాడిపోయింది.. బిగ్‌బాస్ అభిజిత్ నుంచి వార్నింగ్
బుల్లితెరపై యాంకర్ రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ మధ్య మంచి కెమిస్ట్రీ రన్ అవుతుంది. దీనికి పారలల్‌గా హైపర్ ఆదికి, `ఢీ` వర్షిణికి కూడా మరో కెమిస్ట్రీ జరుగుతుంది. వర్షిణిని పడేయడానికి ఆది చాలా కాలంగా పులిహోర కలుపుతూనే ఉన్నాడు. కానీ తాజాగా వర్షిణి పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదని చెప్పడంతో హైపర్ ఆది ముఖం వాడిపోయినంత పనైంది. ఈ విషయంలో `బిగ్‌బాస్ 4` విన్నర్ అభిజిత్ కూడా వార్నింగ్ ఇచ్చారని టాక్.
EntertainmentJan 19, 2021, 8:17 PM IST
పలుచని బ్లాక్ శారీలో వైట్ అందాల షో.. పిచ్చెక్కిస్తున్న బిగ్‌బాస్ భామ దీప్తి సునైనా
బిగ్‌బాస్ బ్యూటీ దీప్తిసునైనా ఓ వైపు వీడియో సాంగ్స్ లో హాట్ షోతో పిచ్చెక్కిస్తుంటే, మరోవైపు శారీలో మతిపోయేలా చేస్తుంది. ఇటీవల అందాలు కనిపించేలా బ్లాక్ శారీలో వయ్యారాలు పోయింది. సెక్సీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీప్తిని ఇలా చూస్తూ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు.
EntertainmentJan 19, 2021, 5:51 PM IST
అఖిల్‌కి సర్ప్రైజింగ్ గిఫ్ట్ ః సోహైల్‌తో ఉన్న కమిట్మెంట్ని పూర్తి చేసిన మోనాల్..
అఖిల్, సోహైల్ మంచి స్నేహితులుగా ఉన్నారు. వీరిద్దరిలో ఎవరు `బిగ్‌బాస్4` టైటిల్ విన్ అయినా మరొకరికి బైక్, ల్యాప్ ట్యాప్ కోనివ్వాలని డీల్ కుదుర్చుకున్నారు. కానీ వీరిద్దరిలో ఎవరూ టైటిల్ విన్ కాలేదు. సోహైల్ తనకు వచ్చిన 25 లక్షల ఆఫర్‌ని తీసుకుని జాక్‌పాట్ కొట్టేశాడు. కానీ అఖిల్ బకరా అయ్యారు. అయితే సోహైల్‌తో, అఖిల్‌కి బైక్, ల్యాప్‌ట్యాప్ డీల్ అలానే ఉండిపోయింది.
EntertainmentJan 19, 2021, 11:36 AM IST
బిగ్‌బాస్ ఎందుకు.. ఒక్క ఐటెమ్ సాంగ్ చాలు.. మోనాల్ షాకింగ్ రెమ్యూనరేషన్
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో అందంతో అలరించిన మోనాల్ గజ్జర్ ఇటీవల ఐటెమ్ సాంగ్ చేసింది. `అల్లుడు అదుర్స్` లో ఈ అమ్మడు అందాలు ఆరబోసింది. ఘాటెక్కించే అందాలను షేక్ చేస్తూ ఆడియెన్స్ మంత్రముగ్డుల్ని చేసింది. ఈ ఐటెమ్ సాంగ్‌కి మోనాల్ తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు తెలిస్తే మాత్రం మతిపోతుందని చెప్పొచ్చు.
EntertainmentJan 18, 2021, 6:34 PM IST
బిగ్‌బాస్ బ్యూటీ మినిషా లంబాని ఎంత ఆరబోసినా పట్టించుకోవడం లేదట!
`బిగ్‌బాస్` షోతో పాపులర్ అయ్యింది మినిషా లంబా. మరోవైపు `కార్పొరేట్`, `జోకర్`, `కిడ్నాప్` చిత్రాలతో మెస్మరైజ్ చేసిన మినిషాని హిందీ మేకర్స్ పట్టించుకోవడం లేదట. సోషల్ మీడియాలో ఈ అమ్మడు అన్ లిమిటెడ్‌గా అందాలు ఆరబోసినా ఎందుకో ఛాన్స్ లివ్వడం లేదని వాపోతుంది. నేడు(సోమవారం) పుట్టిన రోజు జరుపుకుంటోన్న ఈ సెక్సీ బ్యూటీ పలు ఆసక్తికర విశేషాలను పంచుకుంది.
EntertainmentJan 18, 2021, 5:12 PM IST
బిగ్ బాస్ లో అఖిల్ కి, ఇక్కడ డాన్స్ మాస్టర్ కి...
హగ్గులు సాంప్రదాయం మోనాల్ కి బాగా కలిసొచ్చినట్లుగా ఉంది.
EntertainmentJan 16, 2021, 12:05 PM IST
బొడ్డు అందాలను చూపిస్తూ, నా బెస్ట్ యాంగిల్ ఎవరూ చూడలేదంటోన్న బిగ్‌బాస్ బ్యూటీ నందిని రాయ్
సెక్సీ అందాల భామ నందినీ రాయ్ తన బొడ్డు అందాలను అప్పనంగా చూపిస్తుంది. సంక్రాంతి వేళ హాట్ శారీలో మత్తెక్కిస్తుంది. ఇంకా నాలోని బెస్ట్ యాంగిల్ మీరు చూడలేదని చెబుతోంది. హాట్ లుక్‌లో నడుముని చూపిస్తూ రెచ్చిపోయింది. నెటిజన్లకి నిద్ర లేకుండా చేసిందీ బ్యూటీ.
EntertainmentJan 13, 2021, 10:55 AM IST
శారీ అందాలతో పిచ్చెక్కిస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ దీప్తి సునైనా.. కొంగుచాటు అందం దాస్తే దాగునా..
బిగ్‌బాస్ 2 భామ దీప్తిసునైనా ఆ షోతో విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ని పెంచుకున్న ఈ బ్యూటీ హాట్ అందాలను వడ్డిస్తూనే ఉంటుంది. స్పెషల్ సాంగ్‌ల్లో అందాల విందు ఇస్తూ నెటిజన్లకి కైపెక్కిస్తుంది. తాజాగా `ఓక్షణం నవ్వునేవిసురు` అనే సాంగ్ చేసింది. ఇందులో సెక్సీ లుక్‌లో పిచ్చెక్కిస్తుంది.
EntertainmentJan 13, 2021, 9:18 AM IST
రంభ, ఊర్వశి, మేనక, సిల్క్ స్మిత.. నాలోనే ఉన్నారంటోన్న మోనాల్..అది ఐటెమ్ సాంగ్ కాదు, అందాల విందు
`బిగ్‌బాస్4` బ్యూటీ మోనాల్ గజ్జర్ తాజాగా ఐటెమ్ సాంగ్ చేసింది. `అల్లుడు అదుర్స్`లో స్పెషల్ సాంగ్ లో రెచ్చిపోయింది. `రంభ.. ఊర్వశి, మేనక, జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత, కత్రినా..` వీరంతా నాలోనే ఉన్నారంటోంది. ఇందులో మోనాల్ చేసింది ఐటెమ్ సాంగ్ కాదు, అందాల విందు అని చెప్పాలి. అంతగా ఊపేస్తుందీ సెక్సీ అందాల భామ.
EntertainmentJan 12, 2021, 10:09 AM IST
మాట నిలబెట్టుకున్న `బిగ్‌బాస్4` ఫేమ్ సయ్యద్ సోహైల్.. పదిలక్షల విరాళం..
సోహైల్ `బిగ్‌బాస్4` గ్రాండ్ ఫినాలె టైమ్‌లో పదిలక్షలు ఓల్డేజ్ హోమ్‌కి విరాళంగా అందిస్తామని తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా అది చేసి చూపించారు. రూ.పదిలక్షలు సోమవారం చెక్కుల రూపంలో అందించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన ఓ కార్యక్రమంలో వివిధ ఎన్జీఓలకు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబానికి కలిసి పది లక్షల రూపాయలు అందించారు.
EntertainmentJan 11, 2021, 10:55 AM IST
తెరచాటు అందాలతో పిచ్చెక్కిస్తున్న బిగ్‌బాస్4 బ్యూటీ మోనాల్ గజ్జర్..లేటెస్ట్ ఫోటోస్
`బిగ్‌బాస్ 4` సీజన్లో బాగా పాపులర్ అయ్యింది మోనాల్ గజ్జర్. ఓ వైపు అఖిల్‌తో లవ్ స్టోరీ నడిపిస్తూ, మరోవైపు అందాలు ఆరబోస్తూ టీవీ ఆడియెన్స్ ని పిచ్చెక్కించింది. షో పూర్తయిన తర్వాత వరుసగా ఆఫర్స్ దక్కించుకుంటున్న ఈ బ్యూటీ తాజాగా తన గ్లామరస్ ఫోటోలను రెచ్చిపోయింది. ప్రస్తుతం ఆ నయా పిక్స్ వైరల్ అవుతున్నాయి.
EntertainmentJan 10, 2021, 3:24 PM IST
వైరల్ న్యూస్ః బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఎలిమినేట్.. కన్నీళ్లు పెట్టుకున్న సల్మాన్..
గత నెలలో తెలుగులో బిగ్‌బాస్ 4 పూర్తయిన విషయం తెలిసిందే. ఇక హిందీలో ఇంకా కొనసాగుతుంది. అక్కడ ప్రస్తుతం 14వ సీజన్ నడుస్తుంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా హౌజ్‌లో కండల వీరుడు సల్లూభాయ్ కన్నీరు పెట్టుకున్నారు.
EntertainmentJan 9, 2021, 9:19 PM IST
బిగ్‌బాస్ బ్యూటీ కాశ్మీరా బికినీలో స్విమ్మింగ్ ఫూల్లో ఇలా చూస్తే చెమలు పట్టడం ఖాయం..
హిందీ బిగ్‌బాస్ బ్యూటీ కాశ్మీరా షా కుర్రాళ్లలో మంటలు పుట్టిస్తుంది. వింటర్లో వేడిపుట్టిస్తుంది. నెటిజన్లకి చెమటలు పట్టిస్తుంది. బికినీ వేసుకుని స్విమ్మించి ఫూల్ లో నుంచి లేచి వస్తుంటే.. ఆ అందాల విస్పోటనాన్ని చూసి తట్టుకోవడం ఎవరితరం కాదు. తాజాగా కాశ్మీరా షా బికినీ ఫోటోలు కుర్రాళ్లకి కిర్రాక్ పుట్టిస్తుంది.
ReviewsJan 9, 2021, 4:58 PM IST
ఇంత ఘోరం అవుతుందనుకోలేదు.. అది నన్ను తీవ్రంగా బాధించిందిః సోహైల్ ఆవేదన
బిగ్‌బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్‌గా పాపులర్ అయిన సోహైల్ అసలైన విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తాను ముందుగానే మెహబూబ్ ఇచ్చిన సిగ్నల్‌తో 25లక్షల ఆఫర్ తీసుకుని వెళ్లిపోవడం వివాదంగా మారింది. దీనిపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు సోహైల్. దీనికి సంబంధించిన ఇప్పుడు మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారాయన.