Bigg Boss4
(Search results - 71)Entertainment NewsJan 9, 2021, 1:34 PM IST
బిగ్ బాస్ షో నిర్వహణ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన మోనాల్
బిగ్ బాస్ సీజన్ 4 పాల్గొన్న మోనాల్ బాగా పాపులర్ అయ్యారు.EntertainmentDec 31, 2020, 8:13 PM IST
బిగ్ బాస్ షోతో ఆల్ ఇండియా రికార్డు నెలకొల్పిన నాగ్.. సల్మాన్ కూడా వెనకే!
దేశంలోనే అత్యధికమంది వీక్షించిన షోగా బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఫినాలే నిలిచింది. ఏకంగా 21.7 టీఆర్పీ అందుకున్న బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్... అరుదైన రికార్డు అందుకుంది. ఈ సక్సెస్ ని హోస్ట్ నాగార్జున సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు . ప్రేక్షకుల వలనే ఇంతటి విజయం సాధించినట్లు నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు.
EntertainmentDec 30, 2020, 10:21 PM IST
లీకైన అరియనా బిగ్ బాస్ రెమ్యూనరేషన్... పాపం చాలా చీప్ గా వాడేశారుగా!
గత మూడు సీజన్స్ తో పోల్చుకుంటే బిగ్ బాస్ సీజన్ 4 చాలా ప్రత్యేకం. కారణం ఏదైనా ఈసారి హౌస్ లోకి ప్రవేశించిన వారిలో చాలా మందివి కొత్త మొహాలే. హౌస్ లోకి వెళ్లిన తరువాత వాళ్ళ నేపథ్యం ఏమిటో బయటికి రావడం జరిగింది. అలా ఈ సీజన్ కి ఫేమస్ అయినవారిలో అరియనా ఒకరు.
EntertainmentDec 23, 2020, 8:05 AM IST
బిగ్ బాస్ అవినాష్ పెళ్లి, అమ్మాయి ఎవరంటే?
బిగ్ బాస్ ఫేమ్ అవినాష్ తన పెళ్లిపై నోరు విప్పాడు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు అవినాష్ తెలియజేయడం జరిగింది. దీనితో అమ్మాయి ఎవరనే ఆసక్తి అందరిలో పెరిగిపోయింది. బిగ్ బాస్ హౌస్ లో 13వారాలు ఉన్న అవినాష్ టైటిల్ ఫేవరేట్ లో ఒకరిగా అనిపించారు.EntertainmentDec 22, 2020, 1:46 PM IST
హైదరాబాద్ లోనే మోనాల్... అఖిల్ కోసమేనా?
అఖిల్ చెప్పినట్లు గుజరాత్ కి వెళ్లకుండా హైదరాబాద్ లోనే ఉన్న మోనాల్ ఫినాలేకు హాజరై సందడి చేశారు. అఖిల్ మరియు సోహైల్ కి ఆమె సపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి అఖిల్, సోహైల్ హైదరాబాద్ లో కలిశారా లేదా అనేది తెలియదు.
EntertainmentDec 19, 2020, 11:42 PM IST
బిగ్ బాస్ 4 గ్రాన్ ఫినాలే... వేదికపై మెరిసే తారలు వీరే!
బిగ్ బాస్ ఫినాలేకు టాలీవుడ్ నుండి టాప్ స్టార్ గెస్ట్ రావడం ఆనవాయితీగా ఉంది. నాని హోస్ట్ గా జరిగిన సీజన్ 2 ఫినాలే వేదికపైకి గెస్ట్ గా విక్టరీ వెంకటేష్ వచ్చారు. నాగార్జున హోస్ట్ గా ఉన్న సీజన్ 3 ఫినాలేకు అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రావడం జరిగింది.
EntertainmentDec 19, 2020, 11:06 PM IST
బిగ్ బాస్ లీక్: టైటిల్ రేసు నుండి ఆ ఇద్దరు అవుట్... మిగిలింది ముగ్గురే!
ఐతే హౌస్ లో ఉన్న ఐదుగురు ఇంటి సభ్యులలో ఇద్దరు ఫైనల్ రేసు నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రేక్షకుల ఓట్ల ప్రకారం ఇద్దరు కంటెస్టెంట్స్ నాలుగు, ఐదు స్థానాలకు పడిపోయారని సమాచారం.
EntertainmentDec 19, 2020, 10:10 PM IST
హౌస్ లో మోనాల్ రొమాన్స్ ఖరీదు... పది సినిమాల రెమ్యూనరేషన్ కి సరిపడా!
కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో ఉండడం అంత తేలిక విషయం కాదు. నటించాలి, పోరాడాలి, నిర్వాహకుల ఆదేశాలు ఫాలో అవ్వాలి, నిద్ర, ఆకలి అదుపు చేసుకోగలగాలి. రొటీన్ లైఫ్ కి భిన్నంగా కుటుంబాన్ని వదిలి, ప్రపంచంతో సంబంధం లేకుండా బ్రతకాలి. మరి ఇంత కఠినమైన బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళడానికి అందరూ ఆసక్తి చూపడానికి కారణం... గుర్తింపు. అంతకు మించి అందే పారితోషికం.
EntertainmentDec 18, 2020, 9:36 PM IST
హౌస్ లోకి మోనాల్ రీ ఎంట్రీ... వస్తూనే అఖిల్ కి ముద్దులు, హగ్గులు
కాగా మరో రెండు రోజులలో ఫైనల్ అనగా బిగ్ బాస్ హౌస్ లోకి మోనాల్ రీ ఎంట్రీ ఇచ్చింది. వస్తూ వస్తూనే అఖిల్ కి మోనాల్ హగ్గులు, ముద్దులు ఇచ్చింది.EntertainmentDec 17, 2020, 12:04 AM IST
అఖిల్, అభిజిత్ బిగ్ బాస్ హౌస్ జర్నీలో కామన్ లవర్ గా మోనాల్
బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ జర్నీని బిగ్ బాస్ ఏవీ రూపంలో చూపిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క కంటెస్టెంట్ జర్నీ చూపించే ముందు, ఆ కంటెస్టెంట్ గురించి బిగ్ బాస్ కొన్ని మాటలు చెప్పడం జరిగింది.
EntertainmentDec 16, 2020, 8:27 AM IST
బిగ్ బాస్: అఖిల్ కి ఊపిరాడట్లదట.. సోహెల్ కి పిల్ల దొరకదు..!
కరోనా కాలం కావడంతో..ఈ సీజన్ లో అది సాధ్యపడటం లేదు. అలా అని ఎంటర్ టైన్మెంట్ లేకపోతే బోర్ కొడుతుంది కదా.. అందుకే ఈ సారి కొంచెం డిఫరెంట్ గా ప్రయత్నించారు.
EntertainmentDec 12, 2020, 3:42 PM IST
తెలుగు బిగ్ బాస్: ఫైనల్లీ మోనాల్ అవుట్?
దాదాపు ప్రతి వారం ఎలిమినేషన్స్ కి నామినేట్ అయిన మోనాల్ సేవ్ అవుతూ వస్తుంది. మోనాల్ ప్రతిసారి సేవ్ కావడంపై ప్రేక్షకులలోనే అనేక అనుమానాలు ఉన్నాయి. మోనాల్ కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అవినాష్, మెహబూబ్ ఎలిమినేట్ అయ్యారు. ప్రేక్షకుల నుండి ఓట్లు రాకపోయినా, బిగ్ బాస్ ఆమెను కావాలనే సేవ్ చేస్తూ వచ్చాడనే ఆరోపణలు ఉన్నాయి.
EntertainmentDec 8, 2020, 10:44 AM IST
చీకట్లో చిలిపిగా చూస్తూ... రా అంటూ కవ్విస్తున్న బిగ్ బాస్ బ్యూటీ
బిగ్ బాస్ సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకున్న కంటెస్టెంట్స్ లో దివి ఒకరు. సన్నని నాజూకైన నడుము, నిలువెత్తు అందాలు కలిగిన ఈ పొడుగు సుందరి చాలా కాలం హౌస్ లో కొనసాగారు. దాదాపు ఏడెనిమిది వారాలు హౌస్ లో దివి వున్నారు.
EntertainmentDec 7, 2020, 10:31 AM IST
బిగ్ బాస్ లీక్: ఈ వారం ఎలిమినేషన్స్ లిస్ట్ లో ఉంది వీళ్ళే
అభిజిత్, సోహైల్, హారిక, అరియనా, మోనాల్ మరియు అఖిల్ ఇంటిలో కొనసాగుతున్నారు. ఈ ఆరుగురి సభ్యులలో ఒకరు వచ్చే వారం ఎలిమినేట్ కానున్నారు. టికెట్ టు ఫినాలే గెలుచుకున్న అఖిల్ నేరుగా ఫైనల్ కి చేరుకోవడం జరిగింది. కాగా ఈ వారం ఎలిమినేషన్స్ లో ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది.
EntertainmentDec 7, 2020, 12:25 AM IST
కమెడియన్ అవినాష్ జర్నీ అలా ముగిసింది..!
ఈ ఆదివారం మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్ ని వీడాడు. టైటిల్ ఫేవరేట్ అనుకున్న కంటెస్టెంట్ హౌస్ ని వీడడం జరిగింది. ఇక 13వ వారానికి బిగ్ బాస్ రియాలిటీ షో చేరుకోగా, నాగార్జున సరదా ఆటలతో ఎపిసోడ్ ని ఆహ్లాదంగా నడిపారు. వినోదంతో కూడిన ఆటలు ఇంటి సభ్యులతో పాటు, ప్రేక్షకులకు ఆహ్లాదం పంచాయి. ఇక నలుగురు సభ్యులు ఎలిమినేషన్ లో ఉండగా మొదటగా అభిజిత్ ని సేవ్ చేశాడు.