Bigg Boss3 Telugu  

(Search results - 30)
 • Sreemukhi

  News1, Nov 2019, 9:23 PM

  Bigg Boss 3: విజేత శ్రీముఖి.. వైరల్ అవుతున్న పిక్.. లీకైందా ?

  కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 ఆదివారం రోజు గ్రాండ్ ఫినాలేకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్ లో విజేతగా ఎవరు నిలుస్తారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ ఫైనల్స్ కు చేరారు. 

 • Sreemukhi

  News1, Nov 2019, 4:53 PM

  Bigg Boss3:సైరా పాటని శ్రీముఖి పాటగా మార్చేశారు.. బిగ్ బాస్ 3 విన్నర్ నువ్వే!

  బిగ్ బాస్ సీజన్ 3 ఆదివారం రోజు గ్రాండ్ ఫినాలే కు సిద్ధం అవుతోంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో బిగ్ బాస్ టైటిల్ ఎవరు తేలుచుకోబోతున్నారనే ఉత్కంఠ ఆడియన్స్ లో నెలకొని ఉంది. 

 • Nagarjuna

  News31, Oct 2019, 5:17 PM

  Bigg Boss3: కింగా మజాకా.. నాగ్ వచ్చాడు.. లెక్కలు మారాయి!

  కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 ఈ ఆదివారంతో ముగియబోతోంది. నాగార్జున హోస్ట్ గా తన ఎంట్రీతో లెక్కలన్నీ మార్చేశాడు. 

 • sreemukhi

  ENTERTAINMENT14, Aug 2019, 1:08 PM

  రవి ముట్టుకుంటే ఓకేనా శ్రీముఖి..? ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

  బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టంట్ గా పాల్గొన్న యాంకర్ శ్రీముఖికి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే.

 • Nagarjuna Bigg Boss 3

  ENTERTAINMENT7, Aug 2019, 8:30 PM

  బిగ్ బాస్3: రోజు రోజుకీ మారిపోతున్నారు.. నాగ్ కూడా పసిగట్టాడుగా!

  కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 షో రసవత్తరంగా సాగుతోంది. నాగార్జున హోస్టింగ్ కు ప్రశంసలు లభిస్తున్నాయి. కావాలనే నాగ్ కొన్ని అంశాలని ప్రస్తావించకుండా దాటేస్తున్నప్పటికీ హోస్ట్ గా చక్కగా ఒదిగిపోయాడు. మన్మథుడు 2 ప్రచారంలో భాగంగా నాగార్జున బిగ్ బాస్ 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

 • Punarnavi

  ENTERTAINMENT6, Aug 2019, 4:08 PM

  బిగ్ బాస్3: ఎక్స్ స్ట్రాలు చేస్తున్న పాపని అందలం ఎక్కిస్తున్నారుగా!

  రోజులు గడిచే కొద్దీ బిగ్ బాస్ 3లో ఇంటి సభ్యులు సహనం కోల్పోతున్నారు. కొందరు అనవసరంగా ఎమోషనల్ అవుతున్నారు. షో ఆరంభంలో అతి చేస్తున్నట్లు అనిపించిన శ్రీముఖి స్ట్రాటజీ మార్చింది. ఇప్పుడు సందర్భోచితంగా వ్యవహరిస్తోంది. సైలెంట్ గా ఉన్నట్లు అనిపించిన పునర్నవి కొన్ని సందర్భాల్లో నేనింతే అన్నట్లుగా బిహేవియర్ చూపించింది. 

 • Nagarjuna

  ENTERTAINMENT5, Aug 2019, 4:02 PM

  బిగ్ బాస్ ఇంటి గుట్టు రట్టు.. బాంబు పేల్చిన జాఫర్!

  కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో రోజు రోజుకు ఉత్కంఠగా మారుతోంది. టైటిల్ రేసులో ఉన్నదెవరో ఆడియన్స్ కు ఇంతవరకు ఓ క్లారిటీ రావడం లేదు. హౌస్ లో ఉన్న అందరూ తమకు తోచిన విధంగా అటెన్షన్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో టీవీ9 జాఫర్ ఎలిమినేట్ అయ్యాడు. 

 • Jaffar

  ENTERTAINMENT4, Aug 2019, 10:43 PM

  బిగ్ బాస్ 3: జాఫర్ ఎలిమినేటెడ్.. వరుణ్ ని కాపాడేసిన ఇస్మార్ట్ శంకర్!

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రెండవ వారం కూడా ముగిసింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 3లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటుండగా తొలి వారం హేమ ఎలిమినేట్ అయింది. దీనితో హేమ స్థానంలో ట్రాన్స్ జెండర్ తమన్నా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. 

 • Bigg Boss Telugu3

  ENTERTAINMENT4, Aug 2019, 12:34 PM

  బిగ్ బాస్3: ఎలిమినేట్ అయ్యేది వారిద్దరిలో ఒకరే.. దాదాపుగా ఖాయం!

  కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 ఉత్కంఠగా సాగుతోంది. తొలి వారం షో నుంచి నటి హేమ ఎలిమినేట్ అయ్యారు. ఇక రెండవవారం అనూహ్యంగా 8మంది సభ్యులు నామినేట్ కావడం విశేషం. శనివారం జరిగిన ఎపిసోడ్ లో నలుగురు సేఫ్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించారు. 

 • Nagarjuna Bigg Boss3 Telugu

  ENTERTAINMENT2, Aug 2019, 4:38 PM

  'బిగ్ బాస్' డబ్బు కోసం ఆడే గేమ్.. నాగార్జున కామెంట్స్ బాధించాయి!

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 పై బయట చాలా చర్చ జరుగుతోంది. ప్రారంభానికి ముందే ఈ షోపై అనేక వివాదాలు నెలకొన్నాయి. కానీ హోస్ట్ గా మాత్రం నాగార్జు షోని విజయవంతంగా నడిపిస్తున్నారు. ప్రస్తుతం రెండవ వారం ఎపిసోడ్స్ జరుగుతున్నాయి. బిగ్ బాస్ 3పై ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 • Ashu Reddy Bigg Boss3 Telugu

  ENTERTAINMENT1, Aug 2019, 9:28 PM

  బిగ్ బాస్3: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యూట్యూబ్ పిల్లని సపోర్ట్ చేస్తారా!

  కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్3 షో రసవత్తరంగా సాగుతోంది. హౌస్ లో ఉన్న సభ్యులు ఒకరినిమించి ఒకరు పోటీ పడుతుండడంతో ఎవరు విజేతగా నిలుస్తారో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అయితే టైటిల్ కోసం శ్రీముఖి, వరుణ్ సందేశ్, హిమజ, పునర్నవి లాంటి సెలెబ్రిటీలు గట్టిగా పోటీ పడుతున్నారు.

 • Nagarjuna Bigg Boss 3

  ENTERTAINMENT1, Aug 2019, 2:30 PM

  బిగ్ బాస్ 3: ఎన్టీఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన నాగ్.. అదిరిపోయిన టిఆర్పి రేటింగ్!

  కింగ్ నాగార్జున బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 హోస్ట్ గా అదరగొడుతున్నాడు. బిగ్ బాస్ 3 తొలి వారం విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం రెండవవారం 8 మంది ఇంటి సభ్యుల నామినేషన్ తో రసవత్తరంగా సాగుతోంది. బిగ్ బాస్ షోకి లభిస్తున్న ఆదరణ టిఆర్పి రేటింగ్స్ ద్వారా బయట పడుతోంది. 

   

 • Sreemukhi

  ENTERTAINMENT31, Jul 2019, 3:15 PM

  శ్రీముఖి ఖతర్నాక్ ఐడియా.. వారిద్దరే టార్గెట్

  బిగ్ బాస్ సీజన్ 3 రసవత్తరంగా సాగుతోంది. తొలి వారం హౌస్ నుంచి నటి హేమని సాగనంపారు. సెకండ్ వీక్ ఎలిమినేషన్ కోసం ఏకంగా 8 మంది ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. టైటిల్ గెలిచే రేసులో ఉన్న సెలెబ్రిటీలంతా ఈ వారం నామినేట్ కావడం ఆసక్తిని రేపుతోంది. శ్రీముఖి, హిమజ, పునర్నవి, జాఫర్, మహేష్, వరుణ్, వితిక, రాహుల్ ఉన్నారు. 

 • Hema Bigg Boss 3

  ENTERTAINMENT30, Jul 2019, 7:32 PM

  హేమకు ప్రెగ్నెన్సీ టెస్ట్.. బిగ్ బాస్3పై సంచలన వ్యాఖ్యలు!

  కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3లో ఫస్ట్ ఎలిమినేషన్ జరిగిపోయింది. అంతా ఊహించినట్లుగానే నటి హేమని బయటకు పంపేశారు. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో హేమ ఎలిమినేట్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే. 

 • Renu Desai

  ENTERTAINMENT30, Jul 2019, 5:13 PM

  'బిగ్ బాస్'పై రేణు దేశాయ్ కామెంట్స్.. నేను అలాంటి వ్యక్తిని కాదు!

  రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల రేణు దేశాయ్ పై మీడియా అంటెన్షన్ పెరిగింది. రేణు దేశాయ్ చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాజాగా రేణుదేశాయ్ ప్రముఖ యాంకర్ ప్రేమతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా క్రేజీ షో బిగ్ బాస్ పై రేణుదేశాయ్ కామెంట్స్ చేసింది.