Search results - 285 Results
 • kaushal

  ENTERTAINMENT15, Nov 2018, 3:38 PM IST

  పిఎమ్ ఆఫీస్ నుండి ఫోన్.. కౌశల్ ఫేక్ మాటలు!

  బిగ్ బాస్ సీజన్2 విజేతగా నిలిచిన కౌశల్ హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత కొన్ని వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రధాన మంత్రి ఆఫీస్ నుండి ఫోన్ వచ్చిందని, ఆ సమయంలో తాను ఇంట్లో లేకపోవడంతో తన తండ్రి ఆ ఫోన్ లో మాట్లాడారని అన్నాడు. ఓ రియాలిటీ షోలో గెలుపొందినందుకు ప్రధాన మంత్రి ఆఫీస్ నుండి ఫోన్ కాల్ రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. 

 • kaushal

  ENTERTAINMENT10, Nov 2018, 4:55 PM IST

  నిరాశలో బిగ్ బాస్ విన్నర్ కౌశల్!

  బిగ్ బాస్ సీజన్ నడుస్తున్నంత కాలం షోలో పోటీదారులుగా వెళ్లే సెలబ్రిటీలు ప్రేక్షకుల నోళ్లలో నానుతుంటారు. కానీ ఒక్కసారి షో పూర్తైదంటే ఇంక వారిని మర్చిపోతారు. మొదటి సీజన్ లో పాల్గొన్న సెలబ్రిటీల పరిస్థితి అలానే అయింది.

 • samrat

  ENTERTAINMENT9, Nov 2018, 2:14 PM IST

  దీపావళి సెలబ్రేషన్స్ లో 'బిగ్ బాస్2' జంట!

  బిగ్ బాస్ సీజన్ 2 మొదలైన రెండు వారాలకే అందులో ఓ ప్రేమ జంట తయారైంది. వారు మరెవరో కాదు సామ్రాట్, తేజస్వి. మొదట్లో వీరిద్దరూ స్నేహితుల్లా ప్రవర్తించినా రానురాను ప్రేమికులకు మించిపోయినట్లు ప్రవర్తించారు. 

 • kaushal

  ENTERTAINMENT27, Oct 2018, 3:13 PM IST

  బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కి డబుల్ ప్రాఫిట్!

  బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచాడు కౌశల్. రియాలిటీ షోలో ఏ కంటెస్టంట్ కి రానన్ని ఓట్లు సంపాదించుకున్నాడు కౌశల్. బయట అతడి క్రేజ్ కూడా బాగా పెరిగిపోయింది. దాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలో కౌశల్ కి బాగా తెలుసు. బిగ్ బాస్ సీజన్ 1 లో విజేతగా నిలిచిన శివబాలాజీకి బిగ్ బాస్ కారణంగా పెద్దగా క్రేజ్ ఏం రాలేదనే చెప్పాలి. 

 • geetha madhuri

  ENTERTAINMENT16, Oct 2018, 12:29 PM IST

  కౌశల్ చెప్పేవన్నీ అబద్ధాలే.. గీతామాధురి కామెంట్స్!

  బిగ్ బాస్ షో విజేతగా నిలిచిన కౌశల్ పై గీతామాధురి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. టైటిల్ విజేతగా నిలిచిన తరువాత హౌస్ మేట్స్ ఎవరూ కూడా తనను అభినందించలేదని కౌశల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 

 • kaushal

  ENTERTAINMENT15, Oct 2018, 12:03 PM IST

  తేజస్వి అలా చేయడం చూపించలేదు.. కౌశల్ కామెంట్స్!

  బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చేసిన తరువాత తేజస్వి మదివాడ.. కౌశల్ పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. హౌస్ లో ఉన్నప్పుడు కూడా కౌశల్, తేజస్విలకు ఒక్క నిమిషం కూడా పడేది కాదు.. తరచూ ఏదొక విషయంలో గొడవ పడుతూనే ఉండేవారు.

 • kaushal

  ENTERTAINMENT10, Oct 2018, 9:22 AM IST

  నాకు ప్రధానమంత్రి ఆఫీస్ నుండి కాల్ వచ్చింది.. కౌశల్!

  బిగ్ బాస్ సీజన్2 విజేతగా నిలిచాడు కౌశల్. రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే అతడికి డాక్టరేట్ అవార్డుతో పాటు, అతడి పేరుని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు చేయబోతున్నారని తెలుస్తోంది. 

 • kaushal

  ENTERTAINMENT9, Oct 2018, 10:50 AM IST

  నాని ప్లే బాయ్ అన్నారు.. మరి వాళ్లేంటి..? కౌశల్ కామెంట్స్!

  బిగ్ బాస్ హౌస్ లో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని విజేతగా నిలిచారు కౌశల్. హౌస్ లో అందరూ ఒక్కటై అతడిని సెపరేట్ గా చూసినా కౌశల్ మాత్రం పట్టుదలతో విజయం సాధించాడు. ఆయన్ని విజేతగా ప్రకటించినప్పుడు కూడా హౌస్ మేట్స్ ముఖాల్లో సంతోషం కనిపించలేదు. 

 • kaushal

  ENTERTAINMENT8, Oct 2018, 3:17 PM IST

  ఏం చేశాడని కౌశల్ కి డాక్టరేట్..?

  బిగ్ బాస్ టైటిల్ విజేత కౌశల్ తనకి డాక్టరేట్ రాబోతుందని చెప్పి అభిమానులను ఖుషీ చేశాడు. దీనికి సంబంధించి ఓ వీడియో బైట్ విడుదల చేశాడు కౌశల్. 

 • kaushal

  ENTERTAINMENT8, Oct 2018, 2:59 PM IST

  అలాంటి పాత్రల్లో నటించాలనుంది.. కౌశల్ వ్యాఖ్యలు!

  బిగ్ బాస్ సీజన్ 2 తో హీరోతో సమానమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు కౌశల్. ఒక రియాలిటీ షోతో ఇంతటి ఫాలోయింగ్ దక్కడం మామూలు విషయం కాదు. ఇప్పటికే అతడికోసం పలు వాణిజ్య కంపనీలు క్యూ కట్టేశాయి. అమెరికాలో కూడా అతడితో షోలు చేయించడానికి ప్లాన్ చేస్తున్నారు. 

 • kaushal

  ENTERTAINMENT8, Oct 2018, 9:53 AM IST

  తేజస్వి చాలా సార్లు బూతులు తిట్టింది.. కౌశల్ ఆవేదన!

  బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచాడు కౌశల్. అతడు బిగ్ బాస్ ట్రోఫీ గెలిచాడని అనౌన్స్ చేసినప్పుడు హౌస్ మేట్స్ చాలా మంది తెల్లముఖం పెట్టారు. చాలా మందికి కౌశల్ గెలవడం ఇష్టం లేదు.. దాన్ని తమ చేతలతో నిరూపించారు. 

 • kaushal

  ENTERTAINMENT6, Oct 2018, 1:50 PM IST

  హౌస్ మేట్స్ పై కౌశల్ సంచనల కామెంట్స్!

  బిగ్ బాస్ సీజన్2 విజేతగా నిలిచాడు కౌశల్. అతడికి ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. రెండు రాష్ట్రాలలో తెలుగు ప్రజలు కౌశల్ కి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. 

 • geetha madhuri

  ENTERTAINMENT5, Oct 2018, 12:55 PM IST

  కౌశల్ గెలిచినా.. గీతాదే పైచేయి!

  బిగ్ బాస్ విజేతగా కౌశల్ గెలిచిన సంగతి తెలిసిందే. అతడు గెలిచినప్పటికీ గీతాదే పైచేయి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ సీజన్2 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న వారిలో సింగర్ గా గీతామాధురికి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉండేది. 

 • kaushal

  ENTERTAINMENT5, Oct 2018, 10:39 AM IST

  బోయపాటి సినిమాపై బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కామెంట్స్!

  బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్.. హౌస్ లో ఉన్నప్పుడే ఆయనకి బోయపాటి సినిమాలో అవకాశం వచ్చిందని వార్తలు చక్కర్లు కొట్టాయి. బాలకృష్ణ సినిమాలో విలన్ గా కౌశల్ కనిపించబోతున్నాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. 

 • kaushal

  ENTERTAINMENT5, Oct 2018, 10:24 AM IST

  కౌశల్ కి అరుదైన గౌరవం.. ఆయన మాటల్లోనే!

  బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వెళ్లిన కౌశల్ టైటిల్ గెలుచుకొని తన సత్తా చాటాడు. హౌస్ లోకి వెళ్లిన రెండో వారం నుండే ఆయన కోసం కౌశల్ ఆర్మీ తయారైంది. ప్రస్తుతం ఆయనకి బయట ఫాలోయింగ్ ఎంతగా పెరిగిందంటే.. ఓ స్టార్ హీరోకి ఏమాత్రం తీసిపోదనే చెప్పాలి.