Bigg Boss Telugu4
(Search results - 46)EntertainmentJan 13, 2021, 3:33 PM IST
ప్రైవేట్ పార్టీలలో మునిగితేలుతున్న బిగ్ బాస్ లవర్స్...
బిగ్ బాస్ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన షోగా ఉండగా అందులోకి కంటెస్టెంట్స్ సెలెబ్రిటీలైన సందర్భాలు ఉన్నాయి. అయినవారిని, సన్నిహితులను వదిలేసి ఒకే ఇంటిలో నెలల తరబడి ఉండే ఇంటి సభ్యుల మధ్య బంధాలు, స్నేహాలు ఏర్పడడం చాల సహజం.
EntertainmentJan 10, 2021, 9:50 AM IST
పూల బాలగా దివి, సెక్సీ ఫోజులలో హారిక... బిగ్ బాస్ బ్యూటీస్ హాట్ ఫోటోలను చూస్తే టెంప్టే!
బిగ్ బాస్ బ్యూటీస్ సోషల్ మీడియాలో హాట్ ఫోజులతో రెచ్చిపోయారు. ఈ భామలు కిల్లింగ్ లుక్స్ చంపేస్తుండగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
EntertainmentJan 8, 2021, 11:43 AM IST
జబర్దస్త్ కమెడియన్ ఇంట పెళ్లి సందడి... బిగ్ బాస్ కంటెస్టెంట్ అవినాష్ రచ్చ!
జబర్ధస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ ఇంట పెళ్లి సందడి నెలకొనగా... బిగ్ బాస్ కంటెస్టెంట్ అవినాష్ హాజరై సందడి చేశారు.
EntertainmentJan 7, 2021, 3:48 PM IST
పెళ్లి చేసుకోమని అడిగిన అవినాష్.. అరియనా సమాధానం వింటే షాక్ అవుతారు!
బిగ్ బాస్ సీజన్ 4 అత్యంత ఆదరణ దక్కించుకుంది. ఈ సీజన్ కి హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ చాలా ఫేమస్ అయ్యారు. కరోనా నేపథ్యంలో పేరుగాంచిన సెలెబ్రిటీలు ఎవ్వరూ హౌస్ లోకి వెళ్ళలేదు. లాస్య, అభిజీత్, నోయల్, కరాటే కళ్యాణి వంటి వారు తప్ప పెద్దగా తెలిసిన మొహాలు ఏవీ లేవు.
EntertainmentJan 5, 2021, 2:17 PM IST
ఇద్దరు పిల్లల తల్లిగా మోనాల్ ... లుక్ చూస్తే షాక్ అవుతారు!
బిగ్ బాస్ హౌస్ లో మోడ్రెన్ డ్రెస్సులలో కైపెక్కించిన మోనాల్, దాదాపు డీగ్లామర్ రోల్ లో కనిపించి షాకిచ్చింది. ఆమె ఇద్దరు పిల్లల తల్లిగా కాగజ్ మూవీలో అలరించారు. కాగా ఈ చిత్రంలోని 'బైల్ గాడీ' సాంగ్ వైరల్ అవుతుంది. యూట్యూబ్ మోనాల్ నటించిన ఈ సాంగ్ విశేష ఆదరణ దక్కించుకుంటుంది.
EntertainmentJan 3, 2021, 3:27 PM IST
సింగరేణి ముద్దుబిడ్డ... అదిరిపోయే బ్యాక్ డ్రాప్ లో మూవీ చేస్తానన్న సోహెల్
సింగరేణి ముద్దు బిడ్డ అంటూ తనకో బ్రాండ్ ఏర్పాటు చేసుకున్న సోహెల్, ఆ ప్రాంత ప్రజల అభిమానం చూరగొన్నాడు . సోహెల్ ఫైనల్ కి చేరడంలో తన సొంత ఊరు కరీంనగర్ ప్రేక్షకుల మద్దతు ఎంతగానో ఉంది. కాగా సింగరేణి నేపథ్యంలో ఓ మూవీ ఖచ్చితంగా చేస్తానని అంటున్నాడు సోహెల్.
EntertainmentJan 2, 2021, 9:31 PM IST
నిజంగా అఖిల్-మోనాల్ బంధం పెళ్లివరకు వెళ్లేలా ఉంది!
హౌస్ లో ఒకరికి ఒకరు ఉన్నట్లు ఉన్న ఈ జంట పెళ్లి చేసుకోనున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే మోనాల్, అఖిల్ హౌస్ బయట కూడా ఆ సాన్నిహిత్యం కొనసాగిస్తున్నారు. ఇటీవల సోహెల్, మరియు అఖిల్ మోనాల్ ని కలవడం జరిగింది. వీరు గెట్ టుగెదర్ పార్టీలు చేసుకుంటున్నారు. మోనాల్ కి ఇక్కడ ఆఫర్స్ కూడా వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ ని వీడడం లేదు.
EntertainmentDec 31, 2020, 8:13 PM IST
బిగ్ బాస్ షోతో ఆల్ ఇండియా రికార్డు నెలకొల్పిన నాగ్.. సల్మాన్ కూడా వెనకే!
దేశంలోనే అత్యధికమంది వీక్షించిన షోగా బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఫినాలే నిలిచింది. ఏకంగా 21.7 టీఆర్పీ అందుకున్న బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్... అరుదైన రికార్డు అందుకుంది. ఈ సక్సెస్ ని హోస్ట్ నాగార్జున సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు . ప్రేక్షకుల వలనే ఇంతటి విజయం సాధించినట్లు నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు.
EntertainmentDec 27, 2020, 1:16 PM IST
వచ్చే ఏడాది అభిజిత్ పెళ్లి... అమ్మాయిపై క్లారిటీ ఇచ్చిన తల్లి!
అభిజిత్ పెళ్లి చేస్తున్నామంటూ ఆమె లేడీ ఫ్యాన్స్ గుండెల్లో బాంబ్ పేల్చింది ఆయన తల్లి లక్ష్మీ. తాజా ఇంటర్వ్యూలో అభిజిత్ తల్లిగారైన లక్ష్మీ... అభిజిత్ పెళ్లి, అలాగే చేసుకోబోయే అమ్మాయిపై క్లారిటీ ఇచ్చింది.
EntertainmentDec 26, 2020, 3:52 PM IST
ఇంక ఆగను, పెళ్లి చేసుకొని పిల్లల్ని కనేస్తా... బిగ్ బాస్ అరియనా బోల్డ్ కామెంట్!
బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అరియనా గ్లోరీ ఎప్పటిలాగే తన బోల్డ్ యాటిట్యూడ్ చూపించారు. యాంకర్ బిత్తిరి సత్తి అడిగిన ప్రశ్నకు ఆమె షాకింగ్ సమాధానం చెప్పారు. నీలా ఏ అమ్మాయి చెప్పదు అంటూ బిత్తిరి సత్తి బిత్తర పోయాడు.
EntertainmentDec 20, 2020, 9:49 PM IST
బిగ్ బాస్ అసలు కథ మార్చేసిన సోహైల్... పాతిక అనుకుంటే 35 లక్షలు దక్కాయి!
20లక్షలు రూపాయలు తీసుకొని ఒకరు వెళ్లిపోవచ్చని ఆఫర్ ఇచ్చారు. డబ్బులు తీసుకోవాలా లేదా అనే విషయంలో సీరియస్ గా ముగ్గురు ఆలోచించారు.
EntertainmentDec 20, 2020, 9:00 PM IST
అరియానా, హారిక ఇద్దరూ అవుట్... 10లక్షలు కోల్పోయిన అరియనా!
ఫైనల్ కి చేరిన ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ అరియనా, హారిక ఎలిమినేటై బయటికి వచ్చేశారు. అతి తక్కువ ఓట్లు పొందిన కారణంగా వీరిద్దనీ ఎలిమినేట్ చేయడం జరిగింది.
EntertainmentDec 20, 2020, 8:31 PM IST
పేరెంట్స్ ముందే ఆ తప్పు చేశామని ఒప్పుకున్న ఐదుగురు కంటెస్టెంట్స్..!
బిగ్ బాస్ హౌస్ లోకి ఎఫ్ 2 దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు హీరోయిన్ మెహ్రీన్ గెస్ట్స్ గా వెళ్లారు. అనిల్ రావిపూడి ఇంటి సభ్యులను కొన్ని ఫన్నీ ప్రశ్నలు అడిగారు. మీలో ఎవరు ఒకరి గురించి వారి వెనుక తప్పుగా మాట్లాడారు? అని అడిగారు.EntertainmentDec 20, 2020, 7:21 PM IST
డబ్బు కోసం టైటిల్ రేసు నుండి తప్పుకున్న సోహైల్... ఇంతకీ ఎంత తీసుకున్నాడో తెలుసా?
టైటిల్ కోసం అభిజీత్, అఖిల్ మరియు సోహైల్ పోటీపడగా... మూడోస్థానం విషయంలో అఖిల్ మరియు సోహైల్ మధ్య పోటీ నడిచిందట. టాప్ టూ లోకి అభిజీత్ కి వెళ్లగా, అఖిల్ మరియు సోహైల్ ఒకరు టాప్ టూకి వెళ్ళతారని హోస్ట్ నాగార్జున చెప్పారు.
EntertainmentDec 20, 2020, 6:56 PM IST
అరియనా ఎక్కడ అని అడుగుతున్నారు... ముహూర్తాలు కుదరగానే పెళ్లి
ఎక్కడికి వెళ్లినా నిన్ను అరియనా గురించి ఆడుతున్నారట కదా అని అడుగగా... అవును సర్, ఇంస్టాగ్రామ్ లో కూడా అరియనా గురించి అడుగుతున్నారు. ఆమె టాప్ ఫైవ్ లో ఉంది, త్వరలో వస్తుంది అని వాళ్లకు చెప్పను అన్నాడు.