Bigg Boss Telugu3  

(Search results - 69)
  • Sreemukhi

    NewsDec 30, 2019, 9:19 PM IST

    అందంతో సమ్మోహనపరుస్తున్న శ్రీముఖి.. వైరల్ అవుతున్న ఫోటోషూట్

    టాలీవుడ్ లో శ్రీముఖి పాపులర్ యాంకర్. బుల్లితెర షోలతో శ్రీముఖి బిజీగా గడుపుతోంది. నవంబర్ లో ముగిసిన బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 

  • Ali Reza

    NewsDec 17, 2019, 10:00 PM IST

    మాట నిలబెట్టుకున్న కింగ్.. అలీ రెజా కోసం నాగ్ ఏం చేశారంటే!

    ఈ ఏడాది కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 3 షో సూపర్ సక్సెస్ అయింది. నాగార్జున తనదైన శైలిలో బిగ్ బాస్ షోని నడిపించాడు. ఈ సీజన్ లో బిగ్ బాస్ షోలో హైలైట్ అయిన కంటెస్టెంట్స్ లో అలీ రెజా ఒకరు.

  • Bigg Boss3

    NewsNov 14, 2019, 8:34 PM IST

    బిగ్ బాస్3 ఫినాలే: ఇండియాలోనే హైయెస్ట్ టీఆర్పీ.. మెగాస్టార్ ఎంట్రీతో రికార్డ్!

    తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 ఇటీవల జరిగిన ఫినాలేతో గ్రాండ్ గా ముగిసింది. దాదాపు 100 రోజులపాటు తెలుగు ప్రేక్షకులని బిగ్ బాస్ 3 అలరించింది. విజేతగా ఎవరు నిలుస్తారని ఉత్కంఠ నడుమ గ్రాండ్ ఫినాలే రసవత్తరంగా సాగింది. 

  • sreemukhi

    NewsNov 11, 2019, 12:41 PM IST

    బిగ్ బాస్3: అసలైన విజేత ఆయనే.. హిమజ, హేమని పట్టించుకోను: శ్రీముఖి

    దాదాపు 100 రోజుల పాటు తెలుగు ప్రేక్షకులని అలరించిన బిగ్ బాస్ సీజన్ 3 నవంబర్ 3న ముగిసింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ఈ షోలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు. శ్రీముఖి రన్నర్ గా నిలిచింది.

  • rahul

    NewsNov 3, 2019, 10:33 PM IST

    Bigg Boss3: బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్.. శ్రీముఖి ఆశలు గల్లంతు!

    దాదాపు మూడున్నర నెలలుగా తెలుగు ప్రేక్షకులని అలరించిన బిగ్ బాస్ సీజన్ 3నేటితో ముగియబోతోంది. నవంబర్ 3 ఆదివారం రోజున బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే కు ముస్తాబైంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఐదుగురిలో ఎవరు విజేతగా నిలబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది.

  • Varun

    NewsNov 3, 2019, 8:21 PM IST

    Bigg Boss3: బంపర్ ఆఫర్ వదిలేసి దెబ్బై పోయాడు.. వరుణ్ అవుట్!

    దాదాపు మూడున్నర నెలలుగా తెలుగు ప్రేక్షకులని అలరించిన బిగ్ బాస్ సీజన్ 3నేటితో ముగియబోతోంది. నవంబర్ 3 ఆదివారం రోజున బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే కు ముస్తాబైంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఐదుగురిలో ఎవరు విజేతగా నిలబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. కాగా ప్రస్తుతం కలర్ ఫుల్ గా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరుగుతోంది.

  • Ali Reza

    NewsNov 3, 2019, 7:50 PM IST

    Bigg Boss3: విన్నర్ అతడే అంటున్న అలీ!

    దాదాపు మూడున్నర నెలలుగా తెలుగు ప్రేక్షకులని అలరించిన బిగ్ బాస్ సీజన్ 3నేటితో ముగియబోతోంది. నవంబర్ 3 ఆదివారం రోజున బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే కు ముస్తాబైంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఐదుగురిలో ఎవరు విజేతగా నిలబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. కాగా ప్రస్తుతం కలర్ ఫుల్ గా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరుగుతోంది. 

  • Baba Bhaskar

    NewsNov 3, 2019, 7:22 PM IST

    Bigg Boss3: బాత్రూం అంటే ఇష్టమన్న రాహుల్.. నాగ్ తో ఫన్నీగా బాబా!

    దాదాపు మూడున్నర నెలలుగా తెలుగు ప్రేక్షకులని అలరించిన బిగ్ బాస్ సీజన్ 3నేటితో ముగియబోతోంది. నవంబర్ 3 ఆదివారం రోజున బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే కు ముస్తాబైంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఐదుగురిలో ఎవరు విజేతగా నిలబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. కాగా ప్రస్తుతం కలర్ ఫుల్ గా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరుగుతోంది.   

  • Varun sandesh

    NewsNov 3, 2019, 6:52 PM IST

    Bigg Boss3: సెంటిమెంట్ తో కొట్టిన వరుణ్ తండ్రి.. బామ్మ మాటలకి నాగ్ ఫిదా

    దాదాపు మూడున్నర నెలలుగా తెలుగు ప్రేక్షకులని అలరించిన బిగ్ బాస్ సీజన్ 3నేటితో ముగియబోతోంది. నవంబర్ 3 ఆదివారం రోజున బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే కు ముస్తాబైంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఐదుగురిలో ఎవరు విజేతగా నిలబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. కాగా ప్రస్తుతం కలర్ ఫుల్ గా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరుగుతోంది. 

  • Nagarjuna

    NewsNov 3, 2019, 6:27 PM IST

    Bigg Boss3: నాగార్జున గ్రాండ్ ఎంట్రీ.. వాళ్ళిద్దరిలో ఎవరైనా ఓకే అంటున్న శివజ్యోతి

    దాదాపు మూడున్నర నెలలుగా తెలుగు ప్రేక్షకులని అలరించిన బిగ్ బాస్ సీజన్ 3నేటితో ముగియబోతోంది. నవంబర్ 3 ఆదివారం రోజున బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే కు ముస్తాబైంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఐదుగురిలో ఎవరు విజేతగా నిలబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. కాగా ప్రస్తుతం కలర్ ఫుల్ గా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరుగుతోంది.   

  • Bigg Boss 3

    NewsNov 3, 2019, 3:47 PM IST

    బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే: మా వల్ల కాదు బాబోయ్ అంటున్న మారుతి, అంజలి

    బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫైనల్ కు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3షో గత మూడున్నర నెలలుగా తెలుగు ప్రేక్షకులని అలరిస్తూ వస్తోంది. ఆదివారం జరగబోయే ఫైనల్ ఎపిసోడ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. 

  • Sreemukhi

    NewsNov 3, 2019, 2:38 PM IST

    Bigg Boss3: బిగ్ బాస్ విన్నర్ పై పుకార్లు.. నమ్మొద్దంటున్న నాగార్జున!

    కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 నేడు గ్రాండ్ ఫినాలేకు రెడీ అవుతోంది. ఆదివారం రోజు బిగ్ బాస్ 3 ఫైనల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. దీనితో విజేతగా ఎవరు నిలుస్తారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది.

  • Sreemukhi

    NewsNov 1, 2019, 9:23 PM IST

    Bigg Boss 3: విజేత శ్రీముఖి.. వైరల్ అవుతున్న పిక్.. లీకైందా ?

    కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 ఆదివారం రోజు గ్రాండ్ ఫినాలేకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్ లో విజేతగా ఎవరు నిలుస్తారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ ఫైనల్స్ కు చేరారు. 

  • Sreemukhi

    NewsNov 1, 2019, 4:53 PM IST

    Bigg Boss3:సైరా పాటని శ్రీముఖి పాటగా మార్చేశారు.. బిగ్ బాస్ 3 విన్నర్ నువ్వే!

    బిగ్ బాస్ సీజన్ 3 ఆదివారం రోజు గ్రాండ్ ఫినాలే కు సిద్ధం అవుతోంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో బిగ్ బాస్ టైటిల్ ఎవరు తేలుచుకోబోతున్నారనే ఉత్కంఠ ఆడియన్స్ లో నెలకొని ఉంది. 

  • Rahul Bigg Bosss

    NewsOct 31, 2019, 7:01 PM IST

    ఇక్కడి వరకు వచ్చాడంటే అదే కారణం.. రాహుల్ తల్లి ఎమోషనల్!

    బిగ్ బాస్ సీజన్ 3 రసవత్తరంగా సాగుతోంది. ఈ ఆదివారం బిగ్ బాస్ 3 గ్రాండ్ ఫినాలేకు సిద్ధం అవుతోంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3లో రాహుల్, శ్రీముఖి, వరుణ్, బాబా భాస్కర్, అలీ రెజా ఫైనల్స్ కు చేరారు.