Asianet News TeluguAsianet News Telugu
30 results for "

Bigg Boss 2

"
Bigg Boss 2 fame Deepth sunaina's latest photo shootBigg Boss 2 fame Deepth sunaina's latest photo shoot

హాట్ పిక్స్: దీప్తి సునైనా కిల్లింగ్ లుక్స్.. బిగుతు అందాలు అదరహో

దీప్తి సునైనా యూట్యూబ్ స్టార్ గా పాపులర్ అయింది. బిగ్ బాస్ షో ఆమె క్రేజ్ ని మరింతగా పెంచింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైనా పాల్గొన్న సంగతి తెలిసిందే.

Entertainment Aug 12, 2021, 5:39 PM IST

Bigg boss jyothi needs a man to go on a dateBigg boss jyothi needs a man to go on a date
Video Icon

మంచి కుర్రాడు ఉంటే చెప్పండి, బిగ్ బాస్ జ్యోతి బోల్డ్ కామెంట్

గ్లామరస్‌ పాత్రలు, పలు వ్యాంప్‌ తరహా పాత్రలతో మెప్పించిన నటి జ్యోతి బోల్డ్ కామెంట్‌ చేసింది. 

Entertainment Apr 26, 2021, 5:07 PM IST

Real story behind the arrest of Nutan NaiduReal story behind the arrest of Nutan Naidu

నూతన్ నాయుడు అరెస్ట్ వెనుక అసలు కథ ఇదా!?

తాజాగా ఉడిపిలో నూతన్ నాయుడిని అరెస్ట్ చేయడం సంచలనమైంది. ఈ కేసులో మొదట్లో  నూతన్ ప్రమేయం లేదని అంతా భావించారు. అయితే తన భార్యను రక్షించే ప్రయత్నం నూతన్  నాయుడు చేయటమే కొంప ముంచిందని అంటున్నారు. 

Entertainment Sep 5, 2020, 3:04 PM IST

Allegations Against Bigg Boss 2 Nutan NaiduAllegations Against Bigg Boss 2 Nutan Naidu

శిరోముండనం కేసు లో నూతన నాయుడు, ఏం జరిగింది?

తమ ఇంట్లో పని మానేశాడన్న నెపంతో నూతన్‌కుమార్‌ నాయుడు భార్య మధుప్రియ.. కర్రి శ్రీకాంత్‌ అనే యువకుడికి శిరోముండనం చేయించిందని. ఈ  ఘటన శుక్రవారం చోటు చేసుకుందని చెప్తున్నారు. తనకు జరిగిన అవమానంపై బాధితుడు పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. 
 

Entertainment Aug 29, 2020, 9:59 AM IST

Bigg boss 2 winner Kaushal manda breaks his  china phoneBigg boss 2 winner Kaushal manda breaks his  china phone
Video Icon

ఒప్పో ఫోన్ ను పగలగొట్టిన బిగ్ బాస్ కౌశల్.. ఎందుకటా అంటే..

బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ తన ఇంట్లో ఒప్పో ఫోన్ నేలకేసి కొట్టి మరీ పగలగొట్టాడు. 

Entertainment Jun 22, 2020, 11:30 AM IST

Bigg Boss 2 fame Nandini Rai sensational comments on casting couchBigg Boss 2 fame Nandini Rai sensational comments on casting couch

చాలా చూశా.. ఐటీ కంపెనీల్లో సెక్స్, హీరోయిన్లు ఒప్పుకుంటేనే.. నందిని రాయ్ హాట్ కామెంట్స్

రెండేళ్ల క్రితం భారత చిత్ర పరిశ్రమలో మొదలైన మీటూ ఉద్యమంతో నటీమణులపై లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ వ్యవహారాల గురించి తరచుగా వింటూనే ఉన్నాం.

Entertainment News May 25, 2020, 9:45 AM IST

Bigg Boss2 fame Deepthi sunaina latest instagram photosBigg Boss2 fame Deepthi sunaina latest instagram photos

అల్లరి పిల్ల దీప్తి సునైనా క్యూట్ అండ్ హాట్ ఫోటోస్

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో యూట్యూబ్ భామ దీప్తి సునైనా పాల్గొన్న సంగతి తెలిసిందే. దీప్తి సునైనా యూట్యూబ్ డబ్ స్మాష్ వీడియోలతో పాపులర్ అయింది. బిగ్ బాస్ షో ఆమె గుర్తింపుని మరింతగా పెంచింది. 

Entertainment News May 4, 2020, 4:15 PM IST

Bigg Boss 2 Winner Ashutosh Kaushik Marries Arpita Tiwari On A TerraceBigg Boss 2 Winner Ashutosh Kaushik Marries Arpita Tiwari On A Terrace

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. ఇంటి మేడ మీద పెళ్లి చేసుకున్న బిగ్ బాస్‌ విన్నర్‌

హిందీ బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 విన్నర్‌ అశుతోష్ కౌషిక్‌ లాక్ డౌన్‌ సమయంలోనే అర్పితా తివారీన వివాహం చేసుకున్నాడు. తమ ఇంటి మేడ మీద ఒకరిద్దరు కుటుంబ సభ్యుల మధ్య అత్యంత సాదాసీదాగా జరిగిన ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Entertainment News Apr 29, 2020, 12:47 PM IST

Bigg Boss 2 Kaushal manda emotional post on his new movie launchBigg Boss 2 Kaushal manda emotional post on his new movie launch

బిగ్ బాస్ కౌశల్ ఎమోషనల్ పోస్ట్.. 'నా భార్య కల నెరవేరబోతోంది'!

దాదాపు రెండేళ్ల క్రితం నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో నటుడు, మోడల్ అయిన కౌశల్ మందా విజేతగా నిలిచాడు.

News Feb 28, 2020, 3:25 PM IST

Bigg Boss 2 bhanu sree confirms her marriage plansBigg Boss 2 bhanu sree confirms her marriage plans

అతడితోనే నా పెళ్లి.. ఆ టైంలోనే ఫిక్స్ అయ్యా.. బిగ్ బాస్ భానుశ్రీ కామెంట్స్

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 లో నటి భానుశ్రీ కంటెస్టెంట్ గా పాల్గొంది. బిగ్ బాస్ 2తో భానుశ్రీ క్రేజ్ పెరిగింది. అప్పటి వరకు చిన్న పాత్రలకు పరిమితమైన భానుశ్రీ బిగ్ బాస్ తర్వాత టాలీవుడ్ దృష్టిలో పడింది. బిగ్ బాస్ లో జరిగిన కొన్ని వివాదాలు కూడా ఆమెకు పబ్లిసిటీ తెచ్చి పెట్టాయి. 

News Jan 10, 2020, 5:45 PM IST

Bigg Boss 2 fame Bhanu Sri sensational comments on yedu chepala katha movieBigg Boss 2 fame Bhanu Sri sensational comments on yedu chepala katha movie

మోసపోయిన బిగ్ బాస్ భామ.. బూతు సినిమాకు అలా ఒప్పేసుకుంది!

ప్రస్తుతం వెండితెరపై, డిజిటల్ మార్కెట్ లో అడల్ట్ కంటెంట్ చిత్రాలు ఎక్కువవుతున్నాయి. డబుల్ మీనింగ్ డైలాగ్స్, వల్గర్ గా అనిపించే సన్నివేశాలతో ఇప్పటికే యూట్యూబ్ రచ్చగా మారింది.

News Dec 10, 2019, 5:39 PM IST

bigg boss 2 winner koushal shocking comments on disha incidentbigg boss 2 winner koushal shocking comments on disha incident

justice for disha: దిశ ఘటన.. బిగ్ బాస్ విన్నర్ షాకింగ్ కామెంట్స్

శంషాబాద్ హత్యాచార ఘటన ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా దిశ మర్డర్ దేశాన్ని కదిలించింది. ఈ ఘటన పై సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరు వారి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

News Dec 5, 2019, 10:11 AM IST

Bigg Boss 2 contestant Nandini Rai latest photo shootBigg Boss 2 contestant Nandini Rai latest photo shoot

స్టన్నింగ్ హాట్.. పిచ్చెక్కించేలా బిగ్ బాస్ భామ క్లీవేజ్ షో!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2లో నటి నందిని రాయ్ కంటెస్టెంట్ గా పాల్గొంది. బిగ్ బాస్ షోతో నందిని రాయ్ కి మరింత గుర్తింపు లభించింది. చిన్న చిత్రాలలో నటిస్తున్న నందిని కెరీర్ లో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. 

News Nov 8, 2019, 7:57 PM IST

#BiggBoss3: Two Women Behind Rahul's Success#BiggBoss3: Two Women Behind Rahul's Success

రాహుల్ విజయం వెనుక ఆ ఇద్దరూ.. క్రెడిటంతా వాళ్లదే!

పునర్నవి, రాహుల్ ల మధ్య ట్రాక్ కి యూత్ లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. రాహుల్ కి అంత అటెన్షన్ రావడానికి కారణం పునర్నవినే. వీరిద్దరి మధ్య జరిగిన సంఘటనలను బిగ్ బాస్ బాగా హైలైట్ చేసిన చూపించారు. 

News Nov 4, 2019, 2:39 PM IST

malayalam star hero once again hosting the bigg boss showmalayalam star hero once again hosting the bigg boss show

బిగ్ బాస్ హోస్ట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్టార్ హీరో!

ఇప్పటికే తమిళ్ మరో సీజన్ ని పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం బాలీవుడ్ - టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. మరో రెండు వారాల్లో తెలుగు బిగ్ బాస్ ఫైనల్ ట్రాక్ కి వచ్చేస్తుంది. ఇక ఇప్పుడు మలయాళంలో రెండవ సీజన్ మొదలు కాబోతోంది.

News Oct 24, 2019, 7:52 AM IST