Asianet News TeluguAsianet News Telugu
8 results for "

Bigg Boss 15

"
karan kundrra calls Shamitha shetty as aunty, trolling in social mediakaran kundrra calls Shamitha shetty as aunty, trolling in social media

షమితా శెట్టిని ఆంటీ అని పిలిచిన నటుడు.. దారుణంగా ట్రోలింగ్

హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 15 ప్రారంభమైంది. శిల్పా శెట్టి సోదరి షమితా శెట్టి ఈ షోలో కంటెస్టెంట్ గా పాల్గొంటుండడం ఆసక్తిగా మారింది. మరికొందరు బుల్లితెర నటులు, గాయకులు కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు.

Entertainment Oct 6, 2021, 6:09 PM IST

Salman Khan Bigg Boss 15 house stunning design goes viralSalman Khan Bigg Boss 15 house stunning design goes viral

అడవిలో కోటని తలపిస్తున్న బిగ్ బాస్ 15 హౌస్.. మాయా ద్వీపమే ఇది, ప్రేమికులకు ఆ వెసులుబాటు

దేశవ్యాప్తంగా బుల్లితెరపై బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ ప్రతి ఏడాది పెరుగుతోంది. వందల కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకునే కండల వీరుడు సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ ఈ షోకి హోస్ట్ గా చేస్తున్నాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Entertainment Oct 2, 2021, 12:21 PM IST

salman khan hosting bigg boss 15 rejected by rhea chakravarthi and 10 otherssalman khan hosting bigg boss 15 rejected by rhea chakravarthi and 10 others

బిగ్ బాస్ 15: రియా చక్రవర్తి సహా బిగ్ బాస్ 15ని రిజెక్ట్ చేసిన పదిమంది వీళ్ళే!

ది బిగ్గెస్ట్ వరల్డ్ రియాలిటీ షో గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న షో బిగ్ బాస్. ఇక ఈ బిగ్ బాస్ ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, మరాఠీ భాషలలో ప్రారంభం కాగా పలు సీజన్ లను కూడా పూర్తి చేసుకుంటుంది. ప్రస్తుతం కొత్త సీజన్ లతో ప్రసారమవుతుంది.

Entertainment News Oct 1, 2021, 7:58 PM IST

shaadi mubarak actress rati pandey refuse Bigg Boss 15 offershaadi mubarak actress rati pandey refuse Bigg Boss 15 offer

Bigg Boss 15 ఆఫర్‌ని రిజెక్ట్ చేసిన రతీ పాండే.. కారణమిదే..

బిగ్‌ బాస్‌ 15 సీజన్‌లో రతీ పాండే పాల్గొంటుందని, ఆల్మోస్ట్ కన్ఫమ్‌ అనే వార్తలు బాలీవుడ్‌లో చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో దీనిపై నటి రతీ పాండే స్పందించింది. తనకు ఆఫర్‌ వచ్చిన మాట నిజమే అని పేర్కొంది. 

Entertainment Oct 1, 2021, 7:12 PM IST

salman khan gave inspiring message to biggboss15 contestantssalman khan gave inspiring message to biggboss15 contestants

Bigg Boss 15 కంటెస్టెంట్లకి పోరాట స్ఫూర్తిని నింపిన సల్మాన్‌..

 హిందీ బిగ్‌బాస్‌ 15వ సీజన్‌కి సర్వం సిద్ధమైంది. శనివారం రాత్రి ఈ లేటెస్ట్ సీజన్‌ ప్రీమియర్ ప్రారంభం కానుంది. ఊట్‌ యాప్‌లో ఈ ప్రీమియర్ లైవ్‌ ప్రసారం కానుంది. మరోవైపు కలర్ టీవీతోపాటు జీయో టీవీలోనూ దీన్ని చూడొచ్చు. 
 

Entertainment Oct 1, 2021, 6:14 PM IST

salman khan host biggboss15 contestants finalist heresalman khan host biggboss15 contestants finalist here

సల్మాన్‌ హోస్ట్ bigg boss 15 సీజన్‌ కంటెస్టెంట్స్ ఫైనలిస్ట్

సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్ గా ఈ బిగ్‌బాస్‌ 15వ సీజన్‌ రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ షో హౌజ్‌లోకి వెళ్లేవారెవరనేది ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది. 

Entertainment Oct 1, 2021, 5:41 PM IST

Interesting details about Bigg Boss 15 contestant Umar RiazInteresting details about Bigg Boss 15 contestant Umar Riaz

bigg boss 15: ఎవరీ కాశ్మీర్ యువకుడు ఉమర్ రియాజ్.. డాక్టర్ వృత్తిలో కొనసాగుతూ, ప్రేయసి ఎవరంటే

దేశ వ్యాప్తంగా బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిందీలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా దిగ్విజయంగా 14 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. అక్టోబర్ 2 నుంచి బిగ్ బాస్ 15 ప్రారంభం కానుంది.

Entertainment Oct 1, 2021, 4:50 PM IST

bigg boss show rhea chakraborthy rejects huge remuneration to be a contestantbigg boss show rhea chakraborthy rejects huge remuneration to be a contestant

bigg boss 15 షో... రోజుకు రూ. 5 లక్షల ఆఫర్ రిజెక్ట్ చేసిన రియా చక్రవర్తి!

రియా(Rhea chakraborthy) జీవితంలో ఇంత కాంట్రవర్సీ ఉన్న తరుణంలో ఆమెను బిగ్ బాస్(Bigg boss) షోకి తీసుకోవడం ద్వారా భారీ టీఆర్పీ రాబట్టవచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు.

Entertainment Sep 30, 2021, 8:24 PM IST