Search results - 279 Results
 • kaushal

  ENTERTAINMENT17, Jan 2019, 12:24 PM IST

  కౌశల్, బాబు గోగినేని ఇక ఆపరా..?

  బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్స్ గా వెళ్లిన కౌశల్, బాబు గోగినేని మధ్య హౌస్ లో ఉన్నంతకాలం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కౌశల్.. గోగినేనిని విమర్శించడం, గోగినేని.. కౌశల్ పై సెటైర్లు వేయడం జరిగాయి. 

 • pooja ramachandran

  ENTERTAINMENT16, Jan 2019, 10:25 AM IST

  లవ్ ఎఫైర్ పై బిగ్ బాస్ బ్యూటీ క్లారిటీ!

  బిగ్ బాస్ సీజన్ 2 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన పూజా రామచంద్రన్ కొద్దిరోజుల్లోనే అందరినీ మెప్పించింది. టాస్క్ ల విషయంలో శారీరకంగా ఎంతో శ్రమ తీసుకొని చేసేది.

 • nutan naidu

  ENTERTAINMENT27, Dec 2018, 1:03 PM IST

  'F2'లో బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు!

  ఈ ఏడాదిలో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 2 లో సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడికి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కూడా ఉంది. జనసేన పార్టీలో చేరి వైజాగ్ లో ఓ నియోజకవర్గం తరఫున పోటీ చేయాలని అనుకున్నాడు. 

 • kaushal

  ENTERTAINMENT17, Dec 2018, 1:05 PM IST

  కౌశల్ రెమ్యునరేషన్.. హీరోయిన్లకు మించి!

  బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన కౌషల్ ఈ షోతో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ షో రెండో వారం నుండే కౌశల్ ని అభిమానించే వారి సంఖ్య మొదలైంది.

 • tejaswi

  ENTERTAINMENT6, Dec 2018, 10:05 AM IST

  బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి క్లీవేజ్ షో!

  సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ కెరీర్ మొదలుపెట్టింది నటి తేజస్వి మదివాడ. సహాయక పాత్రల ద్వారా మంచి గుర్తింపే తెచ్చుకుంది. ఒకట్రెండు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది.

 • neelima

  ENTERTAINMENT4, Dec 2018, 9:30 AM IST

  బాబు గోగినేనిపై కౌశల్, అతడి భార్య ఫైర్!

  తెలుగులో బిగ్ బాస్ సీజన్2 విజేతగా నిలిచాడు కౌశల్. అతడి కోసం ఏర్పాటైన కౌశల్ ఆర్మీ కారణంగానే కౌశల్ విన్నర్ గా నిలిచాడు. షో మొదలైన కొద్దిరోజుల్లోనే విజేతగా కౌశల్ నిలుస్తాడనే విషయం అందరికీ అర్ధమైపోయింది. 

 • kaushal

  ENTERTAINMENT1, Dec 2018, 3:50 PM IST

  బిగ్ బాస్ విన్నర్ కౌశల్ తో బాబు గోగినేని డిబేట్!

  బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్స్ గా వెళ్లిన సెలబ్రిటీలలో బాబు  గోగినేని, కౌశల్ లు ఉన్నారు. బాబు గోగినేని కొన్ని ఎపిసోడ్ల తరువాత షో నుండి ఎలిమినేట్ కాగా కౌశల్ టైటిల్ విన్నర్ గా నిలిచారు. 

 • kaushal

  ENTERTAINMENT20, Nov 2018, 3:34 PM IST

  హీరోగా కౌశల్.. నిర్మాతలుగా ఆయన ఆర్మీనే!

  బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచాడు కౌశల్.. ఈ షో పూర్తయిన తరువాత కౌశల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజీగా మారిపోతాడని అంతా అనుకున్నారు. కానీ ఊహించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. అలాగని కౌశల్ సైలెంట్ అయిపోలేదు. 

 • kaushal

  ENTERTAINMENT15, Nov 2018, 3:38 PM IST

  పిఎమ్ ఆఫీస్ నుండి ఫోన్.. కౌశల్ ఫేక్ మాటలు!

  బిగ్ బాస్ సీజన్2 విజేతగా నిలిచిన కౌశల్ హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత కొన్ని వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రధాన మంత్రి ఆఫీస్ నుండి ఫోన్ వచ్చిందని, ఆ సమయంలో తాను ఇంట్లో లేకపోవడంతో తన తండ్రి ఆ ఫోన్ లో మాట్లాడారని అన్నాడు. ఓ రియాలిటీ షోలో గెలుపొందినందుకు ప్రధాన మంత్రి ఆఫీస్ నుండి ఫోన్ కాల్ రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. 

 • kaushal

  ENTERTAINMENT10, Nov 2018, 4:55 PM IST

  నిరాశలో బిగ్ బాస్ విన్నర్ కౌశల్!

  బిగ్ బాస్ సీజన్ నడుస్తున్నంత కాలం షోలో పోటీదారులుగా వెళ్లే సెలబ్రిటీలు ప్రేక్షకుల నోళ్లలో నానుతుంటారు. కానీ ఒక్కసారి షో పూర్తైదంటే ఇంక వారిని మర్చిపోతారు. మొదటి సీజన్ లో పాల్గొన్న సెలబ్రిటీల పరిస్థితి అలానే అయింది.

 • samrat

  ENTERTAINMENT9, Nov 2018, 2:14 PM IST

  దీపావళి సెలబ్రేషన్స్ లో 'బిగ్ బాస్2' జంట!

  బిగ్ బాస్ సీజన్ 2 మొదలైన రెండు వారాలకే అందులో ఓ ప్రేమ జంట తయారైంది. వారు మరెవరో కాదు సామ్రాట్, తేజస్వి. మొదట్లో వీరిద్దరూ స్నేహితుల్లా ప్రవర్తించినా రానురాను ప్రేమికులకు మించిపోయినట్లు ప్రవర్తించారు. 

 • kaushal

  ENTERTAINMENT27, Oct 2018, 3:13 PM IST

  బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కి డబుల్ ప్రాఫిట్!

  బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచాడు కౌశల్. రియాలిటీ షోలో ఏ కంటెస్టంట్ కి రానన్ని ఓట్లు సంపాదించుకున్నాడు కౌశల్. బయట అతడి క్రేజ్ కూడా బాగా పెరిగిపోయింది. దాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలో కౌశల్ కి బాగా తెలుసు. బిగ్ బాస్ సీజన్ 1 లో విజేతగా నిలిచిన శివబాలాజీకి బిగ్ బాస్ కారణంగా పెద్దగా క్రేజ్ ఏం రాలేదనే చెప్పాలి. 

 • geetha madhuri

  ENTERTAINMENT16, Oct 2018, 12:29 PM IST

  కౌశల్ చెప్పేవన్నీ అబద్ధాలే.. గీతామాధురి కామెంట్స్!

  బిగ్ బాస్ షో విజేతగా నిలిచిన కౌశల్ పై గీతామాధురి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. టైటిల్ విజేతగా నిలిచిన తరువాత హౌస్ మేట్స్ ఎవరూ కూడా తనను అభినందించలేదని కౌశల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 

 • kaushal

  ENTERTAINMENT15, Oct 2018, 12:03 PM IST

  తేజస్వి అలా చేయడం చూపించలేదు.. కౌశల్ కామెంట్స్!

  బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చేసిన తరువాత తేజస్వి మదివాడ.. కౌశల్ పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. హౌస్ లో ఉన్నప్పుడు కూడా కౌశల్, తేజస్విలకు ఒక్క నిమిషం కూడా పడేది కాదు.. తరచూ ఏదొక విషయంలో గొడవ పడుతూనే ఉండేవారు.

 • kaushal

  ENTERTAINMENT10, Oct 2018, 9:22 AM IST

  నాకు ప్రధానమంత్రి ఆఫీస్ నుండి కాల్ వచ్చింది.. కౌశల్!

  బిగ్ బాస్ సీజన్2 విజేతగా నిలిచాడు కౌశల్. రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే అతడికి డాక్టరేట్ అవార్డుతో పాటు, అతడి పేరుని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు చేయబోతున్నారని తెలుస్తోంది.