Search results - 255 Results
 • kaushal army on comments on bigg boss team

  ENTERTAINMENT20, Sep 2018, 11:49 AM IST

  బిగ్ బాస్ టీమ్ సపోర్ట్ కౌశల్ అన్నకే: కౌశల్ ఆర్మీ సభ్యులు!

  బిగ్ బాస్ సీజన్ 2 లో ఏ కంటెస్టెంట్ కి దక్కని ప్రేక్షకాదరణ కౌశల్ కి దక్కింది. అతడి కోసం కౌశల్ ఆర్మీ తయారైంది. సోషల్ మీడియాలో కౌశల్ విన్నర్ కావాలని ఈ ఆర్మీ ఎక్కువ శాతం ఓట్లు కౌశల్ కి నమోదయ్యేలా చూస్తోంది. 

 • bigg boss2: nagarjuna and ntr guests for bigg boss finale

  ENTERTAINMENT20, Sep 2018, 11:21 AM IST

  బిగ్ బాస్2: ఫైనల్స్ లో ఇద్దరు స్టార్ హీరోలు..

  బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది. నాని హోస్ట్ గా చేస్తోన్న ఈ షో వచ్చే వారంతో పూర్తికానుంది. 17 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షోలో ప్రస్తుతం ఆరుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు.

 • bigg boss2: tanish warning to kaushal

  ENTERTAINMENT20, Sep 2018, 10:55 AM IST

  బిగ్ బాస్2: ఇక్కడ కాబట్టి బతికిపోయావ్.. కౌశల్ కి తనీష్ వార్నింగ్!

  బిగ్ బాస్ సీజన్ 2 లో సోమవారం ఎపిసోడ్ నుండి హౌస్ లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కౌశల్ కి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ హౌస్ మేట్స్ అందరూ అతడిపై మూకుమ్మడిగా మాటల యుద్ధానికి దిగారు. 

 • bigg boss: kaushal self elimination

  ENTERTAINMENT19, Sep 2018, 3:48 PM IST

  బిగ్ బాస్2: కౌశల్ సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకుంటాడా..?

  బిగ్ బాస్ సీజన్ 2 లో బంధాలకు దూరంగా ఉంటూ గేమ్ మీద దృష్టి పెట్టే కంటెస్టెంట్ కౌశల్ కి ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. అతడికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అమెరికా వంటి దేశాలలో కూడా అభిమానులు ఉన్నారు. 

 • manchu manoj about bigg boss winner

  ENTERTAINMENT19, Sep 2018, 12:46 PM IST

  బిగ్ బాస్ విన్నర్ అతడే.. మంచు మనోజ్ కామెంట్స్!

  బిగ్ బాస్ సీజన్ 2 చివరి దశకు చేరుకుంటోంది. మరికొద్ది రోజుల్లో షో ముగుస్తుండడంతో హౌస్ మేట్స్ మధ్య వేడి చర్చలు మొదలయ్యాయి. రెండు రోజులుగా హౌస్ లో గొడవలు మరీ ఎక్కువయ్యాయి. 

 • shocking news on kaushal army

  ENTERTAINMENT19, Sep 2018, 12:05 PM IST

  కౌశల్ ది పెయిడ్ ఆర్మీ.. ప్రముఖ మీడియా కథనం!

  బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ కౌశల్ కి ప్రేక్షకుల్లో ఎంతటి ఫాలోయింగ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడి కారణంగానే బిగ్ బాస్ టీఆర్ఫీ రేటింగులు కూడా భారీగా వస్తున్నాయని టాక్. 

 • bigg boss2: kaushal fires on housemates

  ENTERTAINMENT19, Sep 2018, 11:44 AM IST

  బిగ్ బాస్ 2: హౌస్ మేట్స్ ని కుక్కలని తిట్టిన కౌశల్..

  బిగ్ బాస్ సీజన్ 2 చివరి దశకి చేరుకోవడంతో హౌస్ లో పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. గత రెండు రోజులుగా హౌస్ మేట్స్ కి కౌశల్ కి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

 • bigg boss2: fight between kaushal and tanish

  ENTERTAINMENT19, Sep 2018, 12:21 AM IST

  బిగ్ బాస్2: కౌశల్, తనీష్ ఒకరినొకరు తన్నుకునేంతగా..

  బిగ్ బాస్ సీజన్ 2 గ్రాండ్ ఫీనాలే కి చేరుకోవడంతో కంటెస్టెంట్స్ మధ్య పోరు ఓ రేంజ్ లో నడుస్తోంది. నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ అందరూ కౌశల్ పై మాటల యుద్ధం జరిపారు. ఇక తాజాగా హౌస్ లో గ్రాండ్ ఫినాలేకి వెళ్లే అవకాశాన్ని రోల్ రైడా దక్కించుకొని అందరికీ షాక్ ఇచ్చాడు

 • Bigg Boss 2: Will Kaushal Army really file a police complaint against Nani?

  ENTERTAINMENT18, Sep 2018, 5:54 PM IST

  నానిపై కౌశల్ ఆర్మీ పోలీస్ కేసు పెట్టనున్నారా..?

  టాలీవుడ్ లో క్లీన్ ఇమేజ్ తో అభిమానులను సంపాదించుకున్న హీరో నానిపై ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ నమోదు చేయనున్నారా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

 • kaushal army warning to nani

  ENTERTAINMENT18, Sep 2018, 4:45 PM IST

  నీ సినిమా ఫ్లాప్ చేస్తాం.. నానికి కౌశల్ ఆర్మీ బెదిరింపులు!

  సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్స్ వార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు మెగా, నందమూరి ఫ్యామిలీ ఫాన్స్ సోషల్ మీడియాలో యుద్ధాలకు దిగేవారు. ఆ తరువాత ఎన్టీఆర్ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ మధ్య పెద్ద వివాదాలే జరిగాయి. 

 • bigg boss2: kaushal's negative side

  ENTERTAINMENT18, Sep 2018, 3:08 PM IST

  బిగ్ బాస్ 2: కౌశల్ తప్పులు చూపి విలన్ గా మార్చే ప్రయత్నం!

  బిగ్ బాస్ సీజన్ 2 ఏదైనా జరగొచ్చు అనే క్యాప్షన్ కి తగ్గట్లుగానే ఇప్పుడు హౌస్ లో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు నెలలుగా సాగుతోన్న ఈ షో చివరి దశకు చేరుకుంటోంది. 

 • amith about bigg boss2 winner

  ENTERTAINMENT18, Sep 2018, 12:18 PM IST

  కౌశల్ తరువాతే గీతామాధురి.. అమిత్ కామెంట్స్!

  బిగ్ బాస్ సీజన్ 2 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగా కొనసాగుతున్నారు కౌశల్, గీతామాధురి. సీజన్ మొత్తం కౌశల్ ని గీతామాధురి నామినేట్ చేసినప్పటి నుండి ఇద్దరో మధ్య తరచూ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. 

 • bigg boss2: kaushal army comments on housemates

  ENTERTAINMENT18, Sep 2018, 12:01 PM IST

  బిగ్ బాస్2: కౌశల్ ని అప్పుడెందుకు ప్రశ్నించలేదు..? హౌస్ మేట్స్ పై నెటిజన్లు ఫైర్!

  బిగ్ బాస్ సీజన్2 లో నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హౌస్ లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు కౌశల్, గీతా, దీప్తి, రోల్ రైడా, తనీష్, సామ్రాట్ లు ఉన్నారు. అయితే నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లో ఎవరూ రూల్స్ సరిగ్గా పాటించడం లేదని అందరినీ నేరుగా నామినేట్ చేసేశారు

 • bigg boss2: kaushal fires on tanish

  ENTERTAINMENT18, Sep 2018, 11:28 AM IST

  బిగ్ బాస్2: పిచ్చా.. కౌశల్ పై తనీష్ కామెంట్స్!

  బిగ్ బాస్ సీజన్2.. 17 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ షో 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకునేసరికి హౌస్ లో ఆరుగురు సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. అంతిమ యుద్ధంలో కౌశల్, తనీష్, రోల్ రైడా, సామ్రాట్, గీతా మాధురి, దీప్తి నల్లమోతు పోటీ పడుతున్నారు. 

 • bigg boss2: bigg boss 100th episode highlight

  ENTERTAINMENT17, Sep 2018, 11:40 PM IST

  బిగ్ బాస్2: కౌశల్ తో సహా అందరూ నామినేషన్ లో.. హౌస్ మేట్స్ కి కౌశల్ కి మధ్య రచ్చ..

  బిగ్ బాస్ సీజన్ 2 వంద ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఆదివారం నామినేషన్స్ లో అమిత్ ఎలిమినేట్ కాగా హౌస్ లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు మిగిలి ఉన్నారు. సోమవారం నామినేషన్ ప్రక్రియలో బిగ్ బాస్ మొత్తం హౌస్ మేట్స్ అందరినీ ఎలిమినేషన్ కి నామినేట్ చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది.