Big Market
(Search results - 1)TECHNOLOGYFeb 26, 2019, 9:29 AM IST
నో డౌట్: పదేళ్లలో రెండో అతిపెద్ద స్మార్ట్ మార్కెట్ భారత్
చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘హువావే’ తన 5జీ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ను బార్సిలోనాలో ఆవిష్కరించింది. దీని ధర 2600 డాలర్లు. వచ్చే పదేళ్లలో భారతదేశం ‘5జీ’ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లలో రెండో స్థానాన్ని ఆక్రమిస్తుందని హువావే తెలిపింది. 5జీ సేవల విస్తరణ కోసం హువావే వొడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ సంస్థలతో చేతులు కలిపింది.