Big Bull  

(Search results - 4)
  • undefined

    Entertainment17, Sep 2020, 7:20 AM

    ఆ సినిమాలపై ఐపీఎల్‌ ఎఫెక్ట్‌.. రిలీజ్ వాయిదా!

    గతంలో ఐపీఎల్ దృష్టిలో పెట్టుకొని సినిమాల రిలీజ్‌లు ప్లాన్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. థియేటర్లలో సినిమా రిలీజ్ చేసే పరిస్థితి లేకపోవటంతో సినిమాలను ఓటీటీలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సారి ఐపీఎల్ సీజన్‌ ఉండదన్న ఉద్దేశంతో కొన్ని సినిమాలను సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

  • undefined

    Entertainment16, Jul 2020, 9:34 AM

    గోవా బ్యూటీ హాట్‌ షో.. బికినీ ఫోటోలు షేర్ చేసిన ఇలియానా

    గోవా బ్యూటీ ఇలియానా కూడా సోషల్‌  మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కొన్ని హాట్‌ ఫోటోలను షేర్‌ చేసింది. గతంలో తాను ఓ బీచ్‌లో సేద తీరుతుండగా తీసిన ఫోటోలను ఇప్పుడు సోషల్‌ మీడియాలో షేర్ చేసింది.

  • undefined

    Entertainment2, Jul 2020, 10:51 AM

    అఫైర్స్ ప్రస్తావన: నెటిజెన్‌ ప్రశ్నకు ఇలియానా కౌంటర్

    ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. అయితే ఈ సందర్భంగా ఓ నెటిజెన్‌ అడిగిన ప్రశ్నతో ఇలియానాకు చిర్రెత్తుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లోకి వచ్చిన ఇలియానాను ఓ వ్యక్తి.. `నువ్వు ఇప్పుడు సింగిల్‌గా ఉన్నావా.. లేక రిలేషన్‌లో ఉన్నావా?` అంటూ ప్రశ్నించాడు.

  • Iliyana take 12 tablets daily

    Entertainment15, Jun 2020, 9:15 AM

    ఇలియానా సినిమా... ఓటీటి డైరెక్ట్ రిలీజ్

    అమితాబ్ బచ్చన్ నటించిన "గులాబో సితాబో" డైరక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. డివైడ్ టాక్ వచ్చినా వ్యూయర్ షిప్ బాగుంది.దాంతో ఆ ఉత్సాహంతో  ఇప్పుడు జూనియర్ బచ్చన్ కూడా తండ్రి బాటలోనే ప్రయాణం పెట్టుకున్నాడు. అభిషేక్ నటించిన ఓ సినిమా డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కాబోతోంది. ఆ సిమా పేరు "బిగ్ బుల్". ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది.