Big Boss4

(Search results - 44)
• undefined

Entertainment2, Nov 2020, 11:54 PM

అభిజిత్ తలపై గుడ్డు పగలగొట్టిన అవినాష్...నేటి ఎపిసోడ్ హైలైట్స్ ఇవే

నిన్న ఎపిసోడ్ లో ఎలిమినేషన్ విషయంలో హైడ్రామా నడువగా బిగ్ బాస్ హౌస్ నుండి అడుగు బయటపెట్టబోయిన అమ్మ రాజశేఖర్ చివరి నిమిషంలో ఆగిపోయారు. ఆరోగ్యం సరిగా లేక ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయిన నోయల్ కోరిక మేరకు ఈ వారం ఎవరినీ ఎలిమినేట్ చేయడం లేదని అమ్మ రాజశేఖర్ ని సేవ్ చేయడం జరిగింది.

• undefined

Entertainment27, Oct 2020, 11:34 PM

అవకాశం దొరకడంతో సోహైల్, అభిజిత్ లపై కసి తీర్చుకున్న ఆరియానా,హారిక..!

నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో ఇంటి సభ్యులు కొంచెం రిలాక్స్ అయ్యారు. అందరూ నార్మల్ మూడ్ లోకి రావడం జరిగింది. నిన్న మోనాల్ ని నామినేట్ చేసిన అభిజిత్ ఆమెపై కొన్ని సీరియస్ కామెంట్స్ చేయడం జరిగింది. దీనికి బాధపడుతున్న మోనాల్ ని ఓదార్చిన అఖిల్...అభిజిత్ తో మాట్లాడి ప్రాబ్లెమ్ సాల్వ్ చేస్తానని హామీ ఇచ్చాడు.బిగ్ బాస్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా  బిగ్ బాస్ హౌస్ ని  బేబీ కేర్ సెంటర్ గా మార్చేశాడు.

నెక్ట్స్ వీక్‌ నామినేషన్‌ నుంచి తప్పించుకునేందుకు అమ్మ రాజశేఖర్‌ సిద్ధమయ్యాడు. సేఫ్‌ గేమ్‌ కోసం ఊహించని టాస్క్ ని స్వీకరించారు.

Entertainment27, Oct 2020, 10:55 PM

అందరికీ షాక్... అమ్మ రాజశేఖర్ కి డైపర్ మార్చిన అభిజిత్...!

లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా పిల్లలు ఏడ్చిన ప్రతిసారి అన్నం పెట్టాలని, స్కూల్ బెల్ కొట్టినప్పుడు వారిని స్కూల్ కి తీసుకెళ్లాలని, వారికి పాఠాలు చెప్పడంతో పాటు ఎంటర్టైనర్ చేయాలని చెప్పారు. అంతకు మించి వారికి డైఫర్స్ కూడా మార్చాలని చెప్పడంతో ఇంటిలోని సభ్యులు షాక్ కి గురయ్యారు.

• undefined

Entertainment25, Oct 2020, 3:11 PM

సమంత పై పంచ్ వేసిన అవినాష్... సీరియస్ అయిన సమంత ఏమి చేసిందంటే...!

సమంత అవినాష్ కోపం గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. నేను మనిషినే కద మేడం...నాకు కోపం వస్తుంది అన్నాడు. నా కోపం మేటర్ మీవరకు వచ్చిందా అని అవినాష్ సందేహం వ్యక్తం చేయగా...అసలు అది ట్రేండింగ్ టాపిక్ అన్నారు. కాగా నీ స్ట్రెంగ్త్ ఏమిటని సమంత అవినాష్ ని అడిగింది. దానికి అతడు ప్రేక్షకులే నా స్ట్రెంగ్త్ అన్నాడు. ఆ ఆన్సర్ నచ్చని సమంత ఆలోచించుకోవడానికి టైం కూడా లేదు  కదా అన్నారు. దానికి అవినాష్ అవును మేడం టైం చూసుకోవడానికి వాచ్ కూడా లేదని పంచ్ వేశాడు. నాపైనే పంచ్ వేస్తావా..నా ఫ్యాన్స్ నీ సంగతి చూస్తారని సమంత కోప్పడ్డారు.

ఆర్ ఎక్స్ 100 తరువాత వెంకీ మామ మాత్రమే పాయల్ కెరీర్ లో మరో హిట్ అని చెప్పాలి. ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్న డిస్కో రాజా సైతం పరాజయం పాలైంది.

Entertainment25, Oct 2020, 2:03 PM

బిగ్ బాస్ షో కోసం పాయల్ పాప కూడా వచ్చేసింది..!

సింగర్స్, డాన్సర్స్ తో సమంత హోస్టింగ్ తో బిగ్ బాస్ షో నేడు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచనుంది.పాయల్ ఓ ఎనర్జిటిక్ సాంగ్ తో బిగ్ బాస్ వేదికపై దుమ్మురేపింది. వెంకీ మామ చిత్రంలోని కోకో కోలా పెప్సీ...సాంగ్ కి ఆడి పాడింది. పాయల్ ఎంట్రీ ప్రేక్షకులలో మరింత జోష్ నింపడం ఖాయంగా కనిపిస్తుంది. హీరో కార్తికేయ సాహో లోని ఓ సాంగ్ కి డాన్స్ అదరగొట్టాడు. బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి తమ పేరెంట్స్ వీడియోలు చూపించి భావోద్వేగానికి గురిచేశారు.

• undefined

Entertainment25, Oct 2020, 10:50 AM

వంటలక్క...డాక్టర్ బాబును కలిపే బాధ్యత తీసుకున్న గంగవ్వ

బిగ్ బాస్ ఫేమ్ తో గంగవ్వ దూసుకెళుతుంది. ఆమె అనేక టీవీ కార్యక్రమాలతో బిజీగా మారడం ఖాయంగా కనిపిస్తుంది. దసరా పండుగ సంధర్భంగా స్టార్ మా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో గంగవ్వ సందడి చేయడంతో పాటు కార్తీక దీపం వంటలక్క, డాక్టర్ బాబును కలిపే ప్రయత్నం చేసింది.

• undefined

Entertainment25, Oct 2020, 7:52 AM

ఈ వారం ఎలిమినేషన్ ఉంటుందా?

నాగార్జున బిగ్ బాస్ హౌస్ కి హాజరుకాని పక్షంలో నేడు ఎలిమినేషన్ ఉంటుందా అనే అనుమానం బిగ్ బాస్ ప్రేక్షకులలో మొదలైంది. ఈ రోజు దసరా పండుగ నేపథ్యంలో కొత్త హోస్ట్ సమంత సరదా ఆటలతో, టాస్క్ లతో హౌస్ మేట్స్ లో జోష్ నింపడం అనేది  ఖాయం. సమంతను హోస్ట్ గా చూసిన హౌస్ మేట్స్ సైతం షాక్ గురయ్యే అవకాశం ఉంది.

• undefined

Entertainment24, Oct 2020, 7:30 PM

మామ నాగార్జునకు షాక్...బిగ్ బాస్ హోస్ట్ గా సమంత

బిగ్ బాస్ హోస్ట్ గా హీరోయిన్ సమంత రంగంలోకి దిగనుంది. దసరా పండుగను పురస్కరించుకొని బిగ్ బాస్ షో హోస్ట్ గా సమంత వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన స్టార్ మా విడుదల చేసింది. నటిగా మాత్రమే తెలిసిన సమంత బిగ్ బాస్ హోస్ట్ గా ఏ స్థాయిలో అలరించనుంది అనేది ఆడియన్స్ లో ఆసక్తికి పెరిగిపోయింది.

ఈ వారం కొరకు నోయల్, ఆరియానా, అభిజిత్, అవినాష్, దివి మరియు మోనాల్ నామినేట్ కావడం జరిగింది. ఈ ఆరుగురిలో వీక్ కంటెస్టెంట్ మోనాల్ అని చెప్పాలి. కాబట్టి వచ్చే వారం మోనాల్ ఇంటి నుండి బయటికి వెళ్లిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

Entertainment24, Oct 2020, 7:04 PM

మోనాల్ ఎలిమినేటైతే ఆ పాపం అఖిల్ దే..!

బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న అఖిల్ ఈ వారం నామినేషన్స్ లో మోనాల్ ని బుక్ చేసి తను సేవ్ అయ్యాడు. ఈ వారం హౌస్ నుండి ఎలిమినేటయ్యేది మోనాల్ అని వార్తలు వస్తుండగా...ఒక వేళ అదే జరిగితే మోనాల్ ఇంటి నుండి బయటికి వెళ్లిపోవడానికి కారణం అఖిల్ అయినట్లు అవుతుంది.

• undefined

Entertainment22, Oct 2020, 7:48 AM

లాస్య నా భర్తపై నిందలు వేసింది...అమ్మ రాశేఖర్ భార్య షాకింగ్ కామెంట్స్

బిగ్ బాస్ షో ప్రారంభంలో బిగ్ బాస్ ఓ  నిర్వహించారు. ఈ టాస్క్ లో అమ్మ రాజశేఖర్ కి వ్యతిరేకంగా యాంకర్ లాస్య, టీవీ 9 రిపోర్టర్ దేవి నాగవల్లి మాట్లాడారు. ఇక లాస్య అమ్మ రాజశేఖర్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆయన కామెడీ ఓవర్ గా ఉందని. రాజశేఖర్ ప్రవర్తన నచ్చడం లేదని చెప్పి మెడపట్టి బయటికి గెంటింది. వయసులో పెద్దవాడైన అమ్మ రాజశేఖర్ ని ఈ విషయం బాగా బాధ పెట్టింది.

• undefined

Entertainment21, Oct 2020, 8:21 PM

విమర్శలు తట్టుకోలేం...ఆమెను పంపించేద్దామని డిసైడ్ అయిన బిగ్ బాస్, తర్వాత అఖిల్ ని కూడా?

కుమార్ సాయి ఎలిమినేషన్ బిగ్ బాస్ ప్రేక్షకులతో పాటు, నెటిజెన్స్ ఆగ్రహానికి కారణం అయ్యింది. ఆయన ఎలిమినేషన్ విషయంలో చీటింగ్ జరిగిందని ప్రేక్షకులు గట్టిగా నమ్ముతున్నారు. షో టీఆర్పీ కోసం కావాలనే కుమార్ సాయిని నిబంధనలకు విరుద్ధంగా బలిచేశారని అందరూ అంటున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. బిగ్ బాస్ నిర్వాహకులతో పాటు, హోస్ట్ నాగార్జునను వారు తిట్టిపోస్తున్నారు.

తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరేట్ షో బిగ్ బాస్ మరికొద్ది గంటలలో అట్టహాసంగా ప్రారంభం కానుంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా, 18 మంది కంటెస్టెంట్స్ తో సీజన్ 4 ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. గత మూడు సీజన్స్ కి మించిన ఫన్, ఎంటర్టైన్మెంట్, ఎక్సయిట్మెంట్ కలగలిపి సీజన్ 4 సిద్ధం చేశారు. వెండితెర, బుల్లితెర సెలెబ్రిటీలతో పాటు యూట్యూబర్స్ ఇంటి సభ్యులుగా షో ముస్తాబైంది.

Entertainment21, Oct 2020, 5:33 PM

బిగ్ బాస్ షోకి షాకింగ్ టీఆర్పీ...షో మూసేసుకోవడం బెటర్

బిగ్ బాస్ మొదలైన మొదటివారంలో బాగానే టీఆర్పీ రాబట్టింది. దాదాపు 18.5 టీఆర్పీ బిగ్ బాస్ దక్కించుకుంది. నెక్స్ట్ వారం నుండి బిగ్ బాస్ షో టీఆర్పీ తగ్గుతూ వస్తుంది. ఏకంగా బిగ్ బాస్ షో టీఆర్పీ సింగిల్ డిజిట్ కి పడిపోయింది. ముక్కు మొహం తెలియని కంటెస్టెంట్స్, తక్కువగా తెలుగు మాట్లాడడం, ఆసక్తి కలిగించలేకపోతున్న టాస్క్ లు బిగ్ బాస్ టీఆర్పీ పై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.

నిజానికి ఈ టాస్క్‌లో మంచి మనుషులను రాక్షసులు బాగానే ఇబ్బంది పెట్టారు. మంచి మనుషులు చేసిన ప్రమిదలను లాక్కొని పాడుచేశారు. హారిక అయితే అమ్మ రాజశేఖర్ దగ్గర ఉన్న ప్రమిదలను లాక్కోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ, ఆమెను సోహెల్ నిలువరించాడు. ఈ ప్రయత్నంలో సోహెల్, హారిక ఒకరిపై ఒకరు పడి దొర్లారు. కానీ, సోహెల్‌ను హారిక ఆపలేకపోయింది. చివరికి ఈ టాస్క్‌లో మంచి మనుషులే గెలిచారు. అయితే, రేపటి ఎపిసోడ్ మరింత రసవత్తరంగా మారనుంది.

Entertainment21, Oct 2020, 12:11 AM

హౌస్ మేట్స్ ని రాక్షసులుగా మార్చేసిన  బిగ్ బాస్...అయినా చెడుపై మంచే గెలిచింది..!

ఈ వారానికి గానూ కుమార్ సాయి ఇంటి  ఎలిమినేట్ కావడం జరిగింది. నామినేట్ అయినా ఇంటి సభ్యులలో అతి తక్కువ ఓట్లు పొందిన కుమార్ సాయి ని ఎలిమినేట్ చేయడం జరిగింది. వచ్చే వారం కొరకు నిన్న ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. ఆరియానా, అవినాష్, మోనాల్, దివి, అభిజిత్ నామినేట్ కావడం జరిగింది. అలాగే ముందు బిగ్ బాస్ చేసిన సూచన మేరకు కెప్టెన్ నోయల్ కూడా ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యాడు. ఇలా మొత్తంగా ఈ వారానికి ఆరుగురు నామినేట్ కావడం జరిగింది.

• undefined

Entertainment20, Oct 2020, 9:36 AM

ఒక్క మాటతో బిగ్ బాస్ ఆడియన్స్ దృష్టిలో విలన్ గా మారిన అఖిల్...ఇంత పొగరా అంటూ మండిపాటు

అఖిల్ ఓ విషయంపై స్పందించిన తీరు బిగ్ బాస్ అభిమానులను షాక్ గురి చేసింది. కుమార్ సాయి కి అఖిల్ ఇచ్చిన సమాధానం చాలా పొగరుగా ఉంది. అఖిల్ అన్న మాట విన్న ఆడియన్స్ అఖిల్ కి ఇంత పొగరా అని తిట్టుకుంటున్నారు.

• undefined

Entertainment19, Oct 2020, 7:50 PM

అభిజిత్ ని షటప్ అన్న హారిక...బిగ్ బాస్ టాస్క్ అన్ ఫెయిర్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది

ఈ వారం ఎలిమినేషన్స్ కోసం జరిగిన నామినేషన్స్ టాస్క్ లో అభిజిత్, హరికలకు వాగ్వాదం జరిగింది. వారిద్దరిలో ఎవరు నామినేట్ కావాలో చెప్పుమనగా, ఈ హౌస్లో ఎక్కువసార్లు నేను నామినేట్ అయ్యానని అభిజిత్ చెప్పారు. హారిక నా విషయంలో ఈ టాస్క్ టోటల్ అన్ ఫెయిర్ అని కన్నీళ్లు పెట్టుకుంది. అభిజిత్ హరికకు ఏదోచెప్పబోతుండగా షటప్ అని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.