Asianet News TeluguAsianet News Telugu
106 results for "

Big Boss Telugu

"
big boss telugu 5 contestant lobo got chance in chiranjeevi moviebig boss telugu 5 contestant lobo got chance in chiranjeevi movie

చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన `బిగ్‌బాస్‌ 5` ఫేమ్‌ లోబో..

ఊహించని విధంగా హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యారు లోబో. ఇదిలా ఉంటే లోబో బంపర్‌ ఆఫర్‌ కొట్టేశాడు. మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి నటించే ఛాన్స్‌ కొట్టేశాడు.

Entertainment Dec 9, 2021, 7:27 PM IST

nagarjuna strong warning to siri shanmukh and manas and finally sunny winnernagarjuna strong warning to siri shanmukh and manas and finally sunny winner

Big Boss Telugu 5: హౌజ్‌ నుంచి వెళ్లిపొమ్మంటూ షణ్ముఖ్‌, సిరిలకు ఊహించని షాకిచ్చిన నాగ్‌ .. సన్నీనే విన్నర్‌

శనివారం ఎపిసోడ్‌ ఎవిక్షన్‌ పాస్‌ లభించే గేమ్‌ కంటిన్యూ అయ్యింది. ఫైనల్‌గా, నిన్నటి ఎపిసోడ్‌కి కొనసాగింపుగా మానస్‌, కాజల్‌ ఫైర్‌ ఇంజిన్‌లో ఉండే ఎదురుగా అనీ మాస్టర్, సిరిలలో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో నిర్ణయించలేకపోయారు. 

Entertainment Nov 20, 2021, 11:49 PM IST

elimination proecess end in house five members nominated ksrelimination proecess end in house five members nominated ksr

అసలు కథ మొదలైంది..ఆ ఐదుగురిలో ఒకరు వచ్చేవారం అవుట్..!

నామినేషన్స్ ప్రక్రియలో అభిజిత్, అమ్మ రాజశేఖర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చిల్లర కామెడీ అన్న నోయల్ మాటలను సమర్ధించి ఇద్దరు టెక్నిషియన్స్  కడుపుపై కొట్టారని అమ్మ రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎదుటివాళ్లను అనే మీరు మిమ్ముల్ని ఎవరైనా అంటే తట్టుకోలేరని కారణం చెప్పి అభిజిత్ నామినేట్ చేశాడు. వాడివేడిగా సాగిన ఈ కార్యక్రమంలో ఇంటి సభ్యుల చొరవతో ఆగిపోయింది. 
 

Entertainment Nov 3, 2020, 10:16 PM IST

this nominations big boss episode went hot ksrthis nominations big boss episode went hot ksr

అభిజిత్ తలపై గుడ్డు పగలగొట్టిన అవినాష్...నేటి ఎపిసోడ్ హైలైట్స్ ఇవే


నిన్న ఎపిసోడ్ లో ఎలిమినేషన్ విషయంలో హైడ్రామా నడువగా బిగ్ బాస్ హౌస్ నుండి అడుగు బయటపెట్టబోయిన అమ్మ రాజశేఖర్ చివరి నిమిషంలో ఆగిపోయారు. ఆరోగ్యం సరిగా లేక ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయిన నోయల్ కోరిక మేరకు ఈ వారం ఎవరినీ ఎలిమినేట్ చేయడం లేదని అమ్మ రాజశేఖర్ ని సేవ్ చేయడం జరిగింది. 

Entertainment Nov 2, 2020, 11:54 PM IST

its look like all house mates targeting these 3 contestants ksrits look like all house mates targeting these 3 contestants ksr

హౌస్ లో రెండు గ్రూప్ లు...ఇంటి సభ్యుల అందరి టార్గెట్ ఆ ముగ్గురే...!

ఆరియానా, అవినాష్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఉన్నారు. ఎంటర్టైన్ చేస్తున్న అవినాష్, ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ తన ప్రత్యేకత చాటుకుంటున్న ఆరియానా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు. సమంత మరియు నాగార్జున సైతం ఆరియానాను పొగడం ఇంటి సభ్యులలో కొందరికి నచ్చడం లేదు. దీనితో మిగతా సభ్యులు వెరీ ముగ్గురిని టార్గెట్ చేస్తున్నట్లు ఉంది.  
 

Entertainment Nov 2, 2020, 11:00 PM IST

akhil nominates monal and amma rajeshekar fires on abhijith ksrakhil nominates monal and amma rajeshekar fires on abhijith ksr

అందరినీ షాక్ చేస్తూ మోనాల్ ని నామినేట్ చేసిన అఖిల్...గొడవకు దిగిన అభి, రాజశేఖర్..!

నేడు సోమవారం కావడంతో ఎలిమినేషన్స్ నామినేషన్ కార్యక్రమం మొదలైంది. ఇంటి సభ్యులు అసలైన ఆటను కనబరిచే సమయం ఆసన్నమైనది అని బిగ్ బాస్ చెప్పడం కొంత టెన్షన్ కి గురి చేసింది. ఇక నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యులు నామినేట్ చేయాలనుకున్న సభ్యుడు తలపై గుడ్డు పగలగొట్టాలని బిగ్ బాస్ చెప్పినట్లు తెలుస్తుంది. 
 

Entertainment Nov 2, 2020, 5:32 PM IST

noel behavior in house just an acting this episode proves ksrnoel behavior in house just an acting this episode proves ksr

నోయల్ పైకి నవ్వుతూ లోపల అంత ద్వేషం దాచుకున్నాడా?

బిగ్ బాస్ ప్రేక్షకుల సింపథీ, హౌస్ మేట్స్ సపోర్ట్ కోసం నోయల్ కేవలం నటించాడని నిన్నటి ఎపిసోడ్ తో అర్థం అయ్యింది. అందరి గురించి పాజిటివ్ గా చెప్పిన నోయల్ అవినాష్, అమ్మ రాజశేఖర్ లను ఒంటి కాలిపై నిలబెట్టి వాళ్లపై సీరియస్ అలిగేషన్స్ చేశారు. తాను నడవలేక ఇబ్బంది పడుతుంటే దానిని అవినాష్, అమ్మ రాజశేఖర్ ఇమిటేట్ చేస్తూ...ఎగతాళి చేశారని సీరియస్ అయ్యాడు.

Entertainment Nov 1, 2020, 9:28 AM IST

nagarjuna all the way from kullu manali to hyderabad for big boss ksrnagarjuna all the way from kullu manali to hyderabad for big boss ksr

కులుమనాలి నుండి హుటాహుటిన నాగ్ ని హైదరాబాద్ కి తరలించారు

కులుమనాలి షూటింగ్ లో ఉన్న నాగార్జున యుద్ధ ప్రాతిపదికన హైదరాబాద్ చేరుకున్నారు. కులుమనాలి నుండి హెలికాప్టర్ లో ఎయిర్పోర్ట్ కి చేరుకున్న నాగార్జున, అక్కడి నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కి అక్కడ నుండి అన్నపూర్ణ స్టూడియో నందు గల బిగ్ బాస్ సెట్ లో దిగిపోయారు.నాగార్జున కోసం బిగ్ బాస్ నిర్వాహకులు బాగానే ఖర్చు చేశారు అనిపించింది. నాగార్జున జర్నీని బిగ్ బాస్ ప్రేక్షకులకు ఆసక్తికరంగా చూపించగా ఆకట్టుకుంది.

Entertainment Nov 1, 2020, 7:45 AM IST

big boss fame divi shares a sad incident happen during big boss ksrbig boss fame divi shares a sad incident happen during big boss ksr

మరణవార్త చెప్పలేదు...చివరి చూపు లేదు, ఇంటికి వెళ్లి బోరున విలపించిన దివి

బిగ్ బాస్ సీజన్ 4లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా దివి నిలిచారు. దాదాపు 50రోజులు హౌస్ లో గడిపిన దివి ఏడవ వారం హౌస్ నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. హౌస్ నుండి బయటికి వచ్చిన దివి ఛేదు వార్త వినాల్సి వచ్చిందట. ఆ విషయం చెప్పుకొని దివి ఎమోషనల్ అయ్యారు.

Entertainment Oct 31, 2020, 3:55 PM IST

akhil enters when monal and abhijith in serious discussion ksrakhil enters when monal and abhijith in serious discussion ksr

మోనాల్, అభిల సీరియస్ డిస్కషన్ లో అఖిల్ ఎంట్రీ...కోపంగా లేచి వెళ్ళిపోయిన అభిజిత్...!

అభిజిత్ తో వచ్చిన మిస్ అండర్స్టాండింగ్స్ అన్ని క్లియర్ చేసుకోవాలని మోనాల్ రోజూ ప్రయత్నిస్తుంది.ఆ అందుకే అవకాశం వచ్చినప్పుడు అతనితో డిస్కషన్స్ పెడుతుంది. తాజాగా వీరిద్దరూ మళ్లీ ఇదే విషయంపై చర్చించుకున్నారు. వీరి మధ్య సీరియస్ డిస్కషన్ నడుస్తుండగా సడన్ గా సీన్ లోకి అఖిల్ వచ్చాడు.

Entertainment Oct 31, 2020, 1:10 PM IST

nagarjuna stuns as nia officer shares shooting location stills ksrnagarjuna stuns as nia officer shares shooting location stills ksr

కులుమనాలి ఫారెస్ట్ లో ఎన్ ఐ ఏ టీమ్ తో ఉగ్రవాదులను వేటాడుతున్న నాగార్జున

నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం బాగా కష్టపడుతున్నారని అర్థం అవుతుంది. కులుమనాలి భీకర ఫారెస్ట్ లో ఎన్ ఐ ఏ కమాండర్ గా నాగార్జున తన టీమ్ సభ్యులతో పోరాటాలలో పాల్గొంటున్నారు. దానికి సంబంధించిన షూటింగ్ స్టిల్స్ నాగార్జున బయట పెట్టారు. 
 

Entertainment Oct 30, 2020, 11:49 AM IST

samantha decision left nagarjuna in tension ksrsamantha decision left nagarjuna in tension ksr

సమంత చేసిన పనికి నాగ్ పై ఒత్తిడి...?

సమంత నిర్ణయంతో ఒత్తిడిలోకి వెళ్లిన నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ త్వరగా పూర్తి చేసే పనిలో పడ్డారట. షూటింగ్ పని వేళలు పెంచి వేశారట. సాధారణంగా రోజుకు 8 గంటలు షూట్ లో పాల్గొనే నాగార్జున 12 గంటలు పని చేయాలని నిర్ణయించుకున్నారట. వీలైనంత త్వరగా వైల్డ్ డాగ్ కులు మనాలి షెడ్యూల్ పూర్తి చేసి హైదరాబాద్ లో దిగిపోవాలని ఆలోచన చేస్తున్నాడట.

Entertainment Oct 30, 2020, 8:08 AM IST

this week elimination so tough for big boss ksrthis week elimination so tough for big boss ksr

ఇది బిగ్ బాస్ కి కఠిన పరీక్షే..!

బిగ్ బాస్ ఎలిమినేషన్ పై ప్రేక్షకులలో భిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. దేవి నాగవల్లి, దివి, కుమార్ సాయి ఎలిమినేషన్ విషయంలో మతలబు ఉందని, ఇది ఓట్ల ప్రకారం జరిగిన ఎలిమినేషన్ కాదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.  ఈ వారం ఆరుగురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉండగా బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్ళేది ఎవరనే ఉత్కంఠ కొనసాగుతుంది.

Entertainment Oct 28, 2020, 9:40 AM IST

big boss house turns baby care center ariyana and avinash does well as babies ksrbig boss house turns baby care center ariyana and avinash does well as babies ksr

అవకాశం దొరకడంతో సోహైల్, అభిజిత్ లపై కసి తీర్చుకున్న ఆరియానా,హారిక..!

నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో ఇంటి సభ్యులు కొంచెం రిలాక్స్ అయ్యారు. అందరూ నార్మల్ మూడ్ లోకి రావడం జరిగింది. నిన్న మోనాల్ ని నామినేట్ చేసిన అభిజిత్ ఆమెపై కొన్ని సీరియస్ కామెంట్స్ చేయడం జరిగింది. దీనికి బాధపడుతున్న మోనాల్ ని ఓదార్చిన అఖిల్...అభిజిత్ తో మాట్లాడి ప్రాబ్లెమ్ సాల్వ్ చేస్తానని హామీ ఇచ్చాడు.బిగ్ బాస్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా  బిగ్ బాస్ హౌస్ ని  బేబీ కేర్ సెంటర్ గా మార్చేశాడు.

Entertainment Oct 27, 2020, 11:34 PM IST

big boss luxury budget task house mates turned babies ksrbig boss luxury budget task house mates turned babies ksr

అందరికీ షాక్... అమ్మ రాజశేఖర్ కి డైపర్ మార్చిన అభిజిత్...!

లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా పిల్లలు ఏడ్చిన ప్రతిసారి అన్నం పెట్టాలని, స్కూల్ బెల్ కొట్టినప్పుడు వారిని స్కూల్ కి తీసుకెళ్లాలని, వారికి పాఠాలు చెప్పడంతో పాటు ఎంటర్టైనర్ చేయాలని చెప్పారు. అంతకు మించి వారికి డైఫర్స్ కూడా మార్చాలని చెప్పడంతో ఇంటిలోని సభ్యులు షాక్ కి గురయ్యారు.

Entertainment Oct 27, 2020, 10:55 PM IST