Big Boss Season 4  

(Search results - 4)
  • undefined

    Entertainment18, Sep 2020, 11:19 AM

    విడాకులు తీసుకున్నా కళ్యాణే నా భార్య...బిగ్ బాస్ ఫేమ్ సూర్యకిరణ్ షాకింగ్ కామెంట్స్

    బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న దర్శకుడు సూర్య కిరణ్ మొదటివారమే హౌస్ నుండి ఎలిమినేట్ కావడం జరిగింది.  దర్శకుడిగా  ఐదు  చిత్రాలు చేసిన సూర్య కిరణ్ గురించి ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. కాగా సూర్య కిరణ్ హీరోయిన్ కళ్యాణిని ప్రేమ వివాహం చేసుకుని, విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ విషయంపై తాజా ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు. 
     

  • undefined

    Entertainment13, Sep 2020, 11:06 PM

    బిగ్ బాస్ నుండి ఒకరు అవుట్...ఒకరు ఇన్, మజాగా సాగిన ఎపిసోడ్ 8..!

    బిగ్ బాస్ సీజన్ 4 మొదలైన తరువాత మొదటిసారి ఎపిసోడ్ 8 మజా పంచింది. బిగ్ బాస్ హౌస్ మేట్స్ దుమ్మురేపే డాన్సులు, జోష్ పంచే గేమ్స్ తో పాటు నాగార్జున మార్క్ హోస్టింగ్ స్కిల్స్ తో ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఉత్కంఠగా సాగింది. నలుగురిలో ఒక్కొక్కరూ సేఫ్ జోన్ లోకి ఎంటర్ అవుతుంటే, మిగిలిన సభ్యుల మధ్య టెన్షన్ పెరిగిపోయింది.

  • undefined

    Entertainment12, Sep 2020, 7:46 PM

    రావడంతోనే ఆ కంటెస్టెంట్ కి క్లాస్ పీకిన నాగ్

    నేడు శనివారం కావడంతో బిగ్ బాస్ హోస్ట్ కింగ్ నాగార్జున రంగంలోకి దిగనున్నారు. షో ప్రారంభమైన  మొదటివారం ఇంటి సభ్యులతో ఆయన కలవనున్నారు. ఆసక్తిగొలిపే టాస్క్ లతో ప్రేక్షకులకు ఫన్ పంచనున్నారు. కాగా బిగ్ బాస్ నేటి ఎపిసోడ్ ప్రోమో విడుదలకాగా నాగార్జున కొందరికి క్లాస్ పీకినట్లు అర్థం అవుతుంది. 
     

  • <p>ఈ ప్రోమోలో ఎలిమినేషన్ లో గంగవ్వ మాస్ అంటూ రాసుకొచ్చింది బిగ్ బాస్ టీం. ఎలిమినేషన్ గురించి చర్చ రావడంతో సోషల్ మీడియాలో ఈసారి ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు అన్న చర్చ మొదలయ్యింది. ఇక బిగ్ బాస్ గురించి, దాని అప్డేట్స్ గురించి సోషల్ మీడియాలో జరిగే రచ్చ అంత ఇంతా కాదు.&nbsp;</p>

    Entertainment7, Sep 2020, 6:21 PM

    మొదటి రోజే బిగ్ బాస్ కి షాక్ ఇచ్చిన గంగవ్వ

    బిగ్ బాస్ రియాలిటీ షో ఘనంగా నిన్న ప్రారంభం కాగా వెండితెర, బుల్లితెర ప్రముఖులతో పాటు యూట్యూబర్స్ పార్టిసిపేట్ చేసే అవకాశం దక్కించుకున్నారు. ఐతే ఈ సీజన్లో పాల్గొన్న సభ్యులందరిలోకి ప్రేక్షకుల దృష్టి గంగవ్వ పైనే ఉంది. కాగా నేడు ప్రసారం కానున్న నామినేషన్ ప్రక్రియలో గంగవ్వ ఆన్సర్ నవ్వులు పూయించింది.