Big Boss 3  

(Search results - 17)
 • chiru

  ENTERTAINMENT21, Sep 2019, 10:08 AM IST

  చిరుని ఒప్పించటానికి ప్రయత్నిస్తున్న నాగ్!

  ఇప్పటికే నాని, రమ్యకృష్ణ ఈ షోలో సెపరేట్ గా కనపడి ఫెరఫార్మ్ చేసారు. నాగ్ బదులుగా రమ్యకృష్ణ ఈ షోని నడిపించారు కూడా. చాలా స్పెషల్ గా ఉందీ ఎపిసోడ్. అలాగే నాని తన తాజా చిత్రం గ్యాంగ్ లీడర్ ప్రమోషన్ కోసం ఈ షో కు వచ్చారు. 

 • top

  NATIONAL4, Sep 2019, 4:56 PM IST

  కాబోయే సీఎం పవన్ బీజేపీ నేత సంచలనం: మరిన్ని వార్తలు

  నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

 • hebah patel

  ENTERTAINMENT8, Jul 2019, 2:24 PM IST

  'బిగ్ బాస్ 3' లో హాట్ హీరోయిన్.. కుర్రాళ్లకు కిక్కే కిక్కు!

  బిగ్ బాస్ 3 తెలుగు సీజన్... టీవీ తెరపైనే మోస్ట్ వెయిటింగ్ షో గా మారిన సంగతి తెలిసిందే. 

 • varun sandesh

  ENTERTAINMENT1, Jul 2019, 2:03 PM IST

  'బిగ్ బాస్ 3' జంటగా.. ఆ సెలబ్రిటీ కపుల్..?

  ప్రస్తుతం టాలీవుడ్ లో బిగ్ బాస్ షో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో మూడో సీజన్ కి సిద్ధమవుతోంది. 

 • bigg boss

  ENTERTAINMENT30, Jun 2019, 12:38 PM IST

  బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్: వైరల్ అవుతున్న మరో లిస్ట్

  నాగార్జున హోస్ట్ గా రానున్న బిగ్ బాస్ 3 తెలుగు మరికొన్ని వారాల్లో మొదలుకానుంది. అయితే కంటెస్టెంట్ లిస్ట్ పై గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. రీసెంట్ గా మరో లిస్ట్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కంటెస్టెంట్స్ వీరేనంటూ కథనాలు వెలువడుతున్నాయి. 

   

 • Bigg Boss 3 telugu

  ENTERTAINMENT29, Jun 2019, 1:36 PM IST

  బిగ్ డౌట్ : 'బిగ్‌బాస్‌3'లో ఇంకో కౌశల్ ఉన్నాడా..?

  మీకు గుర్తుండే ఉండి ఉంటుంది బిగ్ బాస్ 2 సీజన్ సక్సెస్ అవ్వటానికి ప్రధాన కారణం కౌశల్. 

 • bandla ganesh

  ENTERTAINMENT13, Jun 2019, 9:14 AM IST

  బిగ్ బాస్ 3: చివరి నిమిషంలో తప్పుకున్న బండ్ల గణేష్?

  తెలుగులో బిగ్ బాస్ 3 మొదలయ్యే వరకు షోకి సంబందించిన రూమర్స్ డోస్ ఇప్పట్లో ఆగేలా లేవు. ముఖ్యంగా హౌస్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక బండ్ల గణేష్ కూడా పాల్గొనబోతున్నారని టాక్ వచ్చింది. 

 • ENTERTAINMENT27, May 2019, 7:53 AM IST

  బిగ్ బాస్ 3.. క్లారిటీ ఇచ్చిన బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా

  బిగ్ బాస్ సీజన్ 3 పై గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అధికారికంగా ప్రకటించలేకపోయిన బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున సెలెక్ట్ అయ్యారు. ఇక హౌస్ లో అడుగుపెట్టబోయే పార్టిసిపేట్స్ పై అయితే ఇంకా క్లారిటీ రాలేదు. 

 • (Photo Courtesy Instagram) గ్లామర్ ఇండస్ట్రీలో అవకాశాలు తెచ్చుకోవడం, నిలదొక్కుకొని ఎదగడమనేది కష్టమైన పనే..

  ENTERTAINMENT17, May 2019, 9:53 AM IST

  'బిగ్ బాస్ 3'లోకి శ్రీముఖి.. 'పటాస్' నుండి అందుకే ఔటా..?

  తెలుగులో బిగ్ బాస్ రెండు సీజన్ లను పూర్తి చేసుకొని మూడో సీజన్ కి సిద్ధమవుతుంది. 

 • నాగార్జున: ఆటోమొబైల్ ఇంజనీరింగ్ USA

  ENTERTAINMENT9, May 2019, 8:24 PM IST

  బిగ్ బాస్ 3: ఫైనల్ గా నాగ్ ని సెలెక్ట్ చేశారా..

  తెలుగు బిగ్ బాస్ హోస్టింగ్ పై ఫైనల్ గా ఒక క్లారిటీ వచ్చేసింది. నాగార్జున మూడవ సీజన్ ని హోస్ట్ చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా హోస్టింగ్ పై అనేక రకాల రూమర్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. 

 • tollywood

  ENTERTAINMENT21, Mar 2019, 4:02 PM IST

  బిగ్ బాస్ 3: మధ్యలో ఈ రౌడీ ఏంటి?

  బిగ్ బాస్ 3 ఎప్పుడు మొదలవుతుందో గాని ఈ సారి హోస్టింగ్ విషయంలో షో నిర్వాహకులు పెద్ద సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఓ వైపు నాగార్జున ఫిక్స్ అయ్యాడు అని కథనాలు ఓ రేంజ్ లో వస్తుంటే మళ్ళీ ఇప్పుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు వినిపిస్తోంది. 

 • NTR

  ENTERTAINMENT17, Feb 2019, 12:47 PM IST

  జక్కన్న ఇచ్చిన గ్యాప్ లో బిగ్ బాస్3 బేరాలు?

  బిగ్ బాస్ 3 వచ్చే వరకు ఈ షోకు సంబందించిన రూమర్స్ కి ఇప్పట్లో బ్రేకులు పడేలా లేవు. రవ్వంత గాసిప్ కి కొండంత రూమర్స్ ని క్రియేట్ చేసి పలు కథనాలతో పలు వెబ్ మీడియాలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదలెట్టిన బిగ్ బాస్ ప్రస్థానం ఆయనతోనే కొనసాగాలని స్టార్ మా చేస్తోన్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. 

 • BIG BOSS 3

  ENTERTAINMENT1, Feb 2019, 3:53 PM IST

  బిగ్ బాస్ 3: తారక్ రెమ్యునరేషన్ ఫిక్స్?

   RRR కోసం దర్శకదీరుడు రాజమౌళి బల్క్ డేట్స్ తీసుకోవడంతో తారక్ వేరే పనులేమీ పెట్టుకోవడం లేదని ముందు నుంచి అయితే ఒక క్లారిటీ ఉంది. కానీ బిగ్ బాస్ యాజమాన్యం ఎలాగైనా సీజన్ 3కి తారక్ ని దింపాలని అనుకుంటోంది.

 • rrr

  ENTERTAINMENT28, Jan 2019, 5:32 PM IST

  #RRR vs బిగ్ బాస్ 3: కన్ఫ్యూజన్ క్లాష్!

  టాలీవుడ్ బడా మల్టీస్టారర్ RRR వచ్చే వరకు సినిమాకు సంబందించిన రూమర్స్ కు ఎండ్ కార్డ్ పడేలా లేదు. ఊహాగానాలు ఎన్ని వచ్చినా కూడా దర్శకుడు రాజమౌళి అయితే క్లారిటీ ఇవ్వడు. అయితే ఇప్పుడు దానికి మెడలో డోలు అన్నట్టు బిగ్ బాస్ 3 తయారయ్యింది. 

 • JR NTR

  ENTERTAINMENT26, Jan 2019, 3:29 PM IST

  బిగ్ బాస్3 హోస్ట్: విన్నపాలకు లొంగిపోయిన తారక్!

  బిగ్ బాస్ 3 ఎప్పుడు మొదలవుతుందో గాని టాలీవుడ్ దీనికి సంబందించిన రూమర్స్ డోస్ ఇప్పట్లో తగ్గేలా లేవు. ముఖ్యంగా హోస్టింగ్ విషయంలో ఇప్పుడు మరొక న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఫైనల్ జూనియర్ ఎన్టీఆర్ మూడవ సీజన్ కోసం రాబోతున్నట్లు తెలుస్తోంది.