Big Boss

(Search results - 227)
• undefined

Entertainment22, Oct 2020, 7:48 AM

లాస్య నా భర్తపై నిందలు వేసింది...అమ్మ రాశేఖర్ భార్య షాకింగ్ కామెంట్స్

బిగ్ బాస్ షో ప్రారంభంలో బిగ్ బాస్ ఓ  నిర్వహించారు. ఈ టాస్క్ లో అమ్మ రాజశేఖర్ కి వ్యతిరేకంగా యాంకర్ లాస్య, టీవీ 9 రిపోర్టర్ దేవి నాగవల్లి మాట్లాడారు. ఇక లాస్య అమ్మ రాజశేఖర్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆయన కామెడీ ఓవర్ గా ఉందని. రాజశేఖర్ ప్రవర్తన నచ్చడం లేదని చెప్పి మెడపట్టి బయటికి గెంటింది. వయసులో పెద్దవాడైన అమ్మ రాజశేఖర్ ని ఈ విషయం బాగా బాధ పెట్టింది.

• undefined

Entertainment21, Oct 2020, 10:44 PM

పసలేని బిగ్ బాస్ టాస్క్...తల గోక్కుంటున్న ఆడియెన్స్

ఇంటి సభ్యుల మధ్య పోటాపోటీ పోరు కనిపించడం లేదు. దీనితో ఈ టాస్క్ తేలిపోయింది. అంతకు మించి పెద్ద తికమక ఈ టాస్క్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. దీనితో ఈ టాస్క్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. బిగ్ బాస్ షో మేనేజర్స్ కాన్సెప్ట్ డిజైనర్స్ పై కూడా నెగెటివ్ ఒపీనియన్ డెవలప్ అవుతుంది.

• undefined

Entertainment21, Oct 2020, 8:21 PM

విమర్శలు తట్టుకోలేం...ఆమెను పంపించేద్దామని డిసైడ్ అయిన బిగ్ బాస్, తర్వాత అఖిల్ ని కూడా?

కుమార్ సాయి ఎలిమినేషన్ బిగ్ బాస్ ప్రేక్షకులతో పాటు, నెటిజెన్స్ ఆగ్రహానికి కారణం అయ్యింది. ఆయన ఎలిమినేషన్ విషయంలో చీటింగ్ జరిగిందని ప్రేక్షకులు గట్టిగా నమ్ముతున్నారు. షో టీఆర్పీ కోసం కావాలనే కుమార్ సాయిని నిబంధనలకు విరుద్ధంగా బలిచేశారని అందరూ అంటున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. బిగ్ బాస్ నిర్వాహకులతో పాటు, హోస్ట్ నాగార్జునను వారు తిట్టిపోస్తున్నారు.

తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరేట్ షో బిగ్ బాస్ మరికొద్ది గంటలలో అట్టహాసంగా ప్రారంభం కానుంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా, 18 మంది కంటెస్టెంట్స్ తో సీజన్ 4 ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. గత మూడు సీజన్స్ కి మించిన ఫన్, ఎంటర్టైన్మెంట్, ఎక్సయిట్మెంట్ కలగలిపి సీజన్ 4 సిద్ధం చేశారు. వెండితెర, బుల్లితెర సెలెబ్రిటీలతో పాటు యూట్యూబర్స్ ఇంటి సభ్యులుగా షో ముస్తాబైంది.

Entertainment21, Oct 2020, 5:33 PM

బిగ్ బాస్ షోకి షాకింగ్ టీఆర్పీ...షో మూసేసుకోవడం బెటర్

బిగ్ బాస్ మొదలైన మొదటివారంలో బాగానే టీఆర్పీ రాబట్టింది. దాదాపు 18.5 టీఆర్పీ బిగ్ బాస్ దక్కించుకుంది. నెక్స్ట్ వారం నుండి బిగ్ బాస్ షో టీఆర్పీ తగ్గుతూ వస్తుంది. ఏకంగా బిగ్ బాస్ షో టీఆర్పీ సింగిల్ డిజిట్ కి పడిపోయింది. ముక్కు మొహం తెలియని కంటెస్టెంట్స్, తక్కువగా తెలుగు మాట్లాడడం, ఆసక్తి కలిగించలేకపోతున్న టాస్క్ లు బిగ్ బాస్ టీఆర్పీ పై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.

• undefined

Entertainment21, Oct 2020, 4:18 PM

కుమార్ సాయి కామెడీ చేయనిది అందుకే...ఇంటి సభ్యులు అతనికి అంత అన్యాయం చేశారా?

సాయి మాట్లాడుతూ...వెండితెర వేరు...బిగ్ బాస్ హౌస్ వేరు. అక్కడ ఎప్పుడూ ఎదో ఒక టెన్షన్ అనుభవించాల్సి వస్తుంది. దానికి తోడు నేను వైల్డ్ కార్డు ఎంట్రీ కావడం వలన ఇంటి సభ్యులు నన్ను స్నేహితుడిగా స్వీకరించలేదు. అప్పటికే మిత్రలుగా మారిన ఇంటి సభ్యులు నన్ను దూరం చేశారు. దానితో బిగ్ బాస్ హౌస్ లో నేను సపరేట్ అన్న భావన కలిగేది. అందుకే నేను కామెడీ చేయలేక పోయాను అని కుమార్ సాయి వివరణ ఇచ్చారు.

నిజానికి ఈ టాస్క్‌లో మంచి మనుషులను రాక్షసులు బాగానే ఇబ్బంది పెట్టారు. మంచి మనుషులు చేసిన ప్రమిదలను లాక్కొని పాడుచేశారు. హారిక అయితే అమ్మ రాజశేఖర్ దగ్గర ఉన్న ప్రమిదలను లాక్కోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ, ఆమెను సోహెల్ నిలువరించాడు. ఈ ప్రయత్నంలో సోహెల్, హారిక ఒకరిపై ఒకరు పడి దొర్లారు. కానీ, సోహెల్‌ను హారిక ఆపలేకపోయింది. చివరికి ఈ టాస్క్‌లో మంచి మనుషులే గెలిచారు. అయితే, రేపటి ఎపిసోడ్ మరింత రసవత్తరంగా మారనుంది.

Entertainment21, Oct 2020, 12:11 AM

హౌస్ మేట్స్ ని రాక్షసులుగా మార్చేసిన  బిగ్ బాస్...అయినా చెడుపై మంచే గెలిచింది..!

ఈ వారానికి గానూ కుమార్ సాయి ఇంటి  ఎలిమినేట్ కావడం జరిగింది. నామినేట్ అయినా ఇంటి సభ్యులలో అతి తక్కువ ఓట్లు పొందిన కుమార్ సాయి ని ఎలిమినేట్ చేయడం జరిగింది. వచ్చే వారం కొరకు నిన్న ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. ఆరియానా, అవినాష్, మోనాల్, దివి, అభిజిత్ నామినేట్ కావడం జరిగింది. అలాగే ముందు బిగ్ బాస్ చేసిన సూచన మేరకు కెప్టెన్ నోయల్ కూడా ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యాడు. ఇలా మొత్తంగా ఈ వారానికి ఆరుగురు నామినేట్ కావడం జరిగింది.

• undefined

Entertainment20, Oct 2020, 4:16 PM

ఆ ముగ్గురికి బిగ్ బాస్ తీరని ద్రోహం చేశాడంటూ మండిపడుతున్న నెటిజెన్స్

బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న ఎలిమినేషన్స్ విషయంలో పారదర్శకత లేదని, ఏదో మతలబు ఉందని నెటిజెన్స్ అభిప్రాయ పడుతున్నాడు. ముఖ్యంగా హౌస్ నుండి ఎలిమినేటైన ఆ ముగ్గురి విషయంలో ఏదో తప్పు జరిగిందని అందరూ భావిస్తున్నారు. దీనితో సోషల్ మీడియా వేదికగా తమ అసహనం బయటపెడుతున్నారు.

• undefined

Entertainment20, Oct 2020, 9:36 AM

ఒక్క మాటతో బిగ్ బాస్ ఆడియన్స్ దృష్టిలో విలన్ గా మారిన అఖిల్...ఇంత పొగరా అంటూ మండిపాటు

అఖిల్ ఓ విషయంపై స్పందించిన తీరు బిగ్ బాస్ అభిమానులను షాక్ గురి చేసింది. కుమార్ సాయి కి అఖిల్ ఇచ్చిన సమాధానం చాలా పొగరుగా ఉంది. అఖిల్ అన్న మాట విన్న ఆడియన్స్ అఖిల్ కి ఇంత పొగరా అని తిట్టుకుంటున్నారు.

ఇక రేపటి ఎపిసోడ్ లో ఇంటి సభ్యులు పౌరాణిక పాత్రలతో రెచ్చిపోనున్నారని తెలుస్తుంది. షో ప్రోమోలో రావణ పాత్రలో అవినాష్ అదరగొట్టాడు. దీనితో బిగ్ బాస్ ప్రేక్షకులు రేపటి ఎపిస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

Entertainment19, Oct 2020, 11:27 PM

ఐదుగురు త్యాగం చేయగా... ఎలిమినేషన్ లో ఆ ఆరుగురు..!

వారాంతం కావడంతో నామినేషన్స్ ప్రక్రియ మొదలైపోయింది. ఐతే ఈ సారి బిగ్ బాస్ క్లిష్టమైన ఓ టాస్క్ ని ఏర్పాటు చేశాడు. ఇంటి సభ్యులకే తమని తాము నామినేట్ చేసుకునే బాధ్యత అప్పగించాడు. దాని కోసం ఇంటిలోని సభ్యులను ఇద్దరు చొప్పున నిర్ణయించి...వారిద్దరిలో ఒకరు నామినేట్ కావాలని అన్నాడు.

అఖిల్‌తో పాటు అభిజిత్ కూడా బాగా ఆడుతున్నాడు.. మాకు మా బంధువులు ఫోన్ చేసి.. గుజరాత్ పిల్లను కోడలుగా తెస్తున్నావా? అని అడుగుతున్నారు. ఏం లేదు.. అదంతా గేమ్ అని చెప్తున్నా.. మీ వాడు గుజరాత్ పిల్లతో ఆటాడుతున్నాడు అని అంటున్నారు. వాడికి బోలెడు సంబంధాలు వస్తున్నాయి. అయితే వాడు 26 ఏళ్లు అయిన తరువాతే పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. ముందు నేను సెటిల్ అవ్వాలి.. నా సొంత ఇళ్లు, సొంత కారు ఉండాలి అప్పుడే పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇప్పుడు అఖిల్ హైటెక్ సిటీలో ఫ్లాట్ కొనడానికి రెడీగా ఉన్నాడు.

Entertainment19, Oct 2020, 10:35 PM

అఖిల్ కోసం పెద్ద త్యాగం చేసిన మోనాల్

బిగ్ బాస్ హౌస్ లో ఘాడమైన ప్రేమికులుగా ఉన్న అఖిల్, మోనాల్ ఒకరికపై మరొకరు తన ప్రేమను చాటుకున్నారు. ముఖ్యంగా డేంజర్ జోన్ లో ఉన్న మోనాల్ తన ఫేవరేట్ కంటెస్టెంట్ అఖిల్ ని సేవ్ చేయడం ఆసక్తికరంగా మారింది.

• undefined

Entertainment19, Oct 2020, 7:50 PM

అభిజిత్ ని షటప్ అన్న హారిక...బిగ్ బాస్ టాస్క్ అన్ ఫెయిర్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది

ఈ వారం ఎలిమినేషన్స్ కోసం జరిగిన నామినేషన్స్ టాస్క్ లో అభిజిత్, హరికలకు వాగ్వాదం జరిగింది. వారిద్దరిలో ఎవరు నామినేట్ కావాలో చెప్పుమనగా, ఈ హౌస్లో ఎక్కువసార్లు నేను నామినేట్ అయ్యానని అభిజిత్ చెప్పారు. హారిక నా విషయంలో ఈ టాస్క్ టోటల్ అన్ ఫెయిర్ అని కన్నీళ్లు పెట్టుకుంది. అభిజిత్ హరికకు ఏదోచెప్పబోతుండగా షటప్ అని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

తాజాగా బిగ్ బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న గంగవ్వకు కూడా కరోనా పాజిటివ్‌ అని నిర్దారణ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. గంగవ్వతో పాటు మరొ ఇద్దరికి కూడా పాజిటివ్‌ వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో యూనిట్ వర్గాల్లో ఆందోళన నెలకొందన్న టాక్ వినిపిస్తోంది.

Entertainment19, Oct 2020, 7:04 PM

గంగవ్వ పల్లెకు క్యూ కడుతున్న ఛానళ్లు...కారణం ఏంటంటే..!

బిగ్ బోస్ హౌస్ నుండి బయటికి వచ్చిన గంగవ్వ ఫాలోయింగ్ మాములుగా లేదు. ముక్కు మొహం తెలియని యూట్యూబ్ ఛానల్స్ నుండి ప్రముఖ టీవీ చానెల్స్ వరకూ ఆమె ఇంటర్వ్యూ కోసం ఎగబడుతున్నారు. మైకులు, కెమెరాలు పట్టుకొని గంగవ్వ సొంతూరికి పయనమవుతున్నారు. దీనికి కారణం ఆమె ఫాలోయింగ్ ని క్యాష్ చేసుకోవడమే...

• undefined

Entertainment19, Oct 2020, 3:31 PM

అఖిల్ కి బుద్ది  లేదు, అవినాష్ ఎప్పుడూ దానికి భయపడతాడు...కుమార్ సాయి సంచలన వ్యాఖ్యలు

బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన సభ్యులను గత సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక కుమార్ సాయిని కూడా రాహుల్ ఇంటర్వ్యూ చేయడంతో ఆయన బిగ్ బాస్ హౌస్ అనుభవాలతో పాటు ఇంటి సభ్యుల తీరును, వాళ్లపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు

• undefined

Entertainment18, Oct 2020, 10:34 AM

బిగ్ బాస్ చర్యలు ఊహాతీతం... నాగ్ ని తిట్టుకుంటున్న నెటిజెన్స్

కొన్ని వివాదాస్పద టాస్క్ లు బిగ్ బాస్ షో పై కొందరి ఆగ్రహానికి కారణం అయ్యాయి. ఎప్పటి నుండో సాంప్రదాయవాదులు బిగ్ బాస్ షోని వ్యతిరేకిస్తున్నారు. ఈ షో భారత సాంప్రదాయానికి విరుద్ధం అని అంటున్నారు.సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజెన్స్ తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. షో హోస్ట్ గా ఉన్న నాగార్జునపై సైతం వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దానికి తోడు గంగవ్వపై సింపథీ చూపుతూ ఇంటి సభ్యులు తమ గేమ్ తాము సరిగా ఆడలేకపోతున్నారు. ఆమెను వ్యతిరేకిస్తే ఆడియన్స్ లో నెగెటివ్ ఇమేజ్ వస్తుందని అందరూ గంగవ్వను సపోర్ట్ చేస్తున్నారు.

Entertainment18, Oct 2020, 9:20 AM

బిగ్ బాస్ నుండి నేడు ఇంటికి వెళ్ళేది ఎవరంటే..?

నేడు ఆదివారం కావడంతో హౌస్ నుండి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఈ వారానికి గాను మొత్తం తొమ్మిది మంది నామినేట్ కాగా, నిన్న లాస్య, నోయల్, హారిక సేవ్ అయ్యారు. కుమార్ సాయి, దివి, ఆరియానా, అఖిల్, అభిజిత్, మోనాల్ నుండి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఐతే ఈ ఆరుగురిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.